Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » This Weekend Movies:ఈ వారం థియేటర్/ ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాల లిస్ట్..!

This Weekend Movies:ఈ వారం థియేటర్/ ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాల లిస్ట్..!

  • May 22, 2023 / 12:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

This Weekend Movies:ఈ వారం థియేటర్/ ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాల లిస్ట్..!

వీకెండ్ హడావిడి ముగిసింది. సోమవారం వచ్చేసింది. ఓ రకంగా మే నెల కూడా క్లైమాక్స్ కు వచ్చేసింది అని చెప్పాలి. మే నెలకు ఇదే చివరి వీకెండ్ కూడా..! ఈ నెలలో రిలీజ్ అయిన సినిమాల్లో ఒక్క ‘బిచ్చగాడు2’ తప్ప బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెరుపులు మెరిపించిన సినిమాలు రాలేదు. ఈ వారం అయితే పెద్ద సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. కానీ సోషల్ మీడియాలో హడావుడి చేసిన సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అలాగే ఓటీటీల్లో కూడా పలు క్రేజీ సినిమాలు/ సిరీస్ లు రిలీజ్ కాబోతున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా థియేటర్లలో విడుదల కాబోతున్న సినిమాలు :

1) మళ్ళీ పెళ్లి : నరేష్, పవిత్ర ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం మే 26న విడుదల కాబోతోంది.

2) మేమ్ ఫేమస్ : సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని స్వయంగా అతనే డైరెక్ట్ చేశాడు. మే 26న ఈ సినిమా విడుదల కాబోతోంది.

3) 2018 : మలయాళంలో ఇటీవల రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన ఈ చిత్రం మే 26న తెలుగులో రిలీజ్ కాబోతోంది.

4) గ్రే : అలీ రెజా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మూవీ మే 26న విడుదల కాబోతోంది.

5) హీరో ఆఫ్ ఇండియా : ఈ మూవీ కూడా మే 26నే విడుదల కాబోతోంది.

6) మెన్ టు : ఈ మూవీ కూడా మే 26న విడుదల కాబోతోంది.

7)  జైత్ర : ఈ మూవీ కూడా మే 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

డిస్నీ ప్లస్ హాట్ స్టార్:

8) అమెరికన్ బార్న్ చైనీస్ (హాలీవుడ్ సిరీస్) – మే 24

9) సిటీ ఆఫ్ డ్రీమ్స్ సీజన్ 3 (హిందీ సిరీస్) – మే 26

ఆహా:

10) గీతా సుబ్రహ్మణ్యం 3 ( తమిళ వెబ్ సిరీస్) – మే 23

11)సత్తిగాని రెండెకరాలు (తెలుగు సినిమా) – మే 26

జీ5:

12)సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై (హిందీ సినిమా) – మే 23

13) కిసీ క బాయ్ కిసీ క జాన్ (హిందీ మూవీ) – మే 26

అమెజాన్ ప్రైమ్:

14)మిస్సింగ్ (హాలీవుడ్ సినిమా) – మే 24

నెట్‌ఫ్లిక్స్:

15)విక్టిమ్/ సస్పెక్ట్ (హాలీవుడ్ మూవీ) – మే 23

16)హార్డ్ ఫీలింగ్స్ (జర్మన్ సినిమా) – మే 24

17)మదర్స్ డే (పోలిష్ మూవీ) – మే 24

18)ఫ్యూబర్ (హాలీవుడ్ సిరీస్) – మే 25

19)దసరా (హిందీ వెర్షన్) – మే 25

20)బ్లడ్ & గోల్డ్ (హాలీవుడ్ సినిమా) – మే 26

21)ద ఇయర్ ఐ స్టార్టెడ్ మాస్ట్రబేటింగ్ (డానిష్ మూవీ) – మే 26

22)టిన్ & టీనా (స్పానిష్ సినిమా) – మే 26

23)ద క్రియేచర్ కేసెస్ సీజన్ 3 (హాలీవుడ్ సిరీస్) – మే 22 (ఆల్రెడీ స్ట్రీమింగ్)

జియో సినిమాస్:

24)బేవఫా సనమ్ (భోజ్ పురి మూవీ) – మే 24

25)క్రాక్ డౌన్ సీజన్ 2 (హిందీ సిరీస్) – మే 25

26)బేడియా (తెలుగు డబ్బింగ్ సినిమా) – మే 26

ఆపిల్ ప్లస్ టీవీ:

27)ప్లటోనిక్ (హాలీవుడ్ సిరీస్) – మే 24

డిస్కవరీ ప్లస్:

28)ప్రిజనర్ ఆఫ్ ది ప్రొఫెట్ (హాలీవుడ్ సిరీస్) – మే 25

29)కేండ్రా సెల్స్ హలీవుడ్ సీజన్ 2 (హాలీవుడ్ సిరీస్) – మే 26

హోయ్ చోయ్:

31)రాజ్ నీతి (బెంగాలీ సిరీస్) – మే 26

షీమారో మీ:

32)చల్ మన్ జిత్వాజాయి 2 (గుజరాతీ మూవీ) – మే 25

బుక్ మై షో:

33)రెన్ ఫీల్డ్ (హాలీవుడ్ మూవీ) – మే 26

ముబీ:

34)అన్ క్లెంచింగ్ ద ఫిస్ట్స్ (రష్యన్ సినిమా) – మే 26

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #2018 Movie
  • #Dasara
  • #Gray
  • #Hero Of India
  • #Jaitra

Also Read

Coolie Collections: ‘కూలీ’ మళ్ళీ వెనుకబడింది

Coolie Collections: ‘కూలీ’ మళ్ళీ వెనుకబడింది

War 2 Collections: ఈ ఛాన్స్ కూడా వాడుకోలేకపోతున్న ‘వార్ 2’

War 2 Collections: ఈ ఛాన్స్ కూడా వాడుకోలేకపోతున్న ‘వార్ 2’

Tamannaah Bhatia: నెక్స్ట్ లెవెల్ పడకగది సన్నివేశాల్లో తమన్నా?

Tamannaah Bhatia: నెక్స్ట్ లెవెల్ పడకగది సన్నివేశాల్లో తమన్నా?

Zombie Reddy 2: ‘జాంబీ రెడ్డి 2’.. యుగాంతం కాన్సెప్ట్ తో?

Zombie Reddy 2: ‘జాంబీ రెడ్డి 2’.. యుగాంతం కాన్సెప్ట్ తో?

Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

War 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే

War 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే

related news

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

This week Releases : ఈ వారం 12 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This week Releases : ఈ వారం 12 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

OTT Releases : ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases : ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 16 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 16 సినిమాలు విడుదల

This Weekend Releases: ‘అతడు'(4K) తో పాటు ఈ వారం రిలీజ్ కానున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

This Weekend Releases: ‘అతడు'(4K) తో పాటు ఈ వారం రిలీజ్ కానున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

trending news

Coolie Collections: ‘కూలీ’ మళ్ళీ వెనుకబడింది

Coolie Collections: ‘కూలీ’ మళ్ళీ వెనుకబడింది

4 hours ago
War 2 Collections: ఈ ఛాన్స్ కూడా వాడుకోలేకపోతున్న ‘వార్ 2’

War 2 Collections: ఈ ఛాన్స్ కూడా వాడుకోలేకపోతున్న ‘వార్ 2’

4 hours ago
Tamannaah Bhatia: నెక్స్ట్ లెవెల్ పడకగది సన్నివేశాల్లో తమన్నా?

Tamannaah Bhatia: నెక్స్ట్ లెవెల్ పడకగది సన్నివేశాల్లో తమన్నా?

4 hours ago
Zombie Reddy 2: ‘జాంబీ రెడ్డి 2’.. యుగాంతం కాన్సెప్ట్ తో?

Zombie Reddy 2: ‘జాంబీ రెడ్డి 2’.. యుగాంతం కాన్సెప్ట్ తో?

4 hours ago
Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

1 day ago

latest news

Vishwambhara: ‘భోళా శంకర్’ స్ట్రాటజీనే ‘విశ్వంభర’ కి కూడా అప్లై చేస్తున్నారా?

Vishwambhara: ‘భోళా శంకర్’ స్ట్రాటజీనే ‘విశ్వంభర’ కి కూడా అప్లై చేస్తున్నారా?

4 hours ago
Vishnu Priya Bhimeneni: గ్రీన్ శారీలో నడుము అందాలు.. విష్ణుప్రియ గ్లామర్ ఫోటోలు వైరల్

Vishnu Priya Bhimeneni: గ్రీన్ శారీలో నడుము అందాలు.. విష్ణుప్రియ గ్లామర్ ఫోటోలు వైరల్

1 day ago
పొట్టి డ్రెస్ వేసుకుని క్లబ్..లో రెచ్చిపోయి డాన్స్ చేసిన అంజలి

పొట్టి డ్రెస్ వేసుకుని క్లబ్..లో రెచ్చిపోయి డాన్స్ చేసిన అంజలి

1 day ago
Manchu Vishnu: మంచు విష్ణు రూ.100 కోట్ల ప్రయోగం ఫలిస్తుందా?

Manchu Vishnu: మంచు విష్ణు రూ.100 కోట్ల ప్రయోగం ఫలిస్తుందా?

1 day ago
Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version