Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Pushpa 2 vs Mufasa: పుష్ప 2 vs ముఫాసా.. అసలు సినిమానే దెబ్బకొట్టాయిగా..!

Pushpa 2 vs Mufasa: పుష్ప 2 vs ముఫాసా.. అసలు సినిమానే దెబ్బకొట్టాయిగా..!

  • January 3, 2025 / 03:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa 2 vs Mufasa: పుష్ప 2 vs ముఫాసా.. అసలు సినిమానే దెబ్బకొట్టాయిగా..!

ఇండియన్ థియేటర్లలో ప్రస్తుతం రెండు ప్రధాన చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో పోటీ పడుతున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన ‘పుష్ప 2’కు (Pushpa 2: The Rule) ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణ లభిస్తోంది. మరోవైపు, హాలీవుడ్ యానిమేషన్ చిత్రం ‘ముఫాసా: ది లయన్ కింగ్’ కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను ఏర్పరచుకుంది. ‘ముఫాసా’ డిసెంబర్ 20న వరల్డ్ వైడ్ గానే కాకుండా, భారతీయ భాషలైన తెలుగు, హిందీ, తమిళ భాషలలోనూ విడుదలైంది.

Pushpa 2 vs Mufasa

Pushpa 2 vs Mufasa compete in Indian theaters

ఈ యానిమేషన్ చిత్రానికి ప్రత్యేకంగా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) హిందీ వెర్షన్‌కు డబ్బింగ్ చెప్పడంతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది. 13వ రోజుకు ఈ చిత్రం హిందీలో ₹3.93 కోట్ల నెట్ వసూళ్లు సాధించడంతో మంచి ఫలితాలు సాధించింది. అదే సమయంలో, ‘పుష్ప 2’ 28వ రోజుకి కూడా థియేటర్లలో దూసుకుపోతోంది. ఈ సినిమా ఒక రోజులోనే ₹9.6 కోట్ల నెట్ వసూళ్లు సాధించి, 29.12% ఆక్యుపెన్సీ నమోదు చేసింది. హిందీ బెల్ట్‌లో ఇది ఒక స్ట్రైట్ హిట్‌గా నిలిచింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 2024లో భారీ అంచనాల నడుమ విడుదలై.. అలరించలేకపోయిన తెలుగు సినిమాలు!
  • 2 2024 లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన 10 టాలీవుడ్ సినిమాల లిస్ట్!
  • 3 ఈ ఏడాది పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా.. బ్రేక్ ఈవెన్ కాలేకపోయిన 10 సినిమాల లిస్ట్..!

Pushpa 2 The Rule Makers Plans New Scenes Release in Theatres (1)

మొత్తం 6,863 షోల ద్వారా వచ్చిన ఈ కలెక్షన్లు సినిమా పాపులారిటీని స్పష్టంగా చూపిస్తున్నాయి. మరోవైపు, బాలీవుడ్‌లో వరుణ్ ధావన్ (Varun Dhawan) నటించిన ‘బేబీ జాన్’ (Baby John) మాత్రం ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది. 18వ రోజు ఈ సినిమాకు 3,699 షోలు పడినా, కేవలం ₹2.65 కోట్ల నెట్ కలెక్షన్ మాత్రమే వచ్చింది. 18.18% థియేటర్ ఆక్యుపెన్సీతో ఆడియన్స్ ఆదరణ తగ్గినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం పుష్ప 2 ముఫాస చిత్రాలు బాలీవుడ్ ప్రేక్షకుల మధ్య మంచి పోటీని సృష్టించాయి.

Mufasa The Lion King Movie Review & Rating (1)

దీంతో బేబీ జాన్ ను ఈ సినిమాలు గట్టి దెబ్బె కొట్టాయి. ఒరిజినల్ హిందీ సినిమాను కాదని హిందీ ఆడియెన్స్ డబ్బింగ్ సినిమాలపై ఫోకస్ చేస్తుండడం విశేషం. ‘పుష్ప 2’ స్ట్రైట్ హిందీ సినిమా కాకపోయినా, ఇక్కడి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడంలో విజయవంతమైంది.

Baby John Movie Review and Rating1

పుష్ప 2: 28వ రోజు | 6,863 షోలు | ₹10.22 కోట్ల గ్రాస్ | ₹9.6 కోట్ల నెట్ | 29.12% ఆక్యుపెన్సీ

ముఫాసా: 13వ రోజు | 2,246 షోలు | ₹3.93 కోట్ల నెట్ | 31.42% ఆక్యుపెన్సీ

బేబీ జాన్: 18వ రోజు | 3,699 షోలు | ₹2.95 కోట్ల గ్రాస్ | ₹2.65 కోట్ల నెట్ | 18.18% ఆక్యుపెన్సీ

సంధ్య థియేటర్ ఘటన.. NHRC కూడా దిగిపోయింది!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baby John
  • #Mufasa
  • #Pushpa 2: The Rule
  • #Varun dhawan

Also Read

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

related news

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

trending news

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

39 mins ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

5 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

22 hours ago

latest news

JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

23 hours ago
Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

1 day ago
Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version