మాస్ మహారాజా రవితేజ ‘మాస్ జాతర’ (Mass Jathara) ట్రైలర్ వచ్చేసింది. ఈసారి ఇది రొటీన్ ఫన్ సినిమా కాదు, సీన్ చాలా సీరియస్గా, రా అండ్ రస్టిక్గా ఉంది. ట్రైలర్ ఓపెనింగే “కేజీ రెండు కేజీలు కాదురా, 20 టన్నులు.. ఈ రాత్రికే సరుకు గూడ్స్ ట్రైన్లో ఎక్కించండి” అనే డైలాగ్తో, ఏదో పెద్ద స్మగ్లింగ్ రాకెట్ చుట్టూ కథ తిరుగుతుందని హింట్ ఇచ్చారు. విజువల్స్ అన్నీ చాలా డార్క్గా, ఓ మారుమూల అటవీ ప్రాంతం, […]