Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » నాగార్జున వందో సినిమా కోసం కొత్త ఆలోచనలు.. అయితే సూపర్‌!

నాగార్జున వందో సినిమా కోసం కొత్త ఆలోచనలు.. అయితే సూపర్‌!

  • February 23, 2023 / 04:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాగార్జున వందో సినిమా కోసం కొత్త ఆలోచనలు.. అయితే సూపర్‌!

అక్కినేని కుటుంబం సినిమాల పరంగా ఏమైనా సంపాదించుకుంది అంటూ ఓ లిస్ట్‌ రాస్తే.. అందులో ‘మనం’ సినిమా తొలి స్థానంలో తప్పకుండా ఉంటుంది. కుటుంబం మొత్తం ఆ సినిమాలో నటించడం, ఏఎన్నార్‌ ఆఖరి చిత్రం కావడం ఇలా చాలా కారణాలనే ఉన్నాయి. ఇప్పుడు అలాంటిదే మరో సినిమాను తెరకెక్కించాలని చూస్తున్నారని టాక్‌. అలా కాకపోయినా ఆ ఫీల్‌ను కలిగించే సినిమా తీసుకురావాలనేది నాగార్జున ఆలోచన అని అంటున్నారు. అక్కినేని నాగార్జున కెరీర్‌ ఇప్పుడు సెంచరీకి దగ్గరలో ఉంది.

త్వరలో నాగ్‌ తన 100వ సినిమాను స్టార్ట్‌ చేస్తారని సమాచారం. ఈ సినిమాకు మోహన్‌ రాజా దర్శకుడు అని చాలా రోజుల క్రితమే ప్రకటించారు. మాస్‌, యాక్షన్‌, సెంటిమెంట్‌ అంశాల మేళవింపుగా రూపొందబోతున్న ఈ సినిమా గురించి ఓ విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో అక్కినేని కుటుంబం మొత్తం నటించేలా ఆలోచనలు చేస్తున్నారట. అంటే నాగార్జున, అమలు, అఖిల్‌, నాగచైతన్య ఇలా అందరూ ఉండేలా చూసుకుంటున్నారట. ప్రస్తుతం నాగార్జున – ప్రసన్న కుమార్‌ కలసి ఓ సినిమా చేయబోతున్నారు.

ఈ సినిమాలో నాగ్‌తో పాటు మరో ఇద్దరు యువ హీరోలు ఉంటారని వార్తలొస్తున్నాయి. అల్లరి నరేశ్‌ ఒకరు కాగా, రాజ్‌ తరుణ్‌ మరో హీరో. అయితే వీటిపై ఆ ఇద్దరూ కన్ఫామ్‌ ఇవ్వలేదు అనుకోండి. అయితే అంతా ఓకే అయిపోయింది అని టాక్‌. ఆ తర్వాతి సినిమాలో విషయంలో మోహన్‌ రాజాకు ఇప్పటికే ఫుల్‌ ఆర్డర్స్‌ వెళ్లిపోయాయి. ‘గాడ్‌ ఫాదర్‌’ కోసం చాలా రోజులు కుటుంబానికి దూరంగా ఉన్న మోహన్‌రాజా ఇటీవల ఫ్యామిలీ దగ్గరకు చేరారు.

ఇంకొన్ని రోజులు గ్యాప్‌ తీసుకొని.. నాగ్‌ సినిమా పనులు మొదలుపెడతారు. ఈ క్రమంలో నాగ చైతన్య కోసం చిన్న పాత్ర రాస్తున్నారని టాక్. ఎలాగూ ఈ సినిమాఆలో అఖిల్‌ ఫుల్‌ లెంగ్త్‌ క్యారెక్టర్‌ చేస్తున్నాడని ఇప్పటికే వార్తలొచ్చాయి. ఇప్పడు చైతన్య, అమల నటిస్తే మరో ‘మనం’ చేసేయొచ్చు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkieneni Nagarjuna
  • #Akkineni Akhil
  • #akkineni heroes
  • #Akkineni Naga Chaitanya
  • #Akkineni Nagarjuna​​​​​​​​​

Also Read

Coolie Collections: మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘కూలీ’

Coolie Collections: మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘కూలీ’

War 2 Collections: 2వ వీకెండ్ ను కూడా క్యాష్ చేసుకోలేకపోయింది.. ఇక కష్టమే

War 2 Collections: 2వ వీకెండ్ ను కూడా క్యాష్ చేసుకోలేకపోయింది.. ఇక కష్టమే

Bhairavam: ‘హరిహర వీరమల్లు’ వల్ల ‘భైరవం’ కి కలిసొచ్చింది : నారా రోహిత్

Bhairavam: ‘హరిహర వీరమల్లు’ వల్ల ‘భైరవం’ కి కలిసొచ్చింది : నారా రోహిత్

Naga Vamsi: ‘కూలీ’ బయ్యర్స్ నష్టపోవడానికి కూడా నాగవంశీ కారణమా.. ఎలా?

Naga Vamsi: ‘కూలీ’ బయ్యర్స్ నష్టపోవడానికి కూడా నాగవంశీ కారణమా.. ఎలా?

Akhil: అఖిల్ కి 3 ఇయర్స్ గ్యాప్ తప్పేలా లేదు

Akhil: అఖిల్ కి 3 ఇయర్స్ గ్యాప్ తప్పేలా లేదు

Rajasaab: ‘ది రాజాసాబ్’ నిర్మాతపై రివేంజ్ ప్లాన్ చేశారా?

Rajasaab: ‘ది రాజాసాబ్’ నిర్మాతపై రివేంజ్ ప్లాన్ చేశారా?

related news

Boyapati Srinu: నాగ చైతన్య – బోయపాటి కాంబో ఫిక్స్ అయ్యిందా..?

Boyapati Srinu: నాగ చైతన్య – బోయపాటి కాంబో ఫిక్స్ అయ్యిందా..?

trending news

Coolie Collections: మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘కూలీ’

Coolie Collections: మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘కూలీ’

4 hours ago
War 2 Collections: 2వ వీకెండ్ ను కూడా క్యాష్ చేసుకోలేకపోయింది.. ఇక కష్టమే

War 2 Collections: 2వ వీకెండ్ ను కూడా క్యాష్ చేసుకోలేకపోయింది.. ఇక కష్టమే

5 hours ago
Bhairavam: ‘హరిహర వీరమల్లు’ వల్ల ‘భైరవం’ కి కలిసొచ్చింది : నారా రోహిత్

Bhairavam: ‘హరిహర వీరమల్లు’ వల్ల ‘భైరవం’ కి కలిసొచ్చింది : నారా రోహిత్

6 hours ago
Naga Vamsi: ‘కూలీ’ బయ్యర్స్ నష్టపోవడానికి కూడా నాగవంశీ కారణమా.. ఎలా?

Naga Vamsi: ‘కూలీ’ బయ్యర్స్ నష్టపోవడానికి కూడా నాగవంశీ కారణమా.. ఎలా?

7 hours ago
Akhil: అఖిల్ కి 3 ఇయర్స్ గ్యాప్ తప్పేలా లేదు

Akhil: అఖిల్ కి 3 ఇయర్స్ గ్యాప్ తప్పేలా లేదు

7 hours ago

latest news

Pradeep Ranganathan: ఈ ఫీట్‌ చేయబోయే మూడో హీరో ప్రదీప్‌ రంగనాథన్‌.. తొలి ఇద్దరెవరంటే?

Pradeep Ranganathan: ఈ ఫీట్‌ చేయబోయే మూడో హీరో ప్రదీప్‌ రంగనాథన్‌.. తొలి ఇద్దరెవరంటే?

7 hours ago
Jagapathi Babu: రీసెంట్‌గా ఇల్లు అమ్మేసిన జగపతి బాబు.. ఏం జరిగింది? ఎందుకమ్మేశారు?

Jagapathi Babu: రీసెంట్‌గా ఇల్లు అమ్మేసిన జగపతి బాబు.. ఏం జరిగింది? ఎందుకమ్మేశారు?

8 hours ago
Jeethu Joseph: జీతూ జోసెఫ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌. ‘దృశ్యం 3’ ఎలా ఉంటుందో చెప్పి షాక్‌!

Jeethu Joseph: జీతూ జోసెఫ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌. ‘దృశ్యం 3’ ఎలా ఉంటుందో చెప్పి షాక్‌!

8 hours ago
Paradha: రివ్యూలు చదివే సినిమాకి రండి అన్నారు.. ఇప్పుడు రివ్యూల వల్లే సినిమా ఆడట్లేదు అంటున్నారు

Paradha: రివ్యూలు చదివే సినిమాకి రండి అన్నారు.. ఇప్పుడు రివ్యూల వల్లే సినిమా ఆడట్లేదు అంటున్నారు

8 hours ago
Puri Jagannadh: రెండు కథలు.. ముగ్గురు హీరోలు.. పూరి మళ్లీ మొదలెట్టారట..

Puri Jagannadh: రెండు కథలు.. ముగ్గురు హీరోలు.. పూరి మళ్లీ మొదలెట్టారట..

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version