Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Prabhas: ప్రభాస్ ప్రాజెక్టులపై ఫైనల్ గా ఓ క్లారిటీ.. రూమర్స్‌కి చెక్!

Prabhas: ప్రభాస్ ప్రాజెక్టులపై ఫైనల్ గా ఓ క్లారిటీ.. రూమర్స్‌కి చెక్!

  • April 25, 2025 / 09:45 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ప్రభాస్ ప్రాజెక్టులపై ఫైనల్ గా ఓ క్లారిటీ.. రూమర్స్‌కి చెక్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ‘కల్కి 2898 ఏడి’ (Kalki 2898 AD)  విడుదలకు ముందే ఆయన నటించాల్సిన సినిమాల సంఖ్య దాదాపు ఆరేడు దాటింది. అయితే ఈ మద్య కాలంలో ఆయన కొన్ని ప్రాజెక్ట్‌లు పక్కన పెడతారనే ప్రచారం వినిపించడం మొదలైంది. ముఖ్యంగా ‘కల్కి’ సీక్వెల్‌ను హోల్డ్ లో పెట్టాలని అనుకున్నారట, అలాగే మోకాళ్ల నొప్పుల వల్ల ప్రభాస్ పూర్తిస్థాయి యాక్షన్ సన్నివేశాలు చేయలేరనే టాక్ వినిపించడంతో అభిమానుల్లో కలవరం మొదలైంది.

Prabhas

Fauji, Once again same Bollywood actress in Prabhas film

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ప్రచారంలో ఎటువంటి నిజం లేదని స్పష్టంగా తెలుస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం అంగీకరించిన సినిమాలన్నింటికీ కట్టుబడి ఉన్నట్టు, ఒకదానిని కూడా మానేయాలన్న ఆలోచనలో లేడని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ప్రత్యేకంగా ‘కల్కి 2’ ఆగుతుందనే టాక్‌పై మరింత స్పష్టత వచ్చింది. నాగ్ అశ్విన్  (Nag Ashwin) పుట్టిన రోజు సందర్భంగా చేసిన పోస్ట్‌లో ప్రభాస్ స్వయంగా “కల్కి సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నాను” అని చెప్పడంతో ఈ గాసిప్‌కి ఫుల్ స్టాప్ పడింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Mahesh Babu: ఆందోళనలో మహేష్ అభిమానులు.. నిజంగా అలా జరుగుతుందా?
  • 2 Vishnu Vishal: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన గుత్తా జ్వాల!
  • 3 Simran: ఆ నటికి సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ చురకలు.. ఏమైందంటే..?

Prabhas, Sandeep Reddy Vanga's Spirit movie update

ఇప్పటికే ‘ది రాజా సాబ్’  (The Raja saab)  షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా ఈ ఏడాది చివర్లో థియేటర్లకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు హను రాఘవపూడి (Hanu Raghavapudi)  తెరకెక్కిస్తున్న ‘ఫౌజీ’ సినిమాకు సంబంధించి షూటింగ్ పూర్తయ్యాక 2026లో భారీగా విడుదల చేయాలనే ప్లాన్ ఉంది. వీటితో పాటు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించే ‘స్పిరిట్’  (Spirit), ప్రశాంత్ నీల్‌తో (Prashanth Neel) ‘సలార్’ (Salaar)  పార్ట్ 2, దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prasanth Varma), మూవీలు 2026లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.

Prabhas Busy Schedule and Sandeep Vanga Joins the Action

ఈ ప్రాజెక్టులన్నింటికీ ప్రభాస్ ఇప్పటికే ఓకే చెప్పినట్టు తెలిసింది. అయితే ఒకేసారి అన్నింటిని పూర్తి చేయడం సాధ్యంకాదనేది బలమైన వాస్తవం. అందుకే ప్లానింగ్‌తో ముందుకు వెళ్లేందుకు స్టార్ హీరో ప్రయత్నిస్తున్నాడు. మోకాళ్ల సమస్య కూడా తక్కువయ్యిందని, ప్రస్తుతం ఆయన క్రమంగా యాక్షన్ షెడ్యూళ్లకు రెడీ అవుతున్నట్టు సమాచారం. మొత్తానికి ప్రభాస్ వెనుకాడుతున్నాడనేది కేవలం ఊహాగానమే. ఆయన అంగీకరించిన ప్రాజెక్ట్‌లన్నీ ఆగుతాయన్నదే తప్పు. ఒకవేళ ఈ లైనప్ గ్యాప్ లేకుండా కొనసాగితే వచ్చే మూడేళ్ళ వరకు ఫ్యాన్స్ కు వరుస సినిమాలు వస్తాయని చెప్పవచ్చు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

5 mins ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

5 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

5 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

3 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

3 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

4 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version