కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya ), దర్శకుడు విక్రమ్ కుమార్ (Vikram kumar) కలయికలో రూపొందిన సైన్స్ ఫిక్షన్ అండ్ టైం ట్రావెల్ మూవీ ’24’. ‘మనం’ (Manam) వంటి అల్ట్రా క్లాసిక్ మూవీ తర్వాత దర్శకుడు విక్రమ్ కుమార్ నుండి వచ్చిన సినిమా ఇది. దీంతో రిలీజ్ కు ముందు మంచి హైప్ ఏర్పడింది. అయితే ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నా బాక్సాఫీస్ వద్ద నిలబడలేదు. కానీ తెలుగులో మాత్రం కమర్షియల్ గా మంచి […]