Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Varanasi జక్కన్న మాస్టర్ ప్లాన్ ఇదే!
  • #రాజాసాబ్ కి అన్యాయం జరుగుతుందా?
  • #థియేటర్లలో దోపిడీ.. రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి!

Filmy Focus » Movie News » Nani: ‘హిట్ 3’ కోసం పంథాను మార్చుకున్న నాని.. ఆ విమర్శలకు చెక్ పెట్టేలా?

Nani: ‘హిట్ 3’ కోసం పంథాను మార్చుకున్న నాని.. ఆ విమర్శలకు చెక్ పెట్టేలా?

  • November 7, 2024 / 01:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nani: ‘హిట్ 3’ కోసం పంథాను మార్చుకున్న నాని.. ఆ విమర్శలకు చెక్ పెట్టేలా?

‘హిట్‌’ (HIT)  ఫ్రాంచైజీలో వచ్చిన హిట్: ది ఫస్ట్ కేస్, హిట్: ది సెకండ్ కేస్ మంచి హిట్లయ్యాయి. దీంతో ‘హిట్‌: ది థర్డ్‌ కేస్‌’(హిట్ 3) ని కూడా రూపొందిస్తున్నారు నేచురల్ స్టార్ నాని (Nani) . 2025 మే 1న సమ్మర్ కానుకగా విడుదల కాబోతోంది అంటూ రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు.శైలేష్‌ కొలను (Sailesh Kolanu) క డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని ప్రశాంతి తిపిర్నేని ప్రొడ్యూస్ చేస్తోంది.నాని సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ వేగంగా జరుగుతోంది.

Nani:

దీపావళికి ఓ యాక్షన్‌ ప్యాక్డ్‌ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు మేకర్స్.ఇందులో అర్జున్ సర్కార్ అనే ఓ అగ్రెసివ్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు నాని. యాక్షన్ సన్నివేశాలకి ఎక్కువ స్కోప్ ఉన్న కథ ఇది. అయితే హిట్, హిట్ 2  (HIT2) .. చిత్రాలను తక్కువ బడ్జెట్లోనే తీశాడు నాని. దీంతో ‘హిట్ 3’ ని కూడా తక్కువ బడ్జెట్లో చుట్టేస్తాడు అని అనుకున్నారు. కానీ, దీన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
  • 2 రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డ ప్రముఖ నటుడు!
  • 3 ఆ ఎమ్మెల్యేతో యాంకర్ డేటింగ్లో ఉన్నాడా?

ఈసారి క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకూడదు అని చెప్పాడట. ఈ మూవీని 10 రాష్ట్రాల్లో చిత్రీకరిస్తున్నారు. కశ్మీర్, సిక్కింలలో వాటిని చిత్రీకరించనున్నారు. నిర్మాతగా నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ బడ్జెట్‌తో వస్తున్న మూవీ ఇదేనని తెలుస్తుంది. ఈ సినిమాలో కేజీఎఫ్ (KGF) ఫేమ్ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) హీరోయిన్‌గా నటిస్తోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #HIT 3
  • #Nani
  • #Srinidhi Shetty

Also Read

Mugguru Monagallu: ‘ముగ్గురు మొనగాళ్లు’ ఇద్దరు డూప్..ల కహానీ..!

The RajaSaab: ఆ 20 నిమిషాలు నెక్స్ట్ లెవెల్.. ప్రభాస్ కి ఇంకో హిట్టు పడినట్టేనా?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ షూటింగ్ ఇంకా పూర్తికాలేదా?

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నటుడు మృతి

Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన  నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

Balu: కరుణాకరన్ తో బలవంతంగా డైరెక్షన్ చేయించారా?

related news

Nani: చరణ్ కి లైన్ క్లియర్ చేసిన నాని.. బాక్సాఫీస్ వార్ వాయిదా!

Hit 3 Collections: సూపర్ హిట్ గా నిలిచిన నాని ‘హిట్ 3’..!

Nani: జెర్సీ కాంబో.. రేసులో ఆ ముగ్గురు డైరెక్టర్లు!

Peddi, The Paradise: ఇద్దరూ రావడం అయితే అసాధ్యం.. మరి ఇద్దరిలో తగ్గేదెవరు?

trending news

Mugguru Monagallu: ‘ముగ్గురు మొనగాళ్లు’ ఇద్దరు డూప్..ల కహానీ..!

Mugguru Monagallu: ‘ముగ్గురు మొనగాళ్లు’ ఇద్దరు డూప్..ల కహానీ..!

8 hours ago
The RajaSaab: ఆ 20 నిమిషాలు నెక్స్ట్ లెవెల్.. ప్రభాస్ కి ఇంకో హిట్టు పడినట్టేనా?

The RajaSaab: ఆ 20 నిమిషాలు నెక్స్ట్ లెవెల్.. ప్రభాస్ కి ఇంకో హిట్టు పడినట్టేనా?

11 hours ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ షూటింగ్ ఇంకా పూర్తికాలేదా?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ షూటింగ్ ఇంకా పూర్తికాలేదా?

15 hours ago
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నటుడు మృతి

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నటుడు మృతి

17 hours ago
Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన  నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

1 day ago

latest news

Chandrabose: ఒక్క పాటతో రూ.10 లక్షల సంపాదన.. చంద్రబోస్ చెప్పిన ‘రాయల్టీ’ మ్యాజిక్!

5 hours ago
Prabhas: ప్రభాస్ రాజా సాబ్.. ఆ పాత సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తారా?

Anaganaga Oka Raju: సంక్రాంతిలో అందరికంటే సేఫ్ గా ల్యాండ్ అవుతున్న పోలిశెట్టి

Jana Nayagan: విజయ్ జన నాయగన్ రిలీజ్ ఆగుతుందా? అసలేం జరుగుతోంది?

Bhartha Mahasayulaku Wignyapthi Trailer: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ట్రైలర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ, మంచు విష్ణు పై సెటైర్లతో ఫన్

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version