Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Liger Movie: లైగర్ విషయంలో పూరీకి మద్దతు తెలిపిన తమ్మారెడ్డి?

Liger Movie: లైగర్ విషయంలో పూరీకి మద్దతు తెలిపిన తమ్మారెడ్డి?

  • October 30, 2022 / 10:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Liger Movie: లైగర్ విషయంలో పూరీకి మద్దతు తెలిపిన తమ్మారెడ్డి?

లైగర్ సినిమా విడుదలైన తర్వాత పూరి జగన్నాథ్ తరచూ ఏదో ఒక వివాదం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అంచనాలను ఏమాత్రం అందుకోలేక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ క్రమంలోనే ఈ సినిమాని కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు పెద్ద ఎత్తున పూరి పై ఎదురుదాడికి దిగారు.

పూరి జగన్నాథ్ తమ డబ్బును తమకు వెనక్కు చెల్లించాలంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.ఇలా తమ డబ్బును తిరిగి ఇవ్వకపోతే ఫిలిం ఛాంబర్ ఎదుట ధర్నాకు దిగుతామంటూ డిస్టిబూటర్లు బెదిరించడంతో పూరి జగన్నాథ్ ఏకంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో తనకు ప్రాణహాని ఉందని తన కుటుంబానికి రక్షణ కల్పించాలంటూ ఫిర్యాదు చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ విధంగా పూరి జగన్నాథ్ లైగర్ సినిమా విషయంలో తరచూ వివాదాలను ఎదుర్కొంటున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా పూరి జగన్నాథ్ కు మద్దతుగా నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ నిలబడ్డారు. ఈ క్రమంలోనే లైగర్ డిస్ట్రిబ్యూటర్ల పై ఈయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి మాట్లాడుతూ.. విజయ్ దేవరకొండ కోసం ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టమని ఎవరు అడిగారు? ఆయనకు ఇండస్ట్రీలో మార్కెట్ లేదా ఆయన నటించిన సినిమాలు గతంలో మంచి కలెక్షన్లు రాబట్టాయి. ఇవన్నీ తెలిసే ఆయన సినిమాని భారీ ధరలకు కొన్నారు అయితే ఇవన్నీ తెలిసి కూడా పూరి జగన్నాథ్ మీద పడటం సరైన పద్ధతి కాదు.

ఒక సినిమా హిట్ అయితే లాభాలు తీసుకుంటారు. అదే ఫ్లాప్ అయితే డైరెక్టర్ డబ్బులు చెల్లించాలా అంటూ ఈయన ఎదురు ప్రశ్నించారు.ఒక సినిమాని కొనుగోలు చేసే ముందు ఆ హీరో మార్కెట్ ఎలా ఉందని ఆలోచించి సినిమాను కొనుగోలు చేయాలని కేవలం లాభాలను మాత్రమే దృష్టిలో పెట్టుకొని సినిమాని కొనుగోలు చేయకూడదంటూ ఈయన డిస్ట్రిబ్యూటర్ల పై మండిపడ్డారు. పూరి జగన్నాథ్ మీ ఇంటికి వచ్చి తన సినిమాని కొనమని చెప్పలేదు కదా.. గతంలో నేనింతే సినిమా విషయంలో కూడా ఇలాగే జరిగిందంటూ ఈ సందర్భంగా తమ్మారెడ్డి వెల్లడించారు.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Puri Jagannadh
  • #Director Tammareddy Bharadwaja
  • #JGM
  • #Liger
  • #Puri Jagannadh

Also Read

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

related news

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

trending news

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

2 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

4 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

11 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

16 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

17 hours ago

latest news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

14 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

18 hours ago
Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

1 day ago
Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version