Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » RC15 న్యూజిలాండ్ షెడ్యూల్ పూర్తి.. కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకున్న టీమ్!

RC15 న్యూజిలాండ్ షెడ్యూల్ పూర్తి.. కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకున్న టీమ్!

  • November 30, 2022 / 07:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RC15 న్యూజిలాండ్ షెడ్యూల్ పూర్తి.. కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకున్న టీమ్!

రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ బ్యానర్స్ పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఓ సినిమాని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం RC 15 వర్కింగ్ టైటిల్ తో శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఇకపోతే ఈ సినిమా ఇప్పటికే పలు ప్రాంతాలలో చిత్రీకరణ జరుపుకోగా తాజాగా చిత్ర బృందం న్యూజిలాండ్ వెళ్లిన విషయం తెలిసింది. ఈ విధంగా న్యూజిలాండ్ వెళ్లినటువంటి చిత్ర బృందం అక్కడ కొన్ని సన్నివేశాలను చిత్రీకరణ పూర్తి చేసుకున్న అనంతరం తిరిగి ఇండియా పయనమైనట్టు తెలుస్తుంది.

ఇదే విషయాన్ని నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. అదేవిధంగా రామ్ చరణ్ సైతం ఈ సినిమా న్యూజిలాండ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్నట్టు తెలియజేయడమే కాకుండా చిత్ర బృందం కలిసి కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ జరుపుకున్నటువంటి ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఈ న్యూజిలాండ్ షూటింగ్ అనంతరం చిత్ర బృందం మొత్తం తిరిగి హైదరాబాద్ రానున్నారు.

ఇకపోతే ఈ సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు మాత్రమే మిగిలి ఉన్నాయని మరొక రెండు షెడ్యూల్స్ లో ఈ సినిమా షూటింగ్ పూర్తికానున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తికావాల్సి ఉండగా శంకర్ భారతీయుడు 2 సినిమా షూటింగ్లో బిజీ కావటం వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైంది.

ఇకపోతే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో నటించబోతున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటించబోతున్నారు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Ram Charan
  • #Ram Charan News In Telugu
  • #RC15
  • #shankar

Also Read

Maruthi: ‘ది రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్… స్టేజిపైనే ఏడ్చేసిన మారుతీ

Prabhas: ‘ఎంతైనా సీనియర్ సీనియరే’.. సంక్రాంతి సినిమాలపై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు

Prabhas: ప్రభాస్ కొత్త లుక్.. ఆ సినిమా కోసమేనా

Pawan Kalyan: కొరటాలకి హ్యాండిచ్చిన పవన్ కళ్యాణ్

Nidhhi Agerwal:  ‘వీరమల్లు 2’ … నిధి అగర్వాల్ షాకింగ్ అప్డేట్

SKN: హీరోయిన్లూ.. నచ్చిన డ్రెస్సులు వేసుకోండి.. ఏ బట్టల సత్తిగాడి మాటలూ పట్టించుకోకండి

related news

Dil Raju: దిల్ రాజు అట్టర్ ప్లాప్ అవుతాడు.. సి.కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు

Peddi: లీక్‌ అవుతాయని తెలిసినా.. అక్కడ షూటింగ్‌ పెట్టుకున్నారా? కారణమిదేనా?

Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి మరో 2 రోజులు మంచి ఛాన్స్

Peddi, The Paradise: ఇద్దరూ రావడం అయితే అసాధ్యం.. మరి ఇద్దరిలో తగ్గేదెవరు?

Ram Charan: పెద్ది రిలీజ్ డేట్ కన్ఫ్యూజన్.. రూమర్స్ కు చెక్ పెట్టిన చరణ్!

David Reddy: చరణ్‌ విషయంలో క్లారిటీ.. అయితే ఆ హీరో ఉన్నట్లే కదా?

trending news

Maruthi: ‘ది రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్… స్టేజిపైనే ఏడ్చేసిన మారుతీ

Maruthi: ‘ది రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్… స్టేజిపైనే ఏడ్చేసిన మారుతీ

17 hours ago
Prabhas: ‘ఎంతైనా సీనియర్ సీనియరే’.. సంక్రాంతి సినిమాలపై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు

Prabhas: ‘ఎంతైనా సీనియర్ సీనియరే’.. సంక్రాంతి సినిమాలపై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు

17 hours ago
Prabhas: ప్రభాస్ కొత్త లుక్.. ఆ సినిమా కోసమేనా

Prabhas: ప్రభాస్ కొత్త లుక్.. ఆ సినిమా కోసమేనా

18 hours ago
Pawan Kalyan: కొరటాలకి హ్యాండిచ్చిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan: కొరటాలకి హ్యాండిచ్చిన పవన్ కళ్యాణ్

19 hours ago
Nidhhi Agerwal:  ‘వీరమల్లు 2’ … నిధి అగర్వాల్ షాకింగ్ అప్డేట్

Nidhhi Agerwal: ‘వీరమల్లు 2’ … నిధి అగర్వాల్ షాకింగ్ అప్డేట్

23 hours ago

latest news

Shambhala Collections: పర్వాలేదనిపించిన ‘శంబాల’ మొదటి రోజు కలెక్షన్లు

2 days ago
Eesha Collections: పర్వాలేదనిపించిన ‘ఈషా’ ఓపెనింగ్స్

Dhandoraa Collections: సో సో ఓపెనింగ్ రాబట్టిన ‘దండోరా’

Champion Collections: మొదటి రోజు పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’ కలెక్షన్స్

Akhanda 2 Collections: క్రిస్మస్ హాలిడే రోజున కొన్ని మెరుపులు మెరిపించిన ‘అఖండ 2’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version