Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Focus » ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?

ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?

  • December 30, 2021 / 07:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?

2020 కి లానే ఈ 2021 లో కూడా థియేటర్లు మూతపడ్డాయి. కానీ ఎక్కువ కాలం కాదు లెండి. ఓ 4 నెలల పాటు మూతపడ్డాయి. ఈ ఏడాది సెకండ్ వేవ్ ఎఫెక్ట్ కంటే.. టికెట్ రేట్ల ఇష్యు టాలీవుడ్ ను ఎక్కువ ఇబ్బంది పెట్టిందని చెప్పాలి. అందువల్ల చాలా సినిమాలు థియేటర్లకి రాలేక ఓటిటి బాట పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ ఏడాది థియేటర్, ఓటిటి ఇలా మొత్తం కలుపుకుని 300కి పైగా సినిమాలు విడుదల అయ్యాయి.అయితే థియేటర్లలో విడుదలైన సినిమాలు 150వరకు ఉన్నట్టు అంచనా. ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. 2021 కి ముందు వరకు ప్లాప్ లతో సతమతమైన కొంతమంది హీరోలు ఈ ఏడాది గట్టెక్కేసారు. ఈ ఏడాది కంబ్యాక్ ఇచ్చిన హీరోలు ఎవరో ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) రవితేజ :

‘టచ్ చేసి చూడు’ ‘నేల టిక్కెట్’ ‘అమర్ అక్బర్ ఆంటోని’ ‘డిస్కో రాజా’ వంటి ప్లాప్ లతో సతమతమవుతున్న రవితేజ ఈ ఏడాది ‘క్రాక్’ తో బ్లాక్ బస్టర్ కొట్టి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు.

2) అల్లరి నరేష్ :

గత 7,8 ఏళ్లుగా నరేష్ ప్లాప్ లతో సతమతమవుతున్నాడు. సపోర్టింగ్ రోల్ చేసిన ‘మహర్షి’ తప్ప అతనికి చెప్పుకోడానికి మరో హిట్టు లేని నేపథ్యంలో ఈ ఏడాది ‘నాంది’ చిత్రంతో హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చాడు.

3) సందీప్ కిషన్ :

‘ఎ1 ఎక్స్ ప్రెస్’ చిత్రంతో సందీప్ కిషన్ మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు. అంతకు ముందు సందీప్ నటించిన ‘తెనాలి రామకృష్ణ’ ప్లాప్ అయ్యింది. అలా అని ‘ఎ1 ఎక్స్ ప్రెస్’ బ్లాక్ బస్టర్ అయితే కాలేదు కానీ మంచి టాక్ ను సంపాదించుకుని యావరేజ్ మూవీ అనిపించుకుంది.

4) నితిన్ :

ఇదే ఏడాది ‘చెక్’ తో డిజాస్టర్ మూటకట్టుకున్న నితిన్.. ఆ తర్వాత ‘రంగ్ దే’ ‘మ్యాస్ట్రో’ ల తో కంబ్యాక్ ఇచ్చాడు.

5) పవన్ కళ్యాణ్ :

పవన్ కళ్యాణ్ గత చిత్రాలు అన్నీ డిజాస్టర్లే..! అయితే ‘పింక్’ రీమేక్ గా వచ్చిన ‘వకీల్ సాబ్’ చిత్రం మంచి టాక్ నే సంపాదించుకుంది. కానీ టికెట్ రేట్ల ఇష్యు మరియు సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో లాక్ డౌన్ పడడం వల్ల బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. ఏదేమైనా పవన్ కంబ్యాక్ ఇచ్చాడు.

6) శ్రీవిష్ణు :

‘తిప్పరా మీసం’ ‘గాలి సంపత్’ వంటి ప్లాప్ లతో సతమతమవుతున్న శ్రీవిష్ణు.. ఈ ఏడాది వచ్చిన ‘రాజ రాజ చోర’ చిత్రంతో హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చాడు.

7) గోపీచంద్ :

‘సౌఖ్యం’ దగ్గర్నుండీ ‘చాణక్య’ వరకు గోపీచంద్ నటించిన సినిమాలన్నీ ప్లాప్ లే. అయితే ఈ ఏడాది వచ్చిన ‘సీటీమార్’ చిత్రంతో అతను మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు. ఈ మూవీ మంచి టాక్ నే సంపాదించుకుంది కానీ టికెట్ రేట్ల ఇష్యు వల్ల బాక్సాఫీస్ వద్ద అబౌవ్ యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది.

8) వెంకటేష్ :

‘నారప్ప’ తో నిరాశపరిచిన వెంకటేష్ ‘దృశ్యం2’ తో మంచి ఫలితాన్నే అందుకుని కంబ్యాక్ ఇచ్చాడు. ఇవి రెండు ఓటిటిలోనే విడుదలయ్యాయి.

9) నందమూరి బాలకృష్ణ :

‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ‘రూలర్’ వంటి ప్లాప్ లతో సతమతమవుతున్న బాలయ్య.. ‘అఖండ’ చిత్రంతో సూపర్ హిట్ కొట్టి.. కంబ్యాక్ ఇచ్చాడు.

10) నాని :

‘నానీస్ గ్యాంగ్ లీడర్’ ‘వి’ ‘టక్ జగదీష్’ వంటి చిత్రాలతో నిరాశపరిచిన నాని.. ‘శ్యామ్ సింగ రాయ్’ తో హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allari Naresh
  • #Nandamuri Balakrishna
  • #Nani
  • #nithiin
  • #pawan kalyan

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

2 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

3 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

4 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

23 hours ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

11 mins ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

24 mins ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version