ఓ బిగ్ బాస్ బ్యూటీ కారుతో బైక్ ను ఢీ కొట్టి పరారవ్వడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. దీంతో ఆమెపై ‘హిట్ అండ్ రన్’ కేసు నమోదయ్యింది. వివరాల్లోకి వెళ్ళితే.. ప్రముఖ నటి అలాగే కన్నడ బిగ్ బాస్ కంటెస్టెంట్ అయినటువంటి దివ్య సురేష్… అర్ధరాత్రి 1 :30 గంటలకు బైతరాయణపురలో నిత్య హోటల్ వద్ద ఓ బైకును ఢీ కొట్టింది. ఆ బైకుపై వెళ్తున్న ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తుంది. Divya Suresh […]