Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » రాజమౌళి బాటలో విజయ్ దేవరకొండ

రాజమౌళి బాటలో విజయ్ దేవరకొండ

  • July 18, 2019 / 01:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాజమౌళి బాటలో విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’. భరత్ కమ్మ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 26 న విడుదల కాబోతుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో రకరకాలుగా ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నాడు హీరో విజయ్ దేవరకొండ. ఒక విధంగా చెప్పాలంటే ఈ చిత్రం నిర్మాతలకంటే.. హీరో విజయ్ నే ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. సౌత్ లో దాదాపు అన్ని భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఇందులో భాగంగా కొన్ని ప్రధాన రాష్ట్రాలకు వెళ్ళి ‘డియర్ కామ్రేడ్’ మ్యూజిక్ ఫెస్టివల్స్ ను నిర్వహిస్తున్నాడు. ఈ విధంగా తన సినిమాని ప్రేక్షకులకు చేరే విధంగా చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో బెంగుళూరు,కొచ్చి నగరాలలో ఈ మ్యూజిక్ ఫెస్టివల్స్ నిర్వహించారు కూడా. బెంగుళూరు లో నిర్వహించిన వేడుకకి అక్కడి స్టార్ హీరో అయిన యష్ హాజరయ్యాడు. ఇక తాజాగా నేడు చెన్నై వేదికగా ఈ చిత్ర మ్యూజిక్ ఫెస్టివల్ ని నిర్వహించబోతున్నాడు. ఈ వేడుకకి ముఖ్య అతిధిగా విజయ్ సేతుపతి హాజరుకాబోతున్నట్టు సమాచారం.

vijay-devarakonda-following-rajamouli1

‘డియర్ కామ్రేడ్’ లో ఓ పాటను విజయ్ సేతుపతి,దుల్కర్ సల్మాన్,విజయ్ దేవరకొండ కలిసి పాడారు. దీనికి సంబందించిన ఓ టీజర్ ను కూడా నిర్మాతలు విడుదల చేసారు. ‘డియర్ కామ్రేడ్’ యాన్థం పేరుతో విడుదల కాబోతున్న ఈ పాట ఈరోజు విడుదల కానుంది. ఇలా మిగిలిన ఇండస్ట్రీలో స్టార్ హీరోలను ఉపయోగించుకుంటూ విజయ్ దేవరకొండ ఓ రేంజ్లో ప్రమోషన్స్ చేసుకుంటున్నాడు. ఇలాంటి టెనిక్స్ ఇప్పటి వరకూ మన రాజమౌళి మాత్రమే వాడాడు. ఇప్పుడు విజయ్ కూడా అదే బాటలో నడుస్తున్నట్టు స్పష్టమవుతుంది. మరి ఈ చిత్రం ఏ రేంజ్ విజయాన్ని సాధిస్తుందో చూడాలి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dear Comrade Movie
  • #Rashmika Mandanna
  • #Vijay Devarakonda

Also Read

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

related news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

trending news

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

3 hours ago
Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

5 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

6 hours ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

6 hours ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

7 hours ago

latest news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

4 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

8 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version