1948 లో చోటు చేసుకున్న బైరాన్ పల్లి ఘటన ఆధారంగా తెరకెక్కిన తెలుగు సినిమా “ఛాంపియన్”. రోషన్ మేక పూర్తిస్థాయి కథానాయకుడిగా తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా మలయాళ నటి అనస్వర తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. స్వప్న సినిమా సంస్థ ఎంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకోగలిగింది? దర్శకుడు ప్రదీప్ అద్వైతం ఎంత నిజాయితీగా సదరు బైరాన్ పల్లి మారణహోమాన్ని, ఆ ఊరి ప్రజల ధీరత్వాన్ని తెరకెక్కించాడు అనేది […]