Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Shankar, Ram Charan: దిల్‌ రాజుతో బాగా ఖర్చు పెట్టిస్తున్నారా శంకర్‌!

Shankar, Ram Charan: దిల్‌ రాజుతో బాగా ఖర్చు పెట్టిస్తున్నారా శంకర్‌!

  • May 24, 2022 / 02:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shankar, Ram Charan: దిల్‌ రాజుతో బాగా ఖర్చు పెట్టిస్తున్నారా శంకర్‌!

శంకర్‌ను భారీ చిత్రాల దర్శకుడు అంటుంటారు… ఎందుకంటే ఆయన సినిమాలు అంత భారీ కాన్వాస్‌తో ఉంటాయి. ఆయన చిన్న సినిమాలు తీసినా… పెద్ద సినిమాలుగా మారిపోతుంటాయి. అలాంటిది ఆయన పెద్ద సినిమానే తీస్తే అది ఇంకా భారీ చిత్రం అవుతుంది. అలా తాజాగా శంకర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం రామ్‌చరణ్‌ది. దిల్‌ రాజు బ్యానర్‌లో ప్రతిష్ఠాత్మక 50వ సినిమా అది. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను చిత్రబృందం రెడీ చేస్తోందట.

అయితే దీన్ని లాంచ్‌ చేయడానికి టీమ్‌ చేస్తున్న ఆలోచనలే అవాక్కయ్యేలా చేస్తున్నాయి. శంకర్‌ – రామ్‌చరణ్‌ సినిమాలో దేశభక్తి అనేది కీలకంగా ఉంటుందని చాలా రోజుల నుండి వార్తలొస్తున్నాయి. అందుకేనేమో ఆగస్టు 15న సినిమా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేయాలని శంకర్‌ అనుకుంటున్నారట. దీని కోసం శంకర్‌ ఇప్పటికే ఫొటో షూట్‌ కూడా చేయించారట. దానికి అదనపు హంగులు అద్ది స్వాతంత్ర్య దినోత్సవం నాడు రిలీజ్‌ చేయాలని చూస్తున్నారట. అయితే ఆ రిలీజ్‌ చేసే విధానమే ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను భారీ స్థాయిలో ఈవెంట్‌ ఏర్పాటు చేసి లాంచ్‌ చేయాలని చూస్తున్నారట శంకర్‌. తన సినిమాలకు హైప్‌ తీసుకురావడం ఎలాగో శంకర్‌కు బాగా తెలుసు. గతంలో ఒక్కో సినిమాకు ఆయన చేసిన భారీ ఈవెంట్లు మీకు గుర్తుండి ఉంటాయి. అంతెందుకు చరణ్‌ సినిమా ముహూర్తం కోసం చేసిన పోస్టర్లకే రూ. 25 లక్షలు ఖర్చు అయ్యాయయని టాక్‌. మొత్తం టీమ్‌కి ఒకేలాంటి డ్రెస్‌లు కుట్టించి భారీ స్థాయిలో పోస్టర్‌ రిలీజ్‌ చేశారు.

ఇప్పుడు ఫస్ట్‌ లుక్‌ అంటే మామూలుగా ఉండదు. అందుకే భారీ ఈవెంట్‌ ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం. పోస్టర్‌తోపాటు మోషన్‌ పోస్టర్‌ను కూడా లాంచ్‌ చేస్తారని సమాచారం. అయితే ఈ ఈవెంట్‌పై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కానీ బజ్‌ అయితే వినిపిస్తోంది. ఒకవేళ ఈ ఈవెంట్‌ జరిగితే తెలుగు సినిమాల్లో ఓ పోస్టర్‌కి లాంచ్‌ ఈవెంట్‌ చేయడం ఇదే తొలిసారి అవ్వొచ్చు. గతంలో కొన్ని చేసినా అవి చిన్నపాటి ఈవెంట్లే కావడం గమనార్హం. మరి దీనికి ఎంత ఖర్చవుతుంది అనేది దిల్‌ రాజునే చెప్పాలి.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Ram Charan
  • #Ram Charan News In Telugu
  • #RC15
  • #shankar

Also Read

Naga Vamsi: నన్ను చాలా మిస్ అవుతున్నట్టున్నారు..ట్రోలర్స్ కి నాగవంశీ వ్యంగ్యాస్త్రాలు

Naga Vamsi: నన్ను చాలా మిస్ అవుతున్నట్టున్నారు..ట్రోలర్స్ కి నాగవంశీ వ్యంగ్యాస్త్రాలు

War 2 Collections: ‘వార్ 2’ కలెక్షన్స్..  6వ రోజు మరింత డ్రాప్

War 2 Collections: ‘వార్ 2’ కలెక్షన్స్.. 6వ రోజు మరింత డ్రాప్

Kollywood: కోలీవుడ్ సినిమాకి వెయ్యి కోట్ల కల తీర్చే దర్శకుడెవరు?

Kollywood: కోలీవుడ్ సినిమాకి వెయ్యి కోట్ల కల తీర్చే దర్శకుడెవరు?

Vishwambhara: ఫైనల్లీ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ ఫిక్స్.. మరి వాటి సంగతేంటో?

Vishwambhara: ఫైనల్లీ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ ఫిక్స్.. మరి వాటి సంగతేంటో?

Mirai :అనుకున్నట్టే అయ్యింది.. ‘మిరాయ్’ మళ్ళీ వాయిదా?

Mirai :అనుకున్నట్టే అయ్యింది.. ‘మిరాయ్’ మళ్ళీ వాయిదా?

Lokesh Kanagaraj: కమల్-రజనీ..లతో లోకేష్ మల్టీస్టారర్…?

Lokesh Kanagaraj: కమల్-రజనీ..లతో లోకేష్ మల్టీస్టారర్…?

related news

మెగాఫోన్‌ పట్టనున్న రామ్‌ చరణ్‌ హీరోయిన్‌.. నిర్మాత స్టార్‌ హీరో!

మెగాఫోన్‌ పట్టనున్న రామ్‌ చరణ్‌ హీరోయిన్‌.. నిర్మాత స్టార్‌ హీరో!

Ram Charan: ‘ధూమ్ 4’ లో రాంచరణ్?

Ram Charan: ‘ధూమ్ 4’ లో రాంచరణ్?

Bollywood: తారక్‌ ఒక్కడే కాదు.. ఇంతకుముందు చాలామంది ‘బాలీ’ గోతులో పడినోళ్లే..

Bollywood: తారక్‌ ఒక్కడే కాదు.. ఇంతకుముందు చాలామంది ‘బాలీ’ గోతులో పడినోళ్లే..

Fan Wars: మీరూ మీరూ కొట్టుకొని ఇండస్ట్రీని చంపేయకండ్రా బాబూ.. ఇకనైనా ఆపండి!

Fan Wars: మీరూ మీరూ కొట్టుకొని ఇండస్ట్రీని చంపేయకండ్రా బాబూ.. ఇకనైనా ఆపండి!

Rangasthalam 2: ‘రంగస్థలం 2’ రాబోతోందా?

Rangasthalam 2: ‘రంగస్థలం 2’ రాబోతోందా?

Upasana: రామ్‌చరణ్‌ ఫేవరెట్‌ ఫుడ్‌ ఏంటో తెలుసా? ఉపాసన చెప్పిన సీక్రెట్‌ ఇదే!

Upasana: రామ్‌చరణ్‌ ఫేవరెట్‌ ఫుడ్‌ ఏంటో తెలుసా? ఉపాసన చెప్పిన సీక్రెట్‌ ఇదే!

trending news

Naga Vamsi: నన్ను చాలా మిస్ అవుతున్నట్టున్నారు..ట్రోలర్స్ కి నాగవంశీ వ్యంగ్యాస్త్రాలు

Naga Vamsi: నన్ను చాలా మిస్ అవుతున్నట్టున్నారు..ట్రోలర్స్ కి నాగవంశీ వ్యంగ్యాస్త్రాలు

4 mins ago
War 2 Collections: ‘వార్ 2’ కలెక్షన్స్..  6వ రోజు మరింత డ్రాప్

War 2 Collections: ‘వార్ 2’ కలెక్షన్స్.. 6వ రోజు మరింత డ్రాప్

38 mins ago
Kollywood: కోలీవుడ్ సినిమాకి వెయ్యి కోట్ల కల తీర్చే దర్శకుడెవరు?

Kollywood: కోలీవుడ్ సినిమాకి వెయ్యి కోట్ల కల తీర్చే దర్శకుడెవరు?

2 hours ago
Vishwambhara: ఫైనల్లీ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ ఫిక్స్.. మరి వాటి సంగతేంటో?

Vishwambhara: ఫైనల్లీ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ ఫిక్స్.. మరి వాటి సంగతేంటో?

3 hours ago
Mirai :అనుకున్నట్టే అయ్యింది.. ‘మిరాయ్’ మళ్ళీ వాయిదా?

Mirai :అనుకున్నట్టే అయ్యింది.. ‘మిరాయ్’ మళ్ళీ వాయిదా?

3 hours ago

latest news

Mohanlal: లవబుల్‌ పిక్‌ షేర్‌ చేసిన మోహన్ లాల్‌.. ఆనందంలో స్టార్‌ హీరోల ఫ్యాన్స్‌

Mohanlal: లవబుల్‌ పిక్‌ షేర్‌ చేసిన మోహన్ లాల్‌.. ఆనందంలో స్టార్‌ హీరోల ఫ్యాన్స్‌

3 hours ago
Hari Hara Veera Mallu: ఓటీటీలో డ్యామేజ్‌ కంట్రోల్‌తో ‘హరి హర వీరమల్లు’.. ఏయే సీన్స్‌ తీసేశారంటే?

Hari Hara Veera Mallu: ఓటీటీలో డ్యామేజ్‌ కంట్రోల్‌తో ‘హరి హర వీరమల్లు’.. ఏయే సీన్స్‌ తీసేశారంటే?

3 hours ago
నాగార్జున సూపర్ హిట్ మూవీని మిస్ చేసుకున్న బాలకృష్ణ.. ఏదంటే?

నాగార్జున సూపర్ హిట్ మూవీని మిస్ చేసుకున్న బాలకృష్ణ.. ఏదంటే?

7 hours ago
Ar Murugadoss: ‘సికందర్’ ప్లాప్ అవ్వడానికి సల్మాన్ ఖానే కారణం: మురుగదాస్

Ar Murugadoss: ‘సికందర్’ ప్లాప్ అవ్వడానికి సల్మాన్ ఖానే కారణం: మురుగదాస్

17 hours ago
Mass Jathara: డిస్ట్రిబ్యూటర్స్ ని కూల్ చేయడానికే అలా చెప్పారా.. ‘మాస్ జాతర’ రిలీజ్ పై క్లారిటీ ఇదే

Mass Jathara: డిస్ట్రిబ్యూటర్స్ ని కూల్ చేయడానికే అలా చెప్పారా.. ‘మాస్ జాతర’ రిలీజ్ పై క్లారిటీ ఇదే

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version