యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అభిమానులతో పాటు టాలీవుడ్ స్టార్ తమ విషెష్ ని వినూత్నంగా చెప్పారు. ‘హ్యాపీ బర్త్‌డే నాన్న’ అంటూ కళ్యాణ్ రామ్ ట్వీట్ చేయగా.. వన్ అండ్ ‘ఓన్లీ వన్’ టేక్ హీరో.. అంటూ శుభాకాంక్షలు చెప్పారు. ఇంకా ఎవరెవరు ఎలా చెప్పారంటే ..
శాంతి, సౌభాగ్యం కలగాలి ప్రియమైన తారక్‌కు ఈ ఏడాది శాంతి, సౌభాగ్యం, ఆరోగ్యం కలగాలని కోరుకుంటున్నా. నాగార్జున
ప్రశాంతత, ఆవేశం ఆయన కళ్లల్లో ప్రశాంతత, ఆయన బాడీలాంగ్వేజ్‌లో ఆవేశం . యంగ్‌టైగర్ ఎన్టీర్‌కు శుభాకాంక్షలు. – సాయిధరమ్‌తేజ్
విజయం వెంటే ఉండాలి నీకు ఆనందం, విజయం ఎల్లప్పుడూ వెంటే ఉండాలి. – కొరటాల శివ
ఎనర్జీ ప్యాకేజ్ ‘అసాధారణ నైపుణ్యం, ఎనర్జీ కలగలిపిన ప్యాకేజ్ ఎన్టీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు – సమంత
ఒకే ఒక్కడు
తెలుగు చిత్రపరిశ్రమకు ఉన్న ఏకైక యంగ్ టైగర్ కి పుట్టిన రోజుకి శుభాకాంక్షలు. – బండ్ల గణేష్
మాస్ కి నిర్వచనం వెండి తెర మీద మాస్ కి నిర్వచనంలా ఉండే ఎన్టీఆర్.. రియల్ లైఫ్ లో చిన్న పిల్లాడిలా చాలా ఆత్మీయంగా ఉంటాడు. బ్రదర్ కి శుభాకాంక్షలు. – రామ్
ఇలా ఎంతో మంది పుట్టని రోజు శుభాకాంక్షలు చెప్పారు. వారందరికీ ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలిపారు. is trending in tollywood