హీరోలకు డూప్స్ ఉంటారు, వాళ్లే యాక్షన్ సీన్స్ చేస్తారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయంలో హీరోల ఫ్యాన్స్ సోషల్ మీడియా సాక్షిగా కొట్టుకుంటారు కూడా. అయితే.. మొదటిసారి ఒక డోప్ ని స్టేజ్ మీద ఇంట్రడ్యూస్ చేసి, కష్టమంతా అతనిదే అని కితాబు ఇచ్చిన మొట్టమొదటి హీరో మాత్రం ప్రభాస్. బాహుబలి ఈవెంట్ లో తన డూప్ కిరణ్ రాజ్ ఫోటో చూపించి మంచి రెస్పెక్ట్ ఇచ్చాడు ప్రభాస్. Jr NTR మరే ఇతర […]