Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » ‘తిక్క’ టైటిల్ సాంగ్ పాడిన హీరో శింభు

‘తిక్క’ టైటిల్ సాంగ్ పాడిన హీరో శింభు

  • July 28, 2016 / 09:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘తిక్క’ టైటిల్ సాంగ్ పాడిన హీరో శింభు

ఓ స్టార్ హీరో కోసం మరో స్టార్ హీరో పాట పాడటం చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటిది తమిళ స్టార్ హీరోలు ధనుష్ మ‌రియు శింభు లు క‌ల‌సి ఒకే సినిమాకి పాట పాడ‌టం అనేది ఇదే మెట్ట‌మెద‌టి సారి, అది కూడా తెలుగులో పాడ‌టం విశేషం.. టాలీవుడ్ సూప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కోసం వీరిద్ద‌రూ పాడటం చెరోక పాట పాడారు. వీరిద్ద‌రూ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ… తమన్ స్వరపరచిన తిక్క చిత్రంలోని సాంగ్స్ ని ఫుల్ జోష్ తో పాడారు. ‘తిక్క… తిక్క’ అంటూ సాగే ఈ సాంగ్ ని ధ‌నుష్ పాడ‌గా.. ‘హీ ఈజ్ హ‌ట్ షాట్’ హీరో అనే లిరిక్ తో సాగే సాంగ్ ని శింభు పాడ‌టం తో తిక్క చిత్రానికి విప‌రీత‌మైన క్రేజ్ వ‌చ్చింది. మెగా అభిమానుల‌తో పాటు, సామాన్య సిని ప్రేక్ష‌కుల వ‌ర‌కూ అంద‌రూ ఈ ఆడియో ని ఎప్పుడు విందామా అని వెయిట్ చేయ‌టం విశేషం గా చెప్పుకోవాలి. ఈ మ‌ద్య‌కాలంలో ఇంత‌లా ఏ ఆడియోకి క్రేజ్ వ‌చ్చివుండ‌దు. ఈ ఆడియోని ఈ నెల 30 న మెగాఅభిమానుల స‌మ‌క్షంలో విశిష్ట అతిధుల చేతుల‌మీదుగా విడుద‌ల చేస్తున్నారు.

ఈ సంద‌ర్బంగా నిర్మాత డాక్ట‌ర్‌.సి.రోహిణ్ రెడ్డి మాట్లాడుతూ.. శ్రీ వెంక‌టేశ్వ‌ర మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ లో చిత్ర నిర్మాణంలో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా చేయ‌ట‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్నాము. సుప్రీమ్ హీరో సాయిధ‌ర్మ్‌ తేజ్ హీరోగా నిర్మిస్తున్నతిక్క చిత్రం కొసం కూడా ఏవిధంగా కూడా కాంప్ర‌మైజ్ కాకుండా షూటింగ్ చేశాము. అలాగే థ‌మ‌న్ అందించిన మా ఆడియోని కి కూడా త‌మిళ సూప‌ర్‌స్టార్స్ ధ‌నుష్‌, శింభు ల చేత సాంగ్స్ పాడించాము. వారు ఎంత‌గానో బిబిగా వున్నా కూడా మా మాట కాద‌న‌కుండా కంటెంట్ న‌చ్చి సాంగ్ రికార్డు చేశారు, వారిద్ద‌రూ మా చిత్రానికి సాంగ్ పాడ‌టంతో మా తిక్క చిత్రానికి క్రేజ్ విప‌రీత‌మైన వ‌చ్చింది. అంద‌రి అంచ‌నాల‌ని అందుకునే లా మా ఆడియో వుంటుంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ రేంజ్ కు తగ్గట్టుగా లావిష్ గా చిత్రాన్ని నిర్మించాం. పాట‌ల చిత్రీక‌ర‌ణ కూడా లావిష్ గా చేశాము. పాజిటివ్ వైబ్రేషన్స్ తో షూటింగ్ పూర్తిచేసుకున్న‌ తిక్క ఆడియో ని 30న స‌ర్‌ప్రైజింగ్ గెస్ట్ ల స‌మ‌క్షంలో విడుద‌ల చేస్తాము. టోటల్ గా ప్రాజెక్ట్ కు ఇంప్రెస్ అయి ధనుష్, శింభు పాట పాడారు. అంతే కాదు తెలుగులో వీరిద్దిరికి ఒకే హీరోకు పాట పాడటం కూడా ఫస్ట్ టైం కావడం విశేషం.తమన్ ప్ర‌తి సాంగ్‌ని ప్రత్యేక శ్రద్ధతో సాయి ధరమ్ తేజ్ బాడీ లాంగ్వేజ్ ను, ఆయన చేసే డ్యాన్స్ ను దృష్టిలో ఉంచుకొని కంపోజ్ చేశారు. ధనుష్, శింభు లు ఈ పాటలు పాడినందుకు చాలా హ్యాపీగా ఉందన్నారు. చిత్ర యూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆగస్ట్ 13న గ్రాండ్ గా తిక్క చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నాం. అని అన్నారు.

న‌టీన‌టులు..
సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌, ల‌రిస్సా బోన్సి, మ‌న్నార చోప్రా, ముమైత్ ఖాన్, ఫరా కరిమీ, రాజేంద్ర ప్ర‌సాద్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, ఆలి, సప్త‌గిరి, తాగుబోతు ర‌మేష్‌, వెన్నెల కిషోర్‌, అజ‌య్‌, ర‌ఘుబాబు, ప్ర‌భాస్ శ్రీను, స‌త్య‌, ఆనంద్‌, వి.జే.భాని, కామ్నా సింగ్‌ న‌టించ‌గా..

టెక్నిషియ‌న్స్‌..
నిర్మాత‌- డాక్ట‌ర్‌.సి.రోహిన్ రెడ్డి,
ద‌ర్శ‌కత్వం- సునీల్ రెడ్డి,
స‌హ‌నిర్మాత‌-కిర‌ణ్ రంగినేని,
కెమెరా- కె.వి.గుహ‌న్‌
సంగీతం- ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్‌
ఎడిట‌ర్‌- కార్తీక్ శ్రీనివాస్‌
ఆర్ట్‌- కిర‌ణ్ కుమార్‌
పి.ఆర్‌.వొ- ఎస్‌.కె.ఎన్‌, ఏలూరు శ్రీను
క‌థ‌- షేక్ దావూద్‌
మాట‌లు- హ‌ర్ష‌వ‌ర్ద‌న్‌
డాన్స్‌- ప్రేమ్ ర‌క్షిత్‌
యాక్ష‌న్‌- విలియ‌మ్ ఓ.ఎన్‌.జి, రామ్‌-లక్ష్మ‌ణ్‌, ర‌వివ‌ర్మ‌, జ‌ష్వా.

@iam_str sings for @IamSaiDharamTej 's #thikka #hotshothero the song 🙂 😎❤️ thanks for the love dear #str pic.twitter.com/P9rldhOPAr

— THAMAN SHIVAKUMAR (@MusicThaman) July 27, 2016

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sai Dharam Tej
  • #Simbu
  • #thaman
  • #Thikka Movie

Also Read

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

related news

Supreme Collections: ‘సుప్రీమ్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Supreme Collections: ‘సుప్రీమ్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

trending news

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

2 hours ago
Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

2 hours ago
#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

1 day ago
Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

1 day ago
Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

1 day ago

latest news

Ustaad Bhagat Singh: ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ రోజునే ‘ఉస్తాద్..’ కూడా..?!

Ustaad Bhagat Singh: ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ రోజునే ‘ఉస్తాద్..’ కూడా..?!

23 mins ago
‘కోర్ట్’ దర్శకుడు భలే ఛాన్స్ కొట్టేశాడు..!

‘కోర్ట్’ దర్శకుడు భలే ఛాన్స్ కొట్టేశాడు..!

44 mins ago
స్టార్ హీరోల సీరియస్ సబ్జెక్టులు… ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకర్షించడం లేదా?

స్టార్ హీరోల సీరియస్ సబ్జెక్టులు… ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకర్షించడం లేదా?

2 hours ago
Rajasekhar: మరో క్రేజీ ఆఫర్ కొట్టిన రాజశేఖర్..!

Rajasekhar: మరో క్రేజీ ఆఫర్ కొట్టిన రాజశేఖర్..!

3 hours ago
Prabhas: ప్రభాస్ తప్ప.. అక్కడ మనవాళ్ళు మల్టీస్టారర్లే చేస్తారా?

Prabhas: ప్రభాస్ తప్ప.. అక్కడ మనవాళ్ళు మల్టీస్టారర్లే చేస్తారా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version