Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » Raai Laxmi: రాయ్ లక్ష్మి ఎంగేజ్మెంట్ ఎప్పుడంటే..?

Raai Laxmi: రాయ్ లక్ష్మి ఎంగేజ్మెంట్ ఎప్పుడంటే..?

  • April 7, 2021 / 11:25 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Raai Laxmi: రాయ్ లక్ష్మి ఎంగేజ్మెంట్ ఎప్పుడంటే..?

‘కాంచనమాల కేబుల్ టీవీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ రాయ్ లక్ష్మి. అయితే తెలుగులో ఈమెకి సరైన గుర్తింపు రాలేదు. కానీ మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల సరసన ఐటమ్ సాంగ్స్ లో నటించి కాస్త పాపులారిటీ దక్కించుకుంది. కానీ ఆమెకి పెద్దగా అవకాశాలు రాలేదు. కోలీవుడ్ లో కూడా ఈ బ్యూటీ చేతిలో సరైన సినిమాలు లేవు. దీంతో ఇప్పుడు తన కెరీర్ ను పక్కన పెట్టేసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది రాయ్ లక్షి. చాలాకాలంగా ఈమె ప్రేమలో ఉందంటూ వార్తలు వస్తున్నాయి.

సోషల్ మీడియాలో అభిమానులు ఈ విషయం గురించి ఆమెని అడుగుతూనే ఉన్నారు. ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని భావించిన రాయ్ లక్షి తన రిలేషన్షిప్ గురించి ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. తను రిలేషన్షిప్ ఉన్న మాట నిజమేనని.. ఈ విషయం ప్రకటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది. కానీ ఇది పూర్తిగా తన వ్యక్తిగత విషయమని.. తన జీవితభాగస్వామికి సంబంధించిన వివరాలు ఇప్పుడే చెప్పలేనని తెలిపింది.

ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయిందని.. ఈ నెల 27న ఈ వేడుక జరగనుందని చెప్పింది. ఈ కార్యక్రమానికి స్నేహితులను, బంధువులను ఆహ్వానించినట్లు వెల్లడించింది. అయితే ఎంగేజ్మెంట్ వేడుక ముందు నుండి ప్లాన్ చేసింది కాదని.. అనుకోకుండా జరిగిందని.. ఈ విషయంలో కుటుంబసభ్యులు ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పుకొచ్చింది. తన లవ్ లైఫ్ ని పంచుకోవడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ట్విట్టర్ లో రాసుకొచ్చింది. మొత్తానికి రాయ్ లక్షి కూడా పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలనుకుంటుందన్నమాట!

🙏🙏🙏 pic.twitter.com/R7NGtxsRFZ

— RAAI LAXMI (@iamlakshmirai) April 6, 2021

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Raai Laxmi
  • #Actress Raai Laxmi
  • #Raai Laxmi

Also Read

తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

Dude Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?

K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న  ‘K-Ramp’

Samantha: అప్పట్లో అవి నచ్చేవి.. ఇప్పుడు నచ్చడం లేదు!

Bheems Ceciroleo: భీమ్స్ కుటుంబంతో ఆత్మహత్య చేసుకునే స్టేజికి వెళ్లేంతలా ఏం జరిగింది?

related news

Rajinikanth: రజినీ ‘ఫైనల్ పంచ్’.. అదే లాస్ట్ సినిమానా? రీజనేంటీ?

Rajinikanth: రజినీ ‘ఫైనల్ పంచ్’.. అదే లాస్ట్ సినిమానా? రీజనేంటీ?

తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

Dude Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?

Dude Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?

K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న  ‘K-Ramp’

K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘K-Ramp’

Sreeleela: మా అమ్మ బొమ్మరిల్లు మదర్ ఏమీ కాదు: శ్రీలీల

trending news

తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

23 mins ago
Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

55 mins ago
Dude Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?

Dude Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?

1 hour ago
K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న  ‘K-Ramp’

K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘K-Ramp’

1 hour ago
Samantha: అప్పట్లో అవి నచ్చేవి.. ఇప్పుడు నచ్చడం లేదు!

Samantha: అప్పట్లో అవి నచ్చేవి.. ఇప్పుడు నచ్చడం లేదు!

3 hours ago

latest news

Tollywood: మీరేమైనా అడగండి.. మాకు నచ్చినవే ఉంచుతాం: టాలీవుడ్‌లో కొత్త ఇంటర్వ్యూ ట్రెండ్‌!

Tollywood: మీరేమైనా అడగండి.. మాకు నచ్చినవే ఉంచుతాం: టాలీవుడ్‌లో కొత్త ఇంటర్వ్యూ ట్రెండ్‌!

3 hours ago
Ghattamaneni: ఘట్టమనేని థర్డ్ జెనరేషన్.. వారసత్వం నిలబెట్టేదెవరు?

4 hours ago
Rashmika Mandanna: ఎంత అడిగినా క్లారిటీ ఇవ్వడం లేదు.. ఇదేం లాజిక్‌ రష్మికా.. చెప్పేయొచ్చుగా!

Ramya Moksha Remuneration: ‘బిగ్ బాస్ 9’ పచ్చళ్ళ పాప ఎంత సంపాదించిందో తెలుసా?

5 hours ago
Rahul Ravindran: ‘గర్ల్‌ ఫ్రెండ్‌’ స్పెషల్‌: సందీప్‌, వెన్నెల కిషోర్‌ నో చెప్పేసరికి.. ఆయనే ముందుకొచ్చాడట! (రాహుల్‌ రవీంద్రన్‌)

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version