Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Videos » Robinhood Teaser Review: నితిన్ ‘రాబిన్ హుడ్’ టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Robinhood Teaser Review: నితిన్ ‘రాబిన్ హుడ్’ టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

  • November 14, 2024 / 05:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Robinhood Teaser Review: నితిన్ ‘రాబిన్ హుడ్’ టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

నితిన్ (Nithiin)  , దర్శకుడు వెంకీ కుడుముల (Venky Kudumula) కలయికలో రూపొందిన ‘భీష్మ’ (Bheeshma) మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ‘రాబిన్ హుడ్'(Robinhood)  అనే సినిమా కోసం మళ్ళీ చేయి కలిపారు. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ టీజర్ విషయానికి వస్తే.. ఇది 1 : 30 నిమిషాల నిడివి కలిగి ఉంది. పెద్దవాళ్ళ ఇళ్లలో చోరీలు జరగడం.. దీంతో పోలీసులు అరెస్ట్ అవ్వడం అనే థీమ్ తో టీజర్ మొదలైంది. ‘ఆ దొంగ ఎవరు?’ అంటూ అంతా భయాందోళనకు గురవుతుంటారు.

Robinhood Teaser Review:

అప్పుడు ‘తెలిస్తే ఏం చేస్తావ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతావా?’ అంటూ ఆడుకలం నరేన్ అనడం. ఆ తర్వాత హీరోయిన్ శ్రీలీల  (Sreeleela)   ఎంట్రీ. రాజేంద్రప్రసాద్ డైలాగ్ తో విలన్ ఎంట్రీ ఉంది. కానీ విలన్ ఫేస్ ను ఈ టీజర్లో రివీల్ చేయలేదు. మైమ్ గోపి కూడా కనిపించాడు. చివర్లో ‘అరబ్ కాకుండా అరబ్ గెటప్ ఎందుకు వేసుకున్నావ్ అంటూ హీరోని పోలీస్ ప్రశ్నిస్తే..

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 వరుణ్ తేజ్ 'మట్కా' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 2 సూర్య 'కంగువా' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 3 అన్నపూర్ణ స్టూడియోలో చైతూ వివాహం.. ఎందుకంటే?

ఒక అమ్మాయిని చూపిస్తూ ‘ ఆ అమ్మాయి పంజాబీ కాకుండా పంజాబీ డ్రెస్ ఎందుకు వేసుకుంది’ అంటూ పలికే డైలాగ్ దర్శకుడు వెంకీ కుడుముల స్టైల్లో ఉంది. టీజర్ లో విజువల్స్, జీవీ ప్రకాష్ (G. V. Prakash Kumar) బీజీఎం బాగుంది. డిసెంబర్ 25 న క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు టీజర్ ద్వారా రివీల్ చేశారు. మొత్తంగా ‘రాబిన్ హుడ్’ టీజర్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sreeleela

Also Read

Sir Madam Collections: జస్ట్ యావరేజ్.. రెండో వీకెండ్ గట్టిగా క్యాష్ చేసుకోవాలి

Mahavatar Narsimha Collections: మొదటి వారం కంటే రెండో వారం ఎక్కువ కలెక్ట్ చేసిందిగా..!

డబ్బింగ్ సినిమాలకి టికెట్ హైక్స్ అవసరమా?

Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

Bakasura Restaurant Review in Telugu: బకాసుర రెస్టారెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Sreeleela: శ్రీలీల డిమాండ్ల కంటే ఆమె డిమాండ్లు ఎక్కువవుతున్నాయట..!

Junior Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టింది..కానీ టార్గెట్ సగమే రీచ్ అయ్యింది!

Junior Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసిన ‘జూనియర్’..!

Junior Collections: జూనియర్ ఈరోజు మాత్రమే పవర్ ప్లే..!

Sivakarthikeyan: శివ కార్తికేయన్ సినిమాలో ఇంతమంది హీరోలా?

Junior Collections: వీక్ డేస్ లో నిలబడే ఛాన్స్ ఉందా..?

trending news

Sir Madam Collections: జస్ట్ యావరేజ్.. రెండో వీకెండ్ గట్టిగా క్యాష్ చేసుకోవాలి

Sir Madam Collections: జస్ట్ యావరేజ్.. రెండో వీకెండ్ గట్టిగా క్యాష్ చేసుకోవాలి

42 mins ago
Mahavatar Narsimha Collections: మొదటి వారం కంటే రెండో వారం ఎక్కువ కలెక్ట్ చేసిందిగా..!

Mahavatar Narsimha Collections: మొదటి వారం కంటే రెండో వారం ఎక్కువ కలెక్ట్ చేసిందిగా..!

1 hour ago
డబ్బింగ్ సినిమాలకి టికెట్ హైక్స్ అవసరమా?

డబ్బింగ్ సినిమాలకి టికెట్ హైక్స్ అవసరమా?

2 hours ago
Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

4 hours ago
Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

5 hours ago

latest news

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 16 సినిమాలు విడుదల

6 hours ago
Mothevari Love Story Review in Telugu: మోతెవరి లవ్ స్టోరీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

7 hours ago
Arabia Kadali Review in Telugu: అరేబియా కడలి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

9 hours ago
చరణ్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేస్తే మహేష్ యాక్సెప్ట్ చేసి బ్లాక్ బస్టర్  కొట్టాడు

10 hours ago
Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version