క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న ప్రగతి సోషల్ మీడియాలో కూడా చాలా చురుగ్గా కనిపిస్తోంది. వెండితెరపై ఎక్కువగా ఫ్యామిలీ రోల్స్ తో ఆకర్షించే ఈ నటి అవుట్ సైడ్ మాత్రం గ్లామరస్ ఉమెన్ గా కొనసాగుతోంది. ఎంతో మంది స్టార్ హీరోలకు ఆమె తల్లిగా నటించిన విషయం తెలిసిందే. చాలా వరకు సెంటిమెంట్ పాత్రల్లో ఆమె ప్రాణం పెట్టేస్తారు.
అలాగే ప్రగతి వద్ద కామెడీ టైమింగ్ కూడా బాగానే ఉంటుంది. ఇక ఆమె పర్సనల్ లైఫ్ ను మునుపెన్నడూ చూడని వాళ్ళు ఇన్స్టాగ్రామ్ పై ఒక లుక్కేస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు. నాలుగు పదుల వయసులోకి వచ్చిన ప్రగతికి పదహారేళ్ళ కూతురు కూడా ఉంది. అలాగే ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఇక ఇటీవల కూతురి 16వ పుట్టిన రోజు వేడుకలను నిర్వహించిన ప్రగతి పార్ట్ వేర్ డ్రెస్ తో షాక్ ఇచ్చింది.
అసలు ఈ రేంజ్ లో దర్శనమిస్తుందని ఎవరు కూడా ఊహించలేదు. ఇక తన కూతురే తన ప్రపంచం అంటూ పాజిటివ్ గా విషెస్ అందిస్తూ పోస్ట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రగతి ఫిట్నెస్ లో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. అప్పుడప్పుడు వర్కౌట్స్ వీడియోలతో నేటితరం హోరోయిన్స్ ను తానేమీ తక్కువ కాదని సవాల్ విసురుతోంది.
1
2
3
4
More…
1
2
3
4
More…
1
2
3
4
More…
View this post on Instagram
Do something that makes u feel good everyday 😍🧡💫💯
A post shared by Pragathi Mahavadi (@pragstrong) on
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
Most Recommended Video