Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » ‘జర్నలిస్టు’ గా సోనాక్షి సిన్హా..

‘జర్నలిస్టు’ గా సోనాక్షి సిన్హా..

  • June 1, 2016 / 01:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘జర్నలిస్టు’ గా సోనాక్షి సిన్హా..

బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా తన తదుపరి చిత్రంలో ఓ జర్నలిస్టు గా కనిపించనుంది. ‘కరాచీ, యు ఆర్ కిల్లింగ్ మి’ పుస్తకం ఆధారంగా ‘నూర్’ అనే చిత్రాన్ని తెరకెక్కించనుండగా.. ఈ చిత్రంలో సోనాక్షి జర్నలిస్టుగా కనిపించనుంది. సున్హిల్ సిప్పి ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు చేపడుతున్నాడు. టిసిరీస్, అబుందంతియ ఎంటర్టైన్మెంట్స్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై నుంచి ముంబైలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

జూన్ 2 న సోనాక్షి పుట్టిన రోజున పురస్కరించుకొని ఈ చిత్రంలోని ఆమె ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం విడుదల చేసింది. కాగా అకీరా, ఫోర్స్ 2 చిత్రాల్లో నటిస్తున్న సోనాక్షి… ప్రస్తుతం అమెరికాలో హాలిడేస్ ఎంజాయ్ చేస్తోంది. తన పుట్టిన రోజు వేడుకలను కూడా సోనాక్షి అక్కడే జరుపుకోనున్నట్లు సమాచారం.

.@sonakshisinha is in the adaptation of Karachi, You’re Killing Me! and her journo face raised eyebrow IS ON POINT. 😏https://t.co/B1fez1yptH

— Saba Imtiaz (@SabaImtiaz) June 1, 2016

Thank you @SabaImtiaz! Nothing like the stamp of approval by the author itself!!! #Noor https://t.co/FQ1666LMu6

— Sonakshi Sinha (@sonakshisinha) June 1, 2016

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bollywood
  • #Noor
  • #Saba Imtiaz
  • #Sonakshi Sinha
  • #Sunhil Sippy

Also Read

Kollywood: కోలీవుడ్ సినిమాకి వెయ్యి కోట్ల కల తీర్చే దర్శకుడెవరు?

Vishwambhara: ఫైనల్లీ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ ఫిక్స్.. మరి వాటి సంగతేంటో?

Mirai :అనుకున్నట్టే అయ్యింది.. ‘మిరాయ్’ మళ్ళీ వాయిదా?

Lokesh Kanagaraj: కమల్-రజనీ..లతో లోకేష్ మల్టీస్టారర్…?

నాగార్జున సూపర్ హిట్ మూవీని మిస్ చేసుకున్న బాలకృష్ణ.. ఏదంటే?

Coolie Collections: మొదటి సోమవారం కూడా పర్వాలేదనిపించిన ‘కూలీ’

related news

Bollywood: తారక్‌ ఒక్కడే కాదు.. ఇంతకుముందు చాలామంది ‘బాలీ’ గోతులో పడినోళ్లే..

Thama Teaser : ‘థామా’ టీజర్ రివ్యూ.. రక్తం తాగుతున్న రష్మిక

‘3 ఇడియట్స్’ నటుడు కన్నుమూత

‘3 ఇడియట్స్’ నటుడు కన్నుమూత

War 2 Collections: 3వ రోజు ఇంకా తగ్గింది

Mrunal Thakur: తెలివి తక్కువగా మాట్లాడాను.. క్షమాపణలు కోరిన మృణాల్ ఠాకూర్

War 2 Collections : అదిరిపోయిన ‘వార్ 2’ మొదటి రోజు ఓపెనింగ్స్

trending news

Kollywood: కోలీవుడ్ సినిమాకి వెయ్యి కోట్ల కల తీర్చే దర్శకుడెవరు?

Kollywood: కోలీవుడ్ సినిమాకి వెయ్యి కోట్ల కల తీర్చే దర్శకుడెవరు?

36 mins ago
Vishwambhara: ఫైనల్లీ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ ఫిక్స్.. మరి వాటి సంగతేంటో?

Vishwambhara: ఫైనల్లీ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ ఫిక్స్.. మరి వాటి సంగతేంటో?

1 hour ago
Mirai :అనుకున్నట్టే అయ్యింది.. ‘మిరాయ్’ మళ్ళీ వాయిదా?

Mirai :అనుకున్నట్టే అయ్యింది.. ‘మిరాయ్’ మళ్ళీ వాయిదా?

1 hour ago
Lokesh Kanagaraj: కమల్-రజనీ..లతో లోకేష్ మల్టీస్టారర్…?

Lokesh Kanagaraj: కమల్-రజనీ..లతో లోకేష్ మల్టీస్టారర్…?

5 hours ago
నాగార్జున సూపర్ హిట్ మూవీని మిస్ చేసుకున్న బాలకృష్ణ.. ఏదంటే?

నాగార్జున సూపర్ హిట్ మూవీని మిస్ చేసుకున్న బాలకృష్ణ.. ఏదంటే?

6 hours ago

latest news

మెగాఫోన్‌ పట్టనున్న రామ్‌ చరణ్‌ హీరోయిన్‌.. నిర్మాత స్టార్‌ హీరో!

మెగాఫోన్‌ పట్టనున్న రామ్‌ చరణ్‌ హీరోయిన్‌.. నిర్మాత స్టార్‌ హీరో!

1 hour ago
Mohanlal: లవబుల్‌ పిక్‌ షేర్‌ చేసిన మోహన్ లాల్‌.. ఆనందంలో స్టార్‌ హీరోల ఫ్యాన్స్‌

2 hours ago
Hari Hara Veera Mallu: ఓటీటీలో డ్యామేజ్‌ కంట్రోల్‌తో ‘హరి హర వీరమల్లు’.. ఏయే సీన్స్‌ తీసేశారంటే?

Ram Charan: ‘ధూమ్ 4’ లో రాంచరణ్?

Ram Charan: ‘ధూమ్ 4’ లో రాంచరణ్?

15 hours ago
Ar Murugadoss: ‘సికందర్’ ప్లాప్ అవ్వడానికి సల్మాన్ ఖానే కారణం: మురుగదాస్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version