Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Thandel Movie: తండేల్ సినిమా మొదటి ఆప్షన్ సాయి పల్లవి కాదా?

Thandel Movie: తండేల్ సినిమా మొదటి ఆప్షన్ సాయి పల్లవి కాదా?

  • December 11, 2023 / 02:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thandel Movie: తండేల్ సినిమా మొదటి ఆప్షన్ సాయి పల్లవి కాదా?

సినీ నటుడు నాగచైతన్య వరుస ఫ్లాప్ సినిమాలతో సతమతం అవుతున్నారు.. దీంతో ఈయన తదుపరి సినిమా ద్వారా ఎలాగైనా హిట్ కొట్టాలన్న ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే నాగచైతన్య తన తదుపరి సినిమాని డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా ఆంధ్ర మత్స్యకారుడి జీవిత కథ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా ఇప్పటికే పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకుని త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులను ప్రారంభించుకోబోతుంది.

ఇక ఈ సినిమాలో నాగచైతన్య చాలా నేచురల్ లుక్ లో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు తండేల్ అనే టైటిల్ కూడా ప్రకటించారు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ముందుగా ఈ సినిమాకు సాయి పల్లవిని దర్శక నిర్మాతలు ఎంపిక చేయలేదని తెలుస్తుంది. సాయి పల్లవి కంటే ముందుగానే ఈ సినిమాలో నటించే అవకాశం హీరోయిన్ రష్మిక మందన్నకు వచ్చిందట అయితే ఈమె చాలా సున్నితంగా ఈ సినిమాను రిజెక్ట్ చేశారని తెలుస్తోంది.

ఈ సినిమాని రష్మిక రిజెక్ట్ చేయడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. రష్మిక ఇదివరకే పుష్ప వంటి డి గ్లామర్ పాత్రలో నటించిన సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి ఈ సినిమాలో కూడా మేకప్ లేకుండా నటించడం అంటే ప్రేక్షకులు తనని రిసీవ్ చేసుకోలేరన్న ఉద్దేశంతోనే ఈ సినిమా రిజెక్ట్ చేశారని తెలుస్తోంది.

ఇక ఈ మధ్యకాలంలో నాగచైతన్యకు సరైన హిట్ ఒకటి కూడా లేదు ఇలాంటి హీరో పక్కన నటిస్తే తన కెరియర్ కూడా ఇబ్బందులలో పడుతుందన్న ఆలోచన కూడా రష్మిక చేసి ఈ సినిమాని రిజెక్ట్ చేశారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాను రష్మిక రిజెక్ట్ చేయడంతో సాయి పల్లవిని నిర్మాతలు అప్రోచ్ అయ్యారు. ఇక ఈ సినిమాలో (Thandel) సహజ నటనలో నటించడానికి సాయి పల్లవి అయితే సరిగా సరిపోతుందని చెప్పాలి.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #naga chaitanya
  • #Sai Pallavi
  • #Thandel

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

11 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

23 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

24 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

2 days ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version