Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Adipurush: ‘ఆదిపురుష్’ పంచాయతీ మళ్ళీ మొదలైంది.. ఎందుకంటే..!?

Adipurush: ‘ఆదిపురుష్’ పంచాయతీ మళ్ళీ మొదలైంది.. ఎందుకంటే..!?

  • June 16, 2025 / 06:17 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Adipurush: ‘ఆదిపురుష్’ పంచాయతీ మళ్ళీ మొదలైంది.. ఎందుకంటే..!?

ఈరోజు ‘ది రాజాసాబ్’ (The Rajasaab) టీజర్ రిలీజ్ అయ్యింది. దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. సో ఫ్యాన్స్ హ్యాపీ..! వాళ్ళు హ్యాపీ అయ్యారు కాబట్టి… నిర్మాతలు కూడా సో హ్యాపీ.వాస్తవానికి ఈరోజు వరకు ‘ది రాజాసాబ్’ (The Rajasaab) పై అంచనాలు లేవు. అభిమానులు కూడా ఈ సినిమాని మర్చిపోదాం అనే మూడ్ కి వచ్చేశారు. కానీ టీజర్ అందరి అభిప్రాయాలు మార్చడంతో.. ట్రేడ్ లో కూడా అంచనాలు పెరిగాయి. ఇదిలా ఉంటే.. సరిగ్గా 2 ఏళ్ళ క్రితం ప్రభాస్ (Prabhas)  అభిమానులు డిజప్పాయింట్మెంట్ లో ఉన్నారు.

Adipurush

అది ఎందుకో కొంతమంది ఈపాటికే కనిపెట్టేసి ఉండవచ్చు. అదేనండీ.. ప్రభాస్ (Prabhas) నటించిన ‘ఆదిపురుష్’ (Adipurush) సినిమా ఇదే తేదీకి అంటే జూన్ 16నే రిలీజ్ అయ్యింది. ప్రభాస్ (Prabhas) హిందీలో చేసిన స్ట్రైట్ మూవీ ఇది. ఓం రౌత్ (Om Raut) దర్శకుడు. షూటింగ్ చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేశారు. కానీ వి.ఎఫ్.ఎక్స్ విషయంలో విమర్శలు రావడం, ప్రభాస్ (Prabhas) లుక్ కూడా ఆకర్షించే విధంగా లేకపోవడంతో.. ట్రోలింగ్ గట్టిగా జరిగింది. అందువల్ల ‘ఆదిపురుష్’ (Adipurush) పై మొదటి నుండి నెగిటివిటీ ఏర్పడింది.

2 years of adhipurudh2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 The RajaSaab Teaser : వింటేజ్ ప్రభాస్.. హారర్ కామెడీ.. ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్టే
  • 2 Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!
  • 3 Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

అలాగే షూటింగ్ స్పాట్ లో సెట్ కూడా కాలిపోవడం ఒక అశుభంగా మారింది. ట్రైలర్ తర్వాత సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఓం రౌత్ (Om Raut)  ఏదో రామాయణంలో కొత్త పాయింట్ ను తీసుకుని ఈ సినిమా తీసుంటారు అని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే.. సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. నెగిటివ్ అంటే ప్లాప్ టాక్ అయితే పర్వాలేదు.. సినిమాలోని చాలా సీక్వెన్స్..లు రామాయణాన్ని వక్రీకరించినట్టు ఉందని విమర్శలు వెల్లువెత్తాయి.

Rajamouli shocking comments on Prabhas Adipurush movie4

నార్త్ లో పలు చోట్ల అయితే సినిమాని బ్యాన్ చేశారు. భారీ ఓపెనింగ్స్ వచ్చినా.. సినిమా ఈ విషయంలో దారుణంగా డిజప్పాయింట్ చేసింది. కానీ సినిమాలో మ్యూజిక్ మాత్రం అద్భుతం. పాటలు తీసుకున్నా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తీసుకున్నా… రెండిటికీ సంగీత దర్శకులు న్యాయం చేశారు అని చెప్పాలి. నేటితో ‘ఆదిపురుష్’ (Adipurush) చేసిన గాయానికి 2 ఏళ్ళు అవ్వడంతో సోషల్ మీడియాలో ఈ సినిమా మళ్ళీ చర్చనీయాంశం అయ్యింది.

30 ఏళ్ళ క్రితం మోహన్ బాబు సినిమా మేనియాలో కొట్టుకుపోయిన చిరు సినిమా ఏంటో తెలుసా?

Adhidha story #2YearsForAdipurush pic.twitter.com/FWg3kL6NCI

— Chandu DHFM (@Chandu08519909) June 16, 2025

2 Years for Adipurush

5 times theatre lo chusa #Prabhas || #2YearsForAdipurush pic.twitter.com/uzdOSarMMQ

— M@ni darling (@_Mani_darling_) June 16, 2025

I can’t defend Adipurush, but I can defend those songs forever‍➡️

Ramudu-Sita devi nijam ga dream song paadukunte ilane undedhi emo #2yearsforadipurush pic.twitter.com/QECVo4WEIY

— Legend Prabhas (@CanadaPrabhasFN) June 16, 2025

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Om Raut
  • #Prabhas

Also Read

Kota Srinivasa Rao: కోటాని నిలబెట్టిన ‘లక్ష్మీ పతి’ పాత్ర వెనుక అంత కథ ఉందా?

Kota Srinivasa Rao: కోటాని నిలబెట్టిన ‘లక్ష్మీ పతి’ పాత్ర వెనుక అంత కథ ఉందా?

సినిమా కోసం హఠాత్తుగా బరువు తగ్గిన హీరో.. ఎవరా హీరో? ఏంటా కథ!

సినిమా కోసం హఠాత్తుగా బరువు తగ్గిన హీరో.. ఎవరా హీరో? ఏంటా కథ!

Kota Srinivasa Rao: కోట శ్రీనివాసరావు ఆఖరి కోటలకు సంబంధించిందే.. ఏ సినిమా అంటే?

Kota Srinivasa Rao: కోట శ్రీనివాసరావు ఆఖరి కోటలకు సంబంధించిందే.. ఏ సినిమా అంటే?

Bigg Boss 9 Telugu: ‘బిగ్ బాస్ 9’ లో ఈ 9 మంది ఫిక్స్ అయిపోయారట..!

Bigg Boss 9 Telugu: ‘బిగ్ బాస్ 9’ లో ఈ 9 మంది ఫిక్స్ అయిపోయారట..!

Kota Srinivasa Rao: కోటా శ్రీనివాసరావు గురించి 10 ఆసక్తికర విషయాలు!

Kota Srinivasa Rao: కోటా శ్రీనివాసరావు గురించి 10 ఆసక్తికర విషయాలు!

Soubin Shahir: ఐటెమ్‌ సాంగ్‌లో ఓ యాక్టర్‌కి క్రేజ్‌.. ఈ పరిస్థితి ఎప్పుడైనా చూశారా?

Soubin Shahir: ఐటెమ్‌ సాంగ్‌లో ఓ యాక్టర్‌కి క్రేజ్‌.. ఈ పరిస్థితి ఎప్పుడైనా చూశారా?

related news

Baahubali: పదేళ్ల క్రితమే ఈ పని చేయొచ్చుగా.. ఇప్పుడు చేయడమెందుకు జక్కన్నా?

Baahubali: పదేళ్ల క్రితమే ఈ పని చేయొచ్చుగా.. ఇప్పుడు చేయడమెందుకు జక్కన్నా?

Baahubali: The Beginning: పదేళ్ల ఏళ్ల ‘బాహుబలి’.. ఈ 10 విషయాలు తెలుసా?

Baahubali: The Beginning: పదేళ్ల ఏళ్ల ‘బాహుబలి’.. ఈ 10 విషయాలు తెలుసా?

Rk Sagar: ‘మిస్టర్ పర్ఫెక్ట్’ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన సాగర్..!

Rk Sagar: ‘మిస్టర్ పర్ఫెక్ట్’ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన సాగర్..!

Kannappa Collections: ‘కన్నప్ప’ 2వ వీకెండ్ కూడా ఓకే..కానీ!

Kannappa Collections: ‘కన్నప్ప’ 2వ వీకెండ్ కూడా ఓకే..కానీ!

Kannappa Collections: ‘కన్నప్ప’ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

Kannappa Collections: ‘కన్నప్ప’ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

Kannappa Collections: ‘కన్నప్ప’ కి మరో 2 రోజులు ఛాన్స్ దొరికింది!

Kannappa Collections: ‘కన్నప్ప’ కి మరో 2 రోజులు ఛాన్స్ దొరికింది!

trending news

Kota Srinivasa Rao: కోటాని నిలబెట్టిన ‘లక్ష్మీ పతి’ పాత్ర వెనుక అంత కథ ఉందా?

Kota Srinivasa Rao: కోటాని నిలబెట్టిన ‘లక్ష్మీ పతి’ పాత్ర వెనుక అంత కథ ఉందా?

3 hours ago
సినిమా కోసం హఠాత్తుగా బరువు తగ్గిన హీరో.. ఎవరా హీరో? ఏంటా కథ!

సినిమా కోసం హఠాత్తుగా బరువు తగ్గిన హీరో.. ఎవరా హీరో? ఏంటా కథ!

4 hours ago
Kota Srinivasa Rao: కోట శ్రీనివాసరావు ఆఖరి కోటలకు సంబంధించిందే.. ఏ సినిమా అంటే?

Kota Srinivasa Rao: కోట శ్రీనివాసరావు ఆఖరి కోటలకు సంబంధించిందే.. ఏ సినిమా అంటే?

6 hours ago
Bigg Boss 9 Telugu: ‘బిగ్ బాస్ 9’ లో ఈ 9 మంది ఫిక్స్ అయిపోయారట..!

Bigg Boss 9 Telugu: ‘బిగ్ బాస్ 9’ లో ఈ 9 మంది ఫిక్స్ అయిపోయారట..!

6 hours ago
Kota Srinivasa Rao: కోటా శ్రీనివాసరావు గురించి 10 ఆసక్తికర విషయాలు!

Kota Srinivasa Rao: కోటా శ్రీనివాసరావు గురించి 10 ఆసక్తికర విషయాలు!

1 day ago

latest news

Andhra King Taluka: రామ్ సినిమాకి మంచి రిలీజ్ డేట్ దొరికినట్టే..!

Andhra King Taluka: రామ్ సినిమాకి మంచి రిలీజ్ డేట్ దొరికినట్టే..!

3 hours ago
“పోలీస్ వారి హెచ్చరిక” తొలి టికెట్ లాంచ్ – ఈ నెల 18న సినిమా విడుదల

“పోలీస్ వారి హెచ్చరిక” తొలి టికెట్ లాంచ్ – ఈ నెల 18న సినిమా విడుదల

3 hours ago
Rajinikanth: ఎవ్వరూ ఊహించని క్రేజీ కాంబో.. వర్కౌట్ అయితే..!

Rajinikanth: ఎవ్వరూ ఊహించని క్రేజీ కాంబో.. వర్కౌట్ అయితే..!

3 hours ago
Preity Mukhundhan: కన్నీళ్లు.. వంటలు.. ఆర్ట్‌లు.. ప్రీతి ముకుందన్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

Preity Mukhundhan: కన్నీళ్లు.. వంటలు.. ఆర్ట్‌లు.. ప్రీతి ముకుందన్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

5 hours ago
Mega 157: అనిల్‌ రావిపూడి ప్లాన్‌ మారిందా? ఏంటీ కొత్త డిస్కషన్‌?

Mega 157: అనిల్‌ రావిపూడి ప్లాన్‌ మారిందా? ఏంటీ కొత్త డిస్కషన్‌?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version