Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » ట్రేండింగ్ లో ఉన్న ఇండియన్ టాప్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్స్ ..!

ట్రేండింగ్ లో ఉన్న ఇండియన్ టాప్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్స్ ..!

  • March 20, 2019 / 12:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ట్రేండింగ్ లో ఉన్న ఇండియన్ టాప్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్స్ ..!

2019 సంవత్సరంలో ఇండియా వైడ్ 5 భారీ మల్టీ స్టారర్స్ మొదలయ్యాయి. ఇప్పటికే వీటిలో నాలుగు రిలీజ్ డేట్స్ ను కూడా ఫిక్స్ చేసుకోవడం విశేషం.వందేళ్ళ భారత సినీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం ఇలా జరగనుండడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం కావడం విశేషం. ఇక ఆ చిత్రమిటో మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఐదు చిత్రాలు ఏంటంటే … ‘ఆర్.ఆర్.ఆర్’ ‘సైరా’ ‘కళాంక్’ ‘బ్రహ్మాస్త్ర’ ‘మరక్కర్’ కావడం విశేషం.

  • వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి సినిమా రివ్యూ  ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • జెస్సీ  సినిమా రివ్యూ  కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • చిత్రలహరి  టీజర్  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • ఎట్టకేలకు ‘ఆర్.ఆర్.ఆర్’ పై క్లారిటీ ఇచ్చిన జక్కన్న..!

huge-multi-starrer-movies-in-tollywood1

రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం ఇప్పటికే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.రాంచరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రానికి ఇండియా వైడ్ భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఈ చిత్రాన్ని 300 – 400 కోట్ల భారీ బడ్జెట్ తో డీ.వి.వి. దానయ్య నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని జూలై 30 న విడుదల చేయబోతున్నట్టు ఖరారు చేసేసారు.

huge-multi-starrer-movies-in-tollywood2

ఇక మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ చిత్రం కూడా ఓ మల్టీ స్టారర్ అనే చెప్పాలి.ఎందుకంటే ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి వంటి స్టార్లు కూడా నటిస్తున్నారు. రాంచరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం కూడా 250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరెకెక్కుతుంది. హిస్టారికల్ నేపద్యం లో ఓ వీరుని కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రం 2019 ఆగస్టు లేదా అక్టోబర్ లో విడులవుతుందని సమాచారం.

బాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ అమితాబ్ బచ్చన్ – రణబీర్ కపూర్ – ఆలియాభట్ – నాగార్జున వంటి స్టార్స్ తో రూపొందుతోన్న ‘బ్రహ్మాస్త్ర’ చిత్రాన్ని ‘ధర్మ ప్రొడక్షన్స్’ – ‘ఫాక్స్ స్టార్ స్టూడియోస్’ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఈ క్రేజీ చిత్రం దదాపు 150 కోట్ల బడ్జెట్ తో నిర్మితమవుతుంది. కరణ్ జోహార్ రూపొందిస్తున్న ఈ భారీ ఫిక్షన్ చిత్రం 2019 డిసెంబర్ 20న విడుదల కాబోతుంది.ఇక మరో బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘కళాంక్’ కూడా సంజయ్ దత్ – మాధురి ధీక్షిత్ – సోనాక్షి సిన్హా – ఆలియాభట్ – వరుణ్ ధావన్ – ఆదిత్య రాయ్ కపూర్ వంటి భారీ తారగణం తో రూపొందుతుంది. అభిషేక్ వర్మన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కూడా ‘ధర్మ ప్రొడక్షన్స్’ ‘ఫాక్స్ స్టార్ స్టూడియోస్’ కలిసి నిర్మిస్తుండగా ‘నడియావాలా గ్రాండ్ సన్ ఎంటర్టైన్ మెంట్స్’ కూడా సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. దాదాపు 80- 100కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న… ఈ చిత్రం 2019 లోనే ఏప్రిల్ 19 న విడుదలకాబోతుంది.

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్న మరో భారీ మల్టీస్టార్ర్ చిత్రం `మరక్కర్`. మోహన్ లాల్ తో పాటూ నాగార్జున- సునీల్ శెట్టి- అర్జున్ షార్జా- సిద్ధిఖి- ప్రభుదేవా- సుదీప్ వంటి భారీ తారాగణంతో రూపండుతున్న ఈ చిత్రాన్ని ప్రియదర్శన్ డైరెక్ట్ చేస్తున్నాడు. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘ఆశీర్వాద్ సినిమాస్’ ‘మూన్ షాట్ ఎంటర్ టైన్ మెంట్స్’ ‘కాన్ఫిడెంట్ గ్రూప్’ కలిసి నిర్మిస్తున్నాయి. 2020లో ఈ చిత్రం విడుదల కాబోతుంది.మొత్తానికి ఈ భారీ మల్టీ స్టారర్ చిత్రాలు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నాయి. మరి ఈ చిత్రాలు విడుదలయ్యాక ఎలాంటి సంచలనాలు నామోదుచేస్తాయనేది
చూడాల్సి ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahmastra
  • #Kalank
  • #Most Awaited Multi Starrers
  • #multi starrer Projects
  • #multi starrer Projects movies

Also Read

Andhra King Taluka: అప్పుడు ‘మసాలా’.. ఇప్పుడు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka: అప్పుడు ‘మసాలా’.. ఇప్పుడు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Ranbir Kapoor: రూ.350 కోట్ల ఇంటి స్పెషాలిటీ ఏంటి?

Ranbir Kapoor: రూ.350 కోట్ల ఇంటి స్పెషాలిటీ ఏంటి?

Divi Vadthya: ‘పుష్ప2’ ‘డాకు మహారాజ్’ వంటివి సరిపోవు

Divi Vadthya: ‘పుష్ప2’ ‘డాకు మహారాజ్’ వంటివి సరిపోవు

Andhra King Taluka Collections: ‘అఖండ 2’ ఆగిపోవడంతో బిగ్ అడ్వాంటేజ్.. కానీ?

Andhra King Taluka Collections: ‘అఖండ 2’ ఆగిపోవడంతో బిగ్ అడ్వాంటేజ్.. కానీ?

Kalyana Chakravarthi: 35 ఏళ్ళ నందమూరి హీరో రీ- ఎంట్రీ

Kalyana Chakravarthi: 35 ఏళ్ళ నందమూరి హీరో రీ- ఎంట్రీ

Mahesh Babu: ట్రైలర్ చూపిస్తే సినిమాకి ఓపెనింగ్స్ రావు అని భయపెట్టారట

Mahesh Babu: ట్రైలర్ చూపిస్తే సినిమాకి ఓపెనింగ్స్ రావు అని భయపెట్టారట

related news

Andhra King Taluka: అప్పుడు ‘మసాలా’.. ఇప్పుడు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka: అప్పుడు ‘మసాలా’.. ఇప్పుడు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Ranbir Kapoor: రూ.350 కోట్ల ఇంటి స్పెషాలిటీ ఏంటి?

Ranbir Kapoor: రూ.350 కోట్ల ఇంటి స్పెషాలిటీ ఏంటి?

Divi Vadthya: ‘పుష్ప2’ ‘డాకు మహారాజ్’ వంటివి సరిపోవు

Divi Vadthya: ‘పుష్ప2’ ‘డాకు మహారాజ్’ వంటివి సరిపోవు

Andhra King Taluka Collections: ‘అఖండ 2’ ఆగిపోవడంతో బిగ్ అడ్వాంటేజ్.. కానీ?

Andhra King Taluka Collections: ‘అఖండ 2’ ఆగిపోవడంతో బిగ్ అడ్వాంటేజ్.. కానీ?

BAAHUBALI: జపాన్ వెళ్లిన ‘బాహుబలి’.. వెనకాలే వచ్చిన జక్కన్న లేఖ! అందులో ఏముందంటే?

BAAHUBALI: జపాన్ వెళ్లిన ‘బాహుబలి’.. వెనకాలే వచ్చిన జక్కన్న లేఖ! అందులో ఏముందంటే?

Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి పెళ్లి పీటలు ఎక్కబోతోందా? ఆ హీరోతో డేటింగ్ వార్తల్లో నిజమెంత?

Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి పెళ్లి పీటలు ఎక్కబోతోందా? ఆ హీరోతో డేటింగ్ వార్తల్లో నిజమెంత?

trending news

Andhra King Taluka: అప్పుడు ‘మసాలా’.. ఇప్పుడు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka: అప్పుడు ‘మసాలా’.. ఇప్పుడు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

8 hours ago
Ranbir Kapoor: రూ.350 కోట్ల ఇంటి స్పెషాలిటీ ఏంటి?

Ranbir Kapoor: రూ.350 కోట్ల ఇంటి స్పెషాలిటీ ఏంటి?

9 hours ago
Divi Vadthya: ‘పుష్ప2’ ‘డాకు మహారాజ్’ వంటివి సరిపోవు

Divi Vadthya: ‘పుష్ప2’ ‘డాకు మహారాజ్’ వంటివి సరిపోవు

10 hours ago
Andhra King Taluka Collections: ‘అఖండ 2’ ఆగిపోవడంతో బిగ్ అడ్వాంటేజ్.. కానీ?

Andhra King Taluka Collections: ‘అఖండ 2’ ఆగిపోవడంతో బిగ్ అడ్వాంటేజ్.. కానీ?

11 hours ago
Kalyana Chakravarthi: 35 ఏళ్ళ నందమూరి హీరో రీ- ఎంట్రీ

Kalyana Chakravarthi: 35 ఏళ్ళ నందమూరి హీరో రీ- ఎంట్రీ

12 hours ago

latest news

Peddi: ‘పెద్ది’కి నార్త్ లో గట్టి పోటీ.. ఆ మూడు సినిమాలతో డేంజర్ బెల్స్!

Peddi: ‘పెద్ది’కి నార్త్ లో గట్టి పోటీ.. ఆ మూడు సినిమాలతో డేంజర్ బెల్స్!

12 hours ago
‘సనాతన ధర్మం’ కాన్సెప్ట్ సినిమాలకి ఇదేం పరిస్థితి?

‘సనాతన ధర్మం’ కాన్సెప్ట్ సినిమాలకి ఇదేం పరిస్థితి?

14 hours ago
Ravi Teja: రవితేజ సినిమాలకి స్టార్ హీరోయిన్లు దూరం

Ravi Teja: రవితేజ సినిమాలకి స్టార్ హీరోయిన్లు దూరం

14 hours ago
Jana Nayagan: ‘జన నాయకుడు’ వాయిదా..కానీ?

Jana Nayagan: ‘జన నాయకుడు’ వాయిదా..కానీ?

16 hours ago
Actress Savitri: 90 వ జయంతి సందర్భంగా “మహానటి మనస్తత్వం గురించి”

Actress Savitri: 90 వ జయంతి సందర్భంగా “మహానటి మనస్తత్వం గురించి”

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version