Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » వెబ్ సిరీస్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సాయి పల్లవి.. ఆ వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ!

వెబ్ సిరీస్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సాయి పల్లవి.. ఆ వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ!

  • February 17, 2023 / 08:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వెబ్ సిరీస్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సాయి పల్లవి.. ఆ వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ!

ప్రస్తుత కాలంలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లకు కూడా ఎంతో మంచి ఆదరణ లభిస్తుంది. ఈ క్రమంలోనే సినిమాలతో ఎంతో బిజీగా ఉండే సెలబ్రిటీలు సైతం డిజిటల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చి వెబ్ సిరీస్ లలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలందరూ కూడా వెబ్ సిరీస్ లతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే మరొక స్టార్ బ్యూటీ సైతం డిజిటల్ ఎంట్రీ కి సిద్ధంగా ఉన్నారు.

లేడీ పవర్ స్టార్ గా నాచురల్ బ్యూటీగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సాయి పల్లవి ఫిదా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ ముద్దుగుమ్మ గత కొంతకాలంగా ఎలాంటి సినిమాలను ప్రకటించలేదు. ఈమె చివరిగా విరాటపర్వం గార్గి అనే సినిమాల ద్వారా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. ఈ రెండు సినిమాల తర్వాత సాయి పల్లవి నుంచి ఎలాంటి సినిమా ప్రకటన రాకపోవడంతో

ఈమె సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వైద్య వృత్తిలో స్థిరపడుతున్నారని ప్రస్తుత హాస్పిటల్ నిర్మాణ పనులలో సాయిపల్లవి బిజీగా ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయం గురించి సాయి పల్లవి ఎక్కడ స్పందించలేదు. అదేవిధంగా ఈమె సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటించడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది.

ఈ క్రమంలోనే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ఒక వెబ్ సిరీస్ లో సాయి పల్లవి నటించబోతుందని ఇప్పటికే ఇందుకు సంబంధించిన అగ్రిమెంట్ అంతా కూడా పూర్తి అయిందనే వార్తలు వినపడుతున్నాయి.మరి సాయి పల్లవి డిజిటల్ ఎంట్రీ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజము ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #saipallavi
  • #shekar kammula
  • #Web Series

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

6 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

7 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

7 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

8 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago

latest news

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version