Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Sushanth: ఇంట్రెస్టింగ్ ట్రైలర్.. సుశాంత్ మరో హిట్టు కొట్టేలా ఉన్నాడు..!

Sushanth: ఇంట్రెస్టింగ్ ట్రైలర్.. సుశాంత్ మరో హిట్టు కొట్టేలా ఉన్నాడు..!

  • August 23, 2021 / 11:58 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sushanth: ఇంట్రెస్టింగ్ ట్రైలర్.. సుశాంత్ మరో హిట్టు కొట్టేలా ఉన్నాడు..!

‘చి.ల.సౌ’ ‘అల వైకుంఠపురములో’ వంటి హిట్ చిత్రాల తర్వాత సుశాంత్ నటించిన మూవీ ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. అయితే కరోనా సెకండ్ వేవ్ ఎఫక్ట్ కారణంగా విడుదల ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని ఆగష్ట్ 27న విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్ ను కూడా వేగవంతం చేశారు. కొద్దిసేపటి క్రితం కింగ్ నాగార్జున చేతులు మీదుగా ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర బృందం.

చాలా సస్పెన్స్, యాక్షన్, రొమాంటిక్ ఎలిమెంట్స్ తో ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ఎస్.దర్శన్ ఈ చిత్రానికి దర్శకుడు. ఒకప్పటి హీరో వెంకట్ కూడా ఈ ట్రైలర్ లో ఉండడాన్ని మనం గమనించవచ్చు. హీరోయిన్ అన్నయ్యగా నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రను అతను పోషిస్తున్నట్టు.. స్పష్టమవుతుంది. సుశాంత్ ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నాడు.హీరోయిన్ మీనాక్షి చౌదరి లుక్స్ కూడా బాగున్నాయి. వెన్నెల కిషోర్, అభినవ్ గోమఠం వంటి కమెడియన్లు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.

ఒకప్పటి స్టార్ హీరోయిన్ మరియు సహాయ నటి అయిన భానుమతి మనవడు.. రవిశంకర్ శాస్త్రి ఈ చిత్రాన్ని ఏక్తా శాస్త్రి, హరీష్ కోయలగుండ్ల వంటి వారితో కలిసి నిర్మిస్తున్నాడు. ప్రవీణ్ లక్కరాజు ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #AI Studios
  • #Ekta Shastri
  • #Harish Koyalagundla
  • #Ichata Vahanumulu Niluparadu
  • #Meenakshii Chaudhary

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

18 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

18 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

17 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

21 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version