Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » టాలీవుడ్ లో రికార్డులు నెలకొల్పిన తక్కువ బడ్జెట్ చిత్రాలు

టాలీవుడ్ లో రికార్డులు నెలకొల్పిన తక్కువ బడ్జెట్ చిత్రాలు

  • January 6, 2017 / 01:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాలీవుడ్ లో రికార్డులు నెలకొల్పిన తక్కువ బడ్జెట్ చిత్రాలు

సినిమానిడివి లో తేడా లేనప్పటికీ నిర్మాణ వ్యయం బట్టి చిన్న, పెద్ద అంటూ ట్రేడ్ వర్గాలవారు డివైడ్ చేస్తుంటారు. స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ తో రూపొందే వాటిని పెద్ద సినిమాలని పిలవగా, కొత్తనటీనటులతో తక్కువ బడ్జెట్ తో తెరకెక్కే ఫిలిమ్స్ ని చిన్నవి అంటూ చిన్న చూపు చూస్తారు. ఇటువంటి చిన్న చిత్రాలు అనేక సార్లు దిమ్మదిరిగే కలక్షన్స్ తో చరిత్ర సృష్టించింది. అలా టాలీవుడ్ లో 21 శతాబ్దంలో రికార్డులు నెలకొల్పిన మూవీస్ పై ఫోకస్…

చిత్రంChitramకొత్త నటీ నటులు, టెక్నీషియన్లతో రామోజీ రావు చేసిన సాహసం “చిత్రం”. ఉదయ్ కిరణ్, రీమా సేన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ప్రేమ కథ చిత్రం యువతని బాగా ఆకర్షించింది. కేవలం 45 లక్షలతో నిర్మితమైన ఈ మూవీ 2000 సంవత్సరంలో రిలీజ్ అయి కోట్లను రాబట్టి చిన్న చిత్రాల నిర్మాతలకు స్ఫూర్తినిచ్చింది.

ఐతేAitheనలుగురు కుర్రోళ్లతో కిడ్నాప్ కథను అందంగా మలిచి చంద్రశేఖర్ యేలేటి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. గుణ్ణం గంగరాజు నిర్మించిన ఈ మూవీ భారీ లాభాలతో పాటు జాతీయ అవార్డు ని తెచ్చి పెట్టింది. కెమెరా మెన్ సెంథిల్ కుమార్ కి ఐతే మంచి బ్రేక్ ని ఇచ్చింది.

ఆనంద్Anandశేఖర్ కమ్ముల మెగా ఫోన్ నుంచి వచ్చిన మంచి కాఫీ లాంటి సినిమా ఆనంద్. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మేట్ ని పక్కన పెట్టి అతి తక్కువ బడ్జెట్ తో తీసిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. మంచి కథలను ప్రోత్సహించే నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తొలి సారి ఆర్ధిక సహకారం అందించిన కమర్షియల్ సినిమా ఇదే కావడం విశేషం.

హ్యాపీ డేస్Happy Daysశేఖర్ కమ్ముల నుంచి వచ్చిన మరో యూత్ ఫుల్ మూవీ హ్యాపీ డేస్. ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మించారు. పెద్ద చిత్రాలకు పోటీగా ఈ సినిమా కలెక్షన్లను వసూలు చేసింది. లెక్కలేనన్ని అవార్డులను కైవసం చేసుకుంది.

అష్టా చమ్మాAshta Chammaఒక అందమైన కథకి చలాకి నటులు తోడైతే ఎలా ఉంటుందో మోహన కృష్ణ ఇంద్ర గంటి తెరకెక్కించి
అష్టా చమ్మా చిత్రం ద్వారా చూపించారు. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న నాని, కలర్ స్వాతి, అవసరాల శ్రీనివాస్ లను హీరో హీరోయిన్లుగా మలిచి కాసుల వర్షం కురిపించారు.

ఈ రోజుల్లో ..Ee Rojulloయువత ఈ రోజుల్లో ఎలా ఉందో అనే కథాంశంతో మారుతి మలిచిన చిత్రం “ఈ రోజుల్లో ..”. 5 డి కెమెరాతో 50 లక్షల వ్యయంతో నిర్మించిన మూవీ 12 కోట్లు వసూలు చేసి.. డిజిటల్ ఫార్మేట్ మూవీస్ ని ప్రోత్సహించింది.

అలా మొదలయింది..Ala Modalaindiనాని, నిత్యా మీనన్ లు జంటగా నటించిన అలా మొదలయింది.. రిలీజ్ అయినప్పుడు చిన్న చిత్రాలు జాబితాలో కలిసి పోతుందిలేనని అందరూ అనుకున్నారు. కానీ కలక్షన్ల సునామీ సృష్టించి పెద్ద చిత్రాలకంటే ముందు నిలబడింది. 25 కోట్లు వసూలు చేసి ఔరా అనిపించింది.

అవునుAvunuతక్కువ చిత్రాలను తెరకెక్కించడంలో నేర్పరి అయిన రవిబాబు నుంచి వచ్చిన మరో లో బడ్జెట్ ఫిల్మ్ “అవును”. హారర్ థ్రిల్లర్ జాన్రా లో రూపొందిన ఈ చిత్రం భారీ కలక్షన్లు రాబట్టడంతో, ఇందుకు సీక్వెల్ కూడా చేశారు.

ఉయ్యాలా జంపాలాUyyala Jampalaబావ మరదళ్ల మధ్య ప్రేమ కథ.. అందరికీ తెలిసిన స్టోరీ. ఒక ఊరు, రెండు ఇల్లు.. కొన్ని గొడవలు అంతే. రొటీన్ స్టోరీని చాలా ఫ్రెష్ గా విరించి వర్మ తెరకెక్కించారు. ఈ ప్రేమ కథ కుటుంబ సభ్యులందరినీ ఆకట్టుకుంది. బిగ్ హిట్ అందుకుంది.

ఊహలు గుసగుసలాడేOohalu gusagusaladeనటుడు అవసరాల శ్రీనివాస్ దర్శకుడిగా మారి చేసిన చిత్రం ఊహలు గుసగుసలాడే. సూపర్ స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేశారు. 2.5 కోట్లతో నిర్మితమయిన ఈ మూవీ 27 కోట్లు రాబట్టి చిన్న సినిమాలపై చిన్న చూపు తగదని నిరూపించింది.

క్షణంKshanamఒక పాప తప్పిపోయింది.. ఆమెను రక్షించాలి.. సింపుల్ లైన్. కానీ కథలో ఎన్ని ట్విస్టులు.. చివరి వరకు కొనసాగిన సస్పెన్స్ “క్షణం” చిత్రాన్ని సూపర్ హిట్ చేసింది. కోటి రూపాయలతో నిర్మితమైన ఈ సినిమా రూ. 8 కోట్లు వసూల్ చేసి రికార్డ్ సృష్టించింది. కథలో పట్టుంటే స్టార్ హీరో అవసరం లేదని ఈ చిత్రం మరో సారి చాటింది.

పెళ్లిచూపులుPellichoopuluవిజయ్ దేవరకొండ, రీతూ లు హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం పెళ్లిచూపులు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ చిత్రాల జాబితాలో చేరింది. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన పెళ్లిచూపులు విజయం చిన్న చిత్రాల నిర్మాతలకు మంచి బలాన్ని ఇచ్చింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aithe Movie
  • #Ala Modalindi Movie
  • #Anand Movie
  • #ashta chamma Movie
  • #Avunu Movie

Also Read

Anil Ravipudi: నా నిర్లక్ష్యం వల్లే.. ‘ఎఫ్ 3’ రిజల్ట్ అలా వచ్చింది

Anil Ravipudi: నా నిర్లక్ష్యం వల్లే.. ‘ఎఫ్ 3’ రిజల్ట్ అలా వచ్చింది

Suma Kanakala: సుమ కొడుక్కి ఎన్నో సవాళ్లు

Suma Kanakala: సుమ కొడుక్కి ఎన్నో సవాళ్లు

Athadu: ‘అతడు’ కి ‘స్టార్ మా’ దూరం..!?

Athadu: ‘అతడు’ కి ‘స్టార్ మా’ దూరం..!?

డీఎస్ రెడ్డి సమర్పణలో హీరో సుమన్ చేతుల మీదగా “RK దీక్ష” చిత్ర ట్రైలర్ లాంచ్

డీఎస్ రెడ్డి సమర్పణలో హీరో సుమన్ చేతుల మీదగా “RK దీక్ష” చిత్ర ట్రైలర్ లాంచ్

విజనరీ చిత్ర నిర్మాణకర్త ప్రేరణ అరోరా గారికి జన్మదిన శుభాకాంక్షలు!

విజనరీ చిత్ర నిర్మాణకర్త ప్రేరణ అరోరా గారికి జన్మదిన శుభాకాంక్షలు!

17 ఏళ్ళ వయసులోనే లెక్చరర్ తో హీరోయిన్ ప్రేమాయణం..’కోర్ట్’ సీక్వెల్ కి లైన దొరికిందంటున్న నిర్మాత

17 ఏళ్ళ వయసులోనే లెక్చరర్ తో హీరోయిన్ ప్రేమాయణం..’కోర్ట్’ సీక్వెల్ కి లైన దొరికిందంటున్న నిర్మాత

related news

trending news

Anil Ravipudi: నా నిర్లక్ష్యం వల్లే.. ‘ఎఫ్ 3’ రిజల్ట్ అలా వచ్చింది

Anil Ravipudi: నా నిర్లక్ష్యం వల్లే.. ‘ఎఫ్ 3’ రిజల్ట్ అలా వచ్చింది

1 hour ago
Suma Kanakala: సుమ కొడుక్కి ఎన్నో సవాళ్లు

Suma Kanakala: సుమ కొడుక్కి ఎన్నో సవాళ్లు

2 hours ago
Athadu: ‘అతడు’ కి ‘స్టార్ మా’ దూరం..!?

Athadu: ‘అతడు’ కి ‘స్టార్ మా’ దూరం..!?

3 hours ago
డీఎస్ రెడ్డి సమర్పణలో హీరో సుమన్ చేతుల మీదగా “RK దీక్ష” చిత్ర ట్రైలర్ లాంచ్

డీఎస్ రెడ్డి సమర్పణలో హీరో సుమన్ చేతుల మీదగా “RK దీక్ష” చిత్ర ట్రైలర్ లాంచ్

3 hours ago
విజనరీ చిత్ర నిర్మాణకర్త ప్రేరణ అరోరా గారికి జన్మదిన శుభాకాంక్షలు!

విజనరీ చిత్ర నిర్మాణకర్త ప్రేరణ అరోరా గారికి జన్మదిన శుభాకాంక్షలు!

4 hours ago

latest news

Salman Khan: బిగ్ బాస్ వేదికపై ధర్మేంద్ర వీడియో.. సల్మాన్ కంటతడి..!

Salman Khan: బిగ్ బాస్ వేదికపై ధర్మేంద్ర వీడియో.. సల్మాన్ కంటతడి..!

5 hours ago
తల్లి అయిన నాగశౌర్య హీరోయిన్‌.. సీరియల్‌ పార్వతీ దేవిగా ఫుల్‌ ఫేమస్‌

తల్లి అయిన నాగశౌర్య హీరోయిన్‌.. సీరియల్‌ పార్వతీ దేవిగా ఫుల్‌ ఫేమస్‌

5 hours ago
Vikram Bhatt: రూ.30 కోట్ల మోసం.. పోలీసు అదుపులో స్టార్‌ దర్శకుడు.. ఏమైందంటే?

Vikram Bhatt: రూ.30 కోట్ల మోసం.. పోలీసు అదుపులో స్టార్‌ దర్శకుడు.. ఏమైందంటే?

5 hours ago
Balakrishna: బాలకృష్ణకు ఇప్పుడు పూర్తిగా క్లారిటీ వచ్చిందా? తనవారెవరో, కానివారెవరో తెలిసిపోయిందా?

Balakrishna: బాలకృష్ణకు ఇప్పుడు పూర్తిగా క్లారిటీ వచ్చిందా? తనవారెవరో, కానివారెవరో తెలిసిపోయిందా?

6 hours ago
Dileep: హీరోయిన్ అత్యాచార కేసులో సంచలన తీర్పు.. బయటపడ్డ హీరో, దోషులు ఎవరంటే?

Dileep: హీరోయిన్ అత్యాచార కేసులో సంచలన తీర్పు.. బయటపడ్డ హీరో, దోషులు ఎవరంటే?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version