Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #‘ఓజి’ సెకండ్ గ్లింప్స్ రివ్యూ
  • #సుందరకాండ రివ్యూ & రేటింగ్!
  • #ఆదిత్య 369 సీక్వెల్‌పై క్రిష్‌ ఏమన్నారో తెలుసా?

Filmy Focus » Movie News » Samantha: యశోద సినిమాకు నాకు దగ్గర పోలికలు ఉన్నాయి: సమంత

Samantha: యశోద సినిమాకు నాకు దగ్గర పోలికలు ఉన్నాయి: సమంత

  • November 8, 2022 / 07:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: యశోద సినిమాకు నాకు దగ్గర పోలికలు ఉన్నాయి: సమంత

సమంత నాగచైతన్యతో విడిపోయిన తర్వాత లేడీ ఓరియంటెడ్ చిత్రంగా పాన్ ఇండియా స్థాయిలో నటించిన మొట్టమొదటి చిత్రం యశోద. ఈ సినిమా నవంబర్ 11వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇన్ని రోజులు సమంత ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉన్నప్పటికీ తాజాగా ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనారోగ్య సమస్యల కారణంగా సమంత ఈ సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉన్న విషయం మనకు తెలిసిందే.

ఇకపోతే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె యశోద సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఈ సినిమా కథతో దర్శకులు హరి హరీష్ తన వద్దకు వచ్చినప్పుడు కథ విన్న తను ఒక్కసారిగా షాక్ అయ్యానని తెలిపారు. ఈ సినిమా కథ విన్న తర్వాత తాను ఏమాత్రం ఆలస్యం చేయకుండా సింగిల్ సిట్టింగ్ లోనే ఈ సినిమా చేయడానికి తాను ఒప్పుకున్నానని ఈ సందర్భంగా ఈమె తెలియజేశారు.

నిజ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా తన జీవితానికి చాలా దగ్గరగా ఉందంటూ సమంత వెల్లడించారు. ఎంతో అద్భుతమైన ఈ సినిమా ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన సినిమా అని సినిమా ఎంతో అద్భుతంగా వచ్చింది అంటూ ఈమె పేర్కొన్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ గా మారి సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.

ఇక ఈ సినిమా లో సమంత యాక్షన్ సన్నివేశాలు సైతం అందరిని ఆకట్టుకునేలా ఉన్నాయని చెప్పాలి.ఈ చిత్రాన్ని ఆదిత్య 369 వంటి అద్భుతమైన సినిమాని నిర్మించిన నిర్మాత శివలెంఖ కృష్ణ ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, మురళి శర్మ, సంపత్, కల్పిక వంటి తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari - Harish
  • #Samantha
  • #Unni Mukundan
  • #Varalaxmi Sarathkumar
  • #Yashoda

Also Read

Little Hearts Collections: మండే టెస్ట్ కూడా పాసయ్యింది

Little Hearts Collections: మండే టెస్ట్ కూడా పాసయ్యింది

Madharasi Collections: సగానికి సగం పడిపోయిన ‘మదరాసి’ కలెక్షన్స్

Madharasi Collections: సగానికి సగం పడిపోయిన ‘మదరాసి’ కలెక్షన్స్

Ghaati Collections: మొదటి సోమవారం చేతులెత్తేసిన ‘ఘాటి’

Ghaati Collections: మొదటి సోమవారం చేతులెత్తేసిన ‘ఘాటి’

Ghaati: అప్పుడు ‘చెక్’ … ఇప్పుడు ‘ఘాటి’

Ghaati: అప్పుడు ‘చెక్’ … ఇప్పుడు ‘ఘాటి’

శ్రీను వైట్ల దర్శకత్వంలో నితిన్ సినిమా.. మరీ రిస్క్ చేస్తున్నాడా?

శ్రీను వైట్ల దర్శకత్వంలో నితిన్ సినిమా.. మరీ రిస్క్ చేస్తున్నాడా?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

related news

Samantha: సినిమాలు తగ్గించడానికి కారణమదే.. ఓపెన్‌ అయిన సమంత!

Samantha: సినిమాలు తగ్గించడానికి కారణమదే.. ఓపెన్‌ అయిన సమంత!

trending news

Little Hearts Collections: మండే టెస్ట్ కూడా పాసయ్యింది

Little Hearts Collections: మండే టెస్ట్ కూడా పాసయ్యింది

10 hours ago
Madharasi Collections: సగానికి సగం పడిపోయిన ‘మదరాసి’ కలెక్షన్స్

Madharasi Collections: సగానికి సగం పడిపోయిన ‘మదరాసి’ కలెక్షన్స్

11 hours ago
Ghaati Collections: మొదటి సోమవారం చేతులెత్తేసిన ‘ఘాటి’

Ghaati Collections: మొదటి సోమవారం చేతులెత్తేసిన ‘ఘాటి’

12 hours ago
Ghaati: అప్పుడు ‘చెక్’ … ఇప్పుడు ‘ఘాటి’

Ghaati: అప్పుడు ‘చెక్’ … ఇప్పుడు ‘ఘాటి’

13 hours ago
శ్రీను వైట్ల దర్శకత్వంలో నితిన్ సినిమా.. మరీ రిస్క్ చేస్తున్నాడా?

శ్రీను వైట్ల దర్శకత్వంలో నితిన్ సినిమా.. మరీ రిస్క్ చేస్తున్నాడా?

14 hours ago

latest news

Pawan Kalyan: పవన్‌ హీరో అవ్వడం వెనుక సురేఖతోపాటు ఆమె కూడా.. ఎవరంటే?

Pawan Kalyan: పవన్‌ హీరో అవ్వడం వెనుక సురేఖతోపాటు ఆమె కూడా.. ఎవరంటే?

11 hours ago
Teja Sajja: తేజ సజ్జాను అంతలా మోసం చేసిన దర్శకుడు ఎవరబ్బా? ఏమైంది?

Teja Sajja: తేజ సజ్జాను అంతలా మోసం చేసిన దర్శకుడు ఎవరబ్బా? ఏమైంది?

11 hours ago
Boney Kapoor: 120  అనుకుంటే 210 అయింది.. ఆ డిజాస్టర్ వెనుక నిర్మాత కష్టాలివీ!

Boney Kapoor: 120 అనుకుంటే 210 అయింది.. ఆ డిజాస్టర్ వెనుక నిర్మాత కష్టాలివీ!

12 hours ago
Bellamkonda Sai Sreenivas: రీమేక్‌పై క్లారిటీ తెచ్చుకున్న బెల్లంకొండ.. అందరూ ఇలానే ఆలోచిస్తే…

Bellamkonda Sai Sreenivas: రీమేక్‌పై క్లారిటీ తెచ్చుకున్న బెల్లంకొండ.. అందరూ ఇలానే ఆలోచిస్తే…

12 hours ago
Mohan lal – Mammootty: వీళ్లను చూస్తుంటే స్నేహం అంటే ఇలానే ఉండాలా అనిపిస్తుంది మరి..

Mohan lal – Mammootty: వీళ్లను చూస్తుంటే స్నేహం అంటే ఇలానే ఉండాలా అనిపిస్తుంది మరి..

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version