Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Ram Charan: ఆ ఒక్క తప్పు వల్లే చరణ్ నమ్మకం కోల్పోయాడా?

Ram Charan: ఆ ఒక్క తప్పు వల్లే చరణ్ నమ్మకం కోల్పోయాడా?

  • November 1, 2022 / 06:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: ఆ ఒక్క తప్పు వల్లే చరణ్ నమ్మకం కోల్పోయాడా?

గత కొన్నిరోజులుగా రామ్ చరణ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ మూవీ ఆగిపోయిందని వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తుండగా ఆ వార్తలు నిజమేనని ప్రూవ్ అయింది. కారణాలు చెప్పకపోయినా ఈ సినిమా ఆగిపోయిందని చరణ్ పీఆర్ టీం నుంచి క్లారిటీ వచ్చింది. మళ్లీ రావా, జెర్సీ సినిమాలతో అభిమానుల హృదయాలను గెలుచుకున్న గౌతమ్ తిన్ననూరి ఈ రెండు సినిమాలతో కమర్షియల్ గా కూడా మంచి ఫలితాలను సొంతం చేసుకున్నారు. జెర్సీ సినిమా నాని సినీ కెరీర్ లో ప్రత్యేకమైన సినిమాగా నిలిచింది.

ఈ సినిమాలో నాని అభినయానికి విమర్శకుల నుంచి కూడా మంచి మార్కులు పడ్డాయి. అయితే జెర్సీ సినిమా అదే టైటిల్ తో గౌతమ్ డైరెక్షన్ లో షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కగా హిందీలో మాత్రం ఈ సినిమా ఆశించని ఫలితాన్ని అందుకోలేదు. ఈ సినిమా ఫ్లాప్ కావడంతో చరణ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ పై అనుమానాలు మొదలయ్యాయి. హిందీలో తెరకెక్కిన జెర్సీ మూవీ నిర్మాతలకు కూడా భారీ మొత్తంలో నష్టాలను మిగిల్చింది.

ఆచార్య సినిమా ఫ్లాప్ నేపథ్యంలో చరణ్ కెరీర్ విషయంలో ఏ మాత్రం రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. చరణ్ భవిష్యత్తు ప్రాజెక్టులు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లుగా తెరకెక్కుతుండటం వల్ల చరణ్ సినిమాల బడ్జెట్ కూడా భారీ స్థాయిలో పెరిగిందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. జెర్సీ మూవీని హిందీలో అక్కడి ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించడంలో గౌతమ్ తిన్ననూరి ఫెయిల్ కావడంతో చరణ్ గౌతమ్ కు ఆఫర్ ఇవ్వలేదు.

విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనుందని ప్రచారం జరుగుతుండగా ఈ కాంబినేషన్ లో సినిమాకు సంబంధించి త్వరలో స్పష్టత వచ్చే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు. చరణ్ కొత్త ప్రాజెక్ట్ కు సంబంధించి త్వరలో ప్రకటన రానుందని చరణ్ పీఆర్ టీం వెల్లడించింది.

Our MegaPowerStar @AlwaysRamCharan garu’s next project #RC16 vth gowtam is not happening as previously announced, hope & wish it to happen at later point of time!#RamCharan garu’s new project announcement vl b Unveiling officially verysoon,whatever the combo is, it vl be lit

— SivaCherry (@sivacherry9) October 31, 2022

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chara
  • #Ram Charan
  • #RC15
  • #RC16

Also Read

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

related news

Jr NTR: ఫ్యాన్స్ పై తారక్ అసహనం.. ఏం జరిగిందంటే?

Jr NTR: ఫ్యాన్స్ పై తారక్ అసహనం.. ఏం జరిగిందంటే?

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Ram Charan: జగదేక వీరుడు సీక్వెల్.. చరణ్ మనసులో కంటెంట్ ఉన్న దర్శకుడు!

Ram Charan: జగదేక వీరుడు సీక్వెల్.. చరణ్ మనసులో కంటెంట్ ఉన్న దర్శకుడు!

Peddi: బుచ్చిబాబు ప్లానింగ్ ఏంటో..!

Peddi: బుచ్చిబాబు ప్లానింగ్ ఏంటో..!

Ram Charan: రామ్‌ చరణ్‌ మైనపు విగ్రహం రెడీ.. స్పెషల్‌ డే నాడు ఆవిష్కరణ!

Ram Charan: రామ్‌ చరణ్‌ మైనపు విగ్రహం రెడీ.. స్పెషల్‌ డే నాడు ఆవిష్కరణ!

రానా – తారక్‌ – చరణ్‌ – నాని.. ఏంటా వాట్సప్‌ గ్రూప్‌ కథ?

రానా – తారక్‌ – చరణ్‌ – నాని.. ఏంటా వాట్సప్‌ గ్రూప్‌ కథ?

trending news

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

16 hours ago
#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

16 hours ago
Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

18 hours ago
Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

1 day ago
Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

1 day ago

latest news

Raj Rachakonda: చిన్న సినిమాల భవిష్యత్తును ఫిలిం ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదు!

Raj Rachakonda: చిన్న సినిమాల భవిష్యత్తును ఫిలిం ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదు!

10 hours ago
Thammudu: మోషన్ పోస్టర్ తో పాత్రలను పరిచయం చేసిన శ్రీరామ్ వేణు!

Thammudu: మోషన్ పోస్టర్ తో పాత్రలను పరిచయం చేసిన శ్రీరామ్ వేణు!

11 hours ago
నెల రోజులు కూడా అవ్వలేదు ఓటీటీకి వచ్చేస్తున్న కొత్త సినిమాలు !

నెల రోజులు కూడా అవ్వలేదు ఓటీటీకి వచ్చేస్తున్న కొత్త సినిమాలు !

11 hours ago
OTT రూల్ కు బ్రేక్ వేయబోతున్న బడా సినిమాలు!

OTT రూల్ కు బ్రేక్ వేయబోతున్న బడా సినిమాలు!

12 hours ago
Sai Pallavi: సాయి పల్లవి ఫైనాన్షియల్ ప్లాన్స్.. సెలబ్రిటీల్లో ఈ అలవాటు అరుదు!

Sai Pallavi: సాయి పల్లవి ఫైనాన్షియల్ ప్లాన్స్.. సెలబ్రిటీల్లో ఈ అలవాటు అరుదు!

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version