ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో దర్శకుడు మారుతీ(Maruthi) స్పీచ్ ఇస్తున్న క్రమంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. Maruthi మారుతీ మాట్లాడుతూ… ‘రెబల్ సాబ్.. రెబల్ సాబ్’ అనే లిరిక్ నేనే రాశాను. చాలా మాట్లాడాలని ఉంది.. చాలా చెప్పాలని ఉంది. రెబల్స్ అందరికీ చాలా చాలా థాంక్స్.బిగినింగ్ నుండి నన్ను ఎంకరేజ్ చేస్తూ ఈ స్థాయికి తీసుకొచ్చారు. నేను ఈరోజు ఇలా నిలబడడానికి కారణం ఇద్దరే ఇద్దరు. […]