Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » నివేధా…ఏంటమ్మా ఈ పని!!!

నివేధా…ఏంటమ్మా ఈ పని!!!

  • July 28, 2016 / 07:58 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నివేధా…ఏంటమ్మా ఈ పని!!!

న్యాచురల్ స్టార్ నాని నటించిన జెంటిల్ మ్యాన్ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించింది అందరికీ తెలిసిందే. అయితే ఆ సినిమాలో నాని సరసన తలుక్కున మెరిసి, యాక్టింగ్ లో నానికి పోటాపోటీగా నిలిచిన భామ నివేధా థామస్. ఈ భామకు ఈ సినిమాలో చాలా కీలక రోల్ లభించింది. ఈ రోల్ లో తనని తాను ప్రూవ్ చేసుకున్న బ్యూటీ వరుస ఆఫర్లతో దూసుకుపోయేలా కనిపించింది, అయితే అదే క్రమంలో ఈ బ్యూటీ జెంటిల్ మ్యాన్ కన్నా ముందు ఒక సినిమా సైన్ చేసింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది.

దానికి గల కారణం ఈ భామ కాల్ షీట్స్ ఇవ్వకపోవడమే. అయితే ఈ భామ కాల్ షీట్స్ కోసం విశ్వప్రయత్నాలు చేసిన దర్శక నిర్మాతలు…నివేదను చాలాసార్లు సంప్రదించినా ఈమె కాల్షీట్స్ కేటాయించేందుకు ససేమిరా అనేసిందని టాక్. దీంతో ఈ వివాదం పెద్దదిగా మారి వార్నింగ్స్ వరకూ పోయింది. సినిమా పూర్తయ్యేందుకు సహకరించకపోతే దక్షిణాది చిత్రాల నుంచి సస్పెండ్ చేస్తామని వారు ఈ బ్యూటీకి వార్నింగ్ ఇచ్చారు నిర్మాతలు. దీంతో దిగివచ్చిన నివేదా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు అంగీకరించింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రామానాయుడు స్టూడియోస్ లో జరుగుతోంది.

ఇంతకీ ఆ సినిమా పేరు ఏంటి అంటారా….‘జూలియట్ – లవర్ ఆఫ్ ఈడియట్’. అదే క్రమంలో అసలు కాల్ షీట్స్ ఎందుకు ఇవ్వనంది అని ఆరా తీస్తే….‘జెంటిల్‌మన్’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నివేదాకు క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. అదే సమయంలో జూలియట్ – లవర్ ఆఫ్ ఈడియట్ చేయాల్సి వస్తుండడం వల్ల ఆ ఛాన్స్‌లు పోతాయేమొ అని భయపడి ఇవ్వలేదని చెబుతున్నట్లు టాక్.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nivatha Thomas
  • #Naveen Chandra
  • #Nivatha Thomas

Also Read

Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

Dude Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?

Dude Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?

K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న  ‘K-Ramp’

K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘K-Ramp’

Samantha: అప్పట్లో అవి నచ్చేవి.. ఇప్పుడు నచ్చడం లేదు!

Samantha: అప్పట్లో అవి నచ్చేవి.. ఇప్పుడు నచ్చడం లేదు!

related news

Mass Jathara: సూర్య పోలిక.. రాజేంద్రుడి శపథం.. నాగవంశీ దుబాయ్‌ మాట.. ‘మాస్‌ జాతర’ ఈవెంట్‌ హైలైట్స్‌

Mass Jathara: సూర్య పోలిక.. రాజేంద్రుడి శపథం.. నాగవంశీ దుబాయ్‌ మాట.. ‘మాస్‌ జాతర’ ఈవెంట్‌ హైలైట్స్‌

trending news

Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

2 hours ago
తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

3 hours ago
Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

4 hours ago
Dude Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?

Dude Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?

4 hours ago
K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న  ‘K-Ramp’

K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘K-Ramp’

4 hours ago

latest news

Montha Cyclone: తుఫాన్ దెబ్బ.. బాక్సాఫీస్‌కు వణుకు! ‘మాస్ జాతర’, ‘బాహుబలి’కి టెన్షన్

Montha Cyclone: తుఫాన్ దెబ్బ.. బాక్సాఫీస్‌కు వణుకు! ‘మాస్ జాతర’, ‘బాహుబలి’కి టెన్షన్

3 hours ago
Rajinikanth: రజినీ ‘ఫైనల్ పంచ్’.. అదే లాస్ట్ సినిమానా? రీజనేంటీ?

Rajinikanth: రజినీ ‘ఫైనల్ పంచ్’.. అదే లాస్ట్ సినిమానా? రీజనేంటీ?

3 hours ago
Sreeleela: మా అమ్మ బొమ్మరిల్లు మదర్ ఏమీ కాదు: శ్రీలీల

Sreeleela: మా అమ్మ బొమ్మరిల్లు మదర్ ఏమీ కాదు: శ్రీలీల

4 hours ago
Tollywood: మీరేమైనా అడగండి.. మాకు నచ్చినవే ఉంచుతాం: టాలీవుడ్‌లో కొత్త ఇంటర్వ్యూ ట్రెండ్‌!

Tollywood: మీరేమైనా అడగండి.. మాకు నచ్చినవే ఉంచుతాం: టాలీవుడ్‌లో కొత్త ఇంటర్వ్యూ ట్రెండ్‌!

6 hours ago
Ghattamaneni: ఘట్టమనేని థర్డ్ జెనరేషన్.. వారసత్వం నిలబెట్టేదెవరు?

Ghattamaneni: ఘట్టమనేని థర్డ్ జెనరేషన్.. వారసత్వం నిలబెట్టేదెవరు?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version