Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » Rana Daggubati: సుకుమార్ అసిస్టెంట్ కి రానా గ్రీన్ సిగ్నల్!

Rana Daggubati: సుకుమార్ అసిస్టెంట్ కి రానా గ్రీన్ సిగ్నల్!

  • April 6, 2021 / 05:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rana Daggubati: సుకుమార్ అసిస్టెంట్ కి రానా గ్రీన్ సిగ్నల్!

హీరోగా కెరీర్ మొదలుపెట్టినప్పటి నుండి రానా దగ్గుబాటి సరికొత్త పాత్రలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాడు. ‘బాహుబలి’ సినిమాలో భల్లాలదేవుడి పాత్రలో రానా నటనను అంత ఈజీగా మర్చిపోలేం. ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకొని.. భారీ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నాడు. అయితే ‘బాహుబలి’ తరువాత సరైన సక్సెస్ ను అందుకోలేకపోయారు రానా. లాక్ డౌన్ అనంతరం ఈ హీరో నటించిన పాన్ ఇండియా చిత్రం ‘అరణ్య’ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది.

ప్రస్తుతం రానా ‘విరాటపర్వం’ సినిమాలో నటిస్తున్నాడు. వేణు ఊడుగుల డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అలానే పవన్ కళ్యాణ్ తో కలిసి ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ లో నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. రీసెంట్ గా రానా ఓ సరికొత్త ప్రయోగం చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం. 1940 పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో రాసుకున్న ఓ కథ రానాని బాగా ఆకట్టుకుంది.

మంచి యాక్షన్ తో పాటు ఎమోషనల్ ఎలిమెంట్స్ ఉండడంతో ఈ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పై చేసిన వెంకీ అనే వ్యక్తి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు. 12 రీల్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని విషయాలు తెలియాల్సివుంది!

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arayna
  • #Rana
  • #Rana Daggubati
  • #Sukumar
  • #Venkey

Also Read

Niharika: నేను మా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాను : నిహారిక

Niharika: నేను మా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాను : నిహారిక

The Raja Saab Trailer: ‘ది రాజాసాబ్’ ట్రైలర్ రివ్యూ

The Raja Saab Trailer: ‘ది రాజాసాబ్’ ట్రైలర్ రివ్యూ

This Week Releases: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో విడుదల కానున్న 17 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

This Week Releases: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో విడుదల కానున్న 17 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Mirai Collections: డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మిరాయ్’

Mirai Collections: డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మిరాయ్’

OG Collections: ‘ఓజి’ రూ.200 కోట్ల మార్క్ దాటింది.. కానీ?

OG Collections: ‘ఓజి’ రూ.200 కోట్ల మార్క్ దాటింది.. కానీ?

Ticket Hikes: డబ్బింగ్ సినిమాలకి టికెట్ రేట్ హైక్ లు అవసరమా?

Ticket Hikes: డబ్బింగ్ సినిమాలకి టికెట్ రేట్ హైక్ లు అవసరమా?

related news

Rana Daggubati: ‘మిరాయ్’ లో రానా..? దానికే సర్ప్రైజా?

Rana Daggubati: ‘మిరాయ్’ లో రానా..? దానికే సర్ప్రైజా?

సుకుమార్ ను మించిన క్రియేటివిటీ ఈవీవీ గారి సొంతం..26 ఏళ్ళ క్రితమే అలా!

సుకుమార్ ను మించిన క్రియేటివిటీ ఈవీవీ గారి సొంతం..26 ఏళ్ళ క్రితమే అలా!

Rana Daggubati: ‘మాహిష్మతికి చరణ్ ఎందుకు వచ్చాడు’?!

Rana Daggubati: ‘మాహిష్మతికి చరణ్ ఎందుకు వచ్చాడు’?!

Pushpa 3: ‘పుష్ప 3’ చెప్పినంత ఈజీ కాదు! మరి సుకుమార్‌ అలా అంటున్నారేంటి?

Pushpa 3: ‘పుష్ప 3’ చెప్పినంత ఈజీ కాదు! మరి సుకుమార్‌ అలా అంటున్నారేంటి?

Anupama Parameswaran: ‘రంగస్థలం’ వల్ల నేను చాలా ఆఫర్లు కోల్పోయాను

Anupama Parameswaran: ‘రంగస్థలం’ వల్ల నేను చాలా ఆఫర్లు కోల్పోయాను

trending news

Niharika: నేను మా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాను : నిహారిక

Niharika: నేను మా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాను : నిహారిక

8 hours ago
The Raja Saab Trailer: ‘ది రాజాసాబ్’ ట్రైలర్ రివ్యూ

The Raja Saab Trailer: ‘ది రాజాసాబ్’ ట్రైలర్ రివ్యూ

12 hours ago
This Week Releases: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో విడుదల కానున్న 17 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

This Week Releases: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో విడుదల కానున్న 17 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

12 hours ago
Mirai Collections: డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మిరాయ్’

Mirai Collections: డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మిరాయ్’

13 hours ago
OG Collections: ‘ఓజి’ రూ.200 కోట్ల మార్క్ దాటింది.. కానీ?

OG Collections: ‘ఓజి’ రూ.200 కోట్ల మార్క్ దాటింది.. కానీ?

14 hours ago

latest news

హైదరాబాద్లో నటికి కాబోయే భర్త ఆత్మహత్య

హైదరాబాద్లో నటికి కాబోయే భర్త ఆత్మహత్య

8 hours ago
బిగ్ బాస్ బ్యూటీ చైల్డ్ హుడ్ పిక్ వైరల్!

బిగ్ బాస్ బ్యూటీ చైల్డ్ హుడ్ పిక్ వైరల్!

9 hours ago
YVS Chowdary Wife Geetha: రవితేజ సినిమాలో హీరోయిన్ గా వైవీఎస్ చౌదరి భార్య.. ఇది ఎవ్వరూ గమనించి ఉండరు..!

YVS Chowdary Wife Geetha: రవితేజ సినిమాలో హీరోయిన్ గా వైవీఎస్ చౌదరి భార్య.. ఇది ఎవ్వరూ గమనించి ఉండరు..!

9 hours ago
The Rajasaab Trailer: ఇప్పుడెందుకు ట్రైలర్‌.. మొన్నే చేసిన ‘పీఆర్‌’ ప్లానింగ్‌ పని చేయలేదా?

The Rajasaab Trailer: ఇప్పుడెందుకు ట్రైలర్‌.. మొన్నే చేసిన ‘పీఆర్‌’ ప్లానింగ్‌ పని చేయలేదా?

11 hours ago
Ram Charan: ‘పెద్ది’ కొత్త పోస్టర్‌లో ఈ మార్పు చూశారా.. మళ్లీ వెనక్కి వచ్చేసిన చరణ్‌

Ram Charan: ‘పెద్ది’ కొత్త పోస్టర్‌లో ఈ మార్పు చూశారా.. మళ్లీ వెనక్కి వచ్చేసిన చరణ్‌

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version