Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » బిజినెస్ బాగానే జరిగింది కానీ.. పోటీలో నిలబడగలడా?

బిజినెస్ బాగానే జరిగింది కానీ.. పోటీలో నిలబడగలడా?

  • October 27, 2024 / 01:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిజినెస్ బాగానే జరిగింది కానీ.. పోటీలో నిలబడగలడా?

దీపావళికి ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) ‘క’ (KA) ‘బఘీరా’ వంటి క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత వారానికి ఒక పెద్ద సినిమా అన్నట్టు రిలీజ్ కాబోతున్నాయి. ముఖ్యంగా నవంబర్ 14న సూర్య (Suriya)  నటించిన ‘కంగువా’ (Kanguva)  రిలీజ్ అవుతుంది. ఆ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నవంబర్ 14న రిలీజ్ అయ్యే సినిమాల్లో ఫస్ట్ ఆప్షన్ అంటే ‘కంగువా’ అనే చెప్పాలి. అయితే అదే డేట్ కి వరుణ్ తేజ్ (Varun Tej)  ‘మట్కా’ (Matka) కూడా రిలీజ్ కాబోతుంది.

Ashok Galla

మొదట ఈ ప్రాజెక్టుపై ప్రేక్షకులకి అంచనాలు లేవు. అయితే ప్రమోషనల్ కంటెంట్ ప్రామిసింగ్ గా ఉంది. అందువల్ల సెకండ్ ఆప్షన్ ‘మట్కా’ గా ఉంటుంది. సినిమాకి హిట్ టాక్ వచ్చినా.. రాకపోయినా ‘కంగువా’ కి ఎక్కువ టికెట్లు తెగుతాయి. ‘మట్కా’ కి హిట్ టాక్ వచ్చినా సెకండ్ ప్లేస్ లోనే ఉంటుంది. అయితే నవంబర్ 14నే మహేష్ బాబు (Mahesh Babu)  మేనల్లుడు గల్లా అశోక్ (Ashok Galla) నటించిన ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva) కూడా రిలీజ్ అవుతుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కిరణ్ అబ్బవరం ఈసారి హిట్ కొట్టేలానే ఉన్నాడు!
  • 2 అల్లు అర్జున్ 'పుష్ప 2' ప్రెస్ మీట్ హైలెట్స్ ఇవే!
  • 3 కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్..కు ఊరట..!

ఈ సినిమాకి అర్జున్ జంధ్యాల (Arun Jandyala) దర్శకుడు. గతంలో అతను ‘గుణ 369’ అనే సినిమాని తెరకెక్కించాడు. అయితే కథ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) అందించాడు. అందువల్లే కాబోలు.. ‘దేవకీ నందన వాసుదేవ’ కి థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగిందట. దాదాపు రూ.7 కోట్లకి థియేట్రికల్ రైట్స్ అమ్ముడైనట్టు సమాచారం. అయితే హిట్ టాక్ వచ్చినా.. పోటీలో ఈ సినిమా నెగ్గుకురాగలదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.? ప్రస్తుతానికి ఈ సినిమాపై బజ్ అయితే లేదు. టీజర్ అయితే ఇంప్రెసివ్ గానే ఉంది. ట్రైలర్ రిలీజ్ అయితే ఏమైనా బజ్ ఏర్పడొచ్చు.

‘పుష్ప 3’ అనౌన్స్ చేశారు సరే.. బన్నీ డేట్స్ ఎప్పుడు ఇస్తాడు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arun Jandyala
  • #Ashok Galla
  • #Devaki Nandana Vasudeva

Also Read

Love OTP Review in Telugu: లవ్ OTP సినిమా రివ్యూ & రేటింగ్!

De De Pyaar De 2 Review in Telugu: దే దే ప్యార్ దే 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Delhi Crime 3 Review in Telugu: ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Akhanda 2 Thaandavam: ‘అఖండ 2’ ఫస్ట్ సింగిల్ రివ్యూ.. ‘భమ్ అఖండ’ కి కొనసాగింపులా..!

Jigris Review in Telugu: జిగ్రీస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sanjeev Reddy: టాలీవుడ్ కి మరో టాలెంటెడ్ అండ్ సెన్సిబుల్ డైరెక్టర్ దొరికినట్టే..!

related news

Love OTP Review in Telugu: లవ్ OTP సినిమా రివ్యూ & రేటింగ్!

Love OTP Review in Telugu: లవ్ OTP సినిమా రివ్యూ & రేటింగ్!

De De Pyaar De 2 Review in Telugu: దే దే ప్యార్ దే 2 సినిమా రివ్యూ & రేటింగ్!

De De Pyaar De 2 Review in Telugu: దే దే ప్యార్ దే 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Delhi Crime 3 Review in Telugu: ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Delhi Crime 3 Review in Telugu: ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

AA22XA6: అట్లీకి బన్నీ ‘డెడ్‌లైన్’.. ఆ దర్శకుడి కోసమేనా?

AA22XA6: అట్లీకి బన్నీ ‘డెడ్‌లైన్’.. ఆ దర్శకుడి కోసమేనా?

Akhanda 2 Thaandavam: ‘అఖండ 2’ ఫస్ట్ సింగిల్ రివ్యూ.. ‘భమ్ అఖండ’ కి కొనసాగింపులా..!

Akhanda 2 Thaandavam: ‘అఖండ 2’ ఫస్ట్ సింగిల్ రివ్యూ.. ‘భమ్ అఖండ’ కి కొనసాగింపులా..!

SSMB29: హాలీవుడ్ బిజినెస్ కోసం రాజమౌళి ‘వెరైటీ’ ప్లాన్

trending news

Love OTP Review in Telugu: లవ్ OTP సినిమా రివ్యూ & రేటింగ్!

Love OTP Review in Telugu: లవ్ OTP సినిమా రివ్యూ & రేటింగ్!

17 mins ago
De De Pyaar De 2 Review in Telugu: దే దే ప్యార్ దే 2 సినిమా రివ్యూ & రేటింగ్!

De De Pyaar De 2 Review in Telugu: దే దే ప్యార్ దే 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Delhi Crime 3 Review in Telugu: ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Delhi Crime 3 Review in Telugu: ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

16 hours ago
Akhanda 2 Thaandavam: ‘అఖండ 2’ ఫస్ట్ సింగిల్ రివ్యూ.. ‘భమ్ అఖండ’ కి కొనసాగింపులా..!

Akhanda 2 Thaandavam: ‘అఖండ 2’ ఫస్ట్ సింగిల్ రివ్యూ.. ‘భమ్ అఖండ’ కి కొనసాగింపులా..!

17 hours ago
Jigris Review in Telugu: జిగ్రీస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jigris Review in Telugu: జిగ్రీస్ సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago

latest news

Akhanda 2 Thaandavam: బీహార్ న్యూస్ చానెల్స్ లో బాలయ్య అఖండ 2 ప్రమోషన్స్.. సాయంత్రం అఖండ2 నుంచి “తాండవం” సాంగ్ రిలీజ్!

19 hours ago
Dulquer Salmaan: నాకు నటన రాదు అని విమర్శించారు: దుల్కర్ సల్మాన్

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల.. దీపావళి సినిమాలు అన్నీ!?

Adivi Sesh: అడివి శేష్ ‘గోల్డెన్ రూల్’?

Adivi Sesh: అడివి శేష్ ‘గోల్డెన్ రూల్’?

19 hours ago
సీనియర్ నటి మృతి.. శోకసంద్రంలో ఇండస్ట్రీ!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version