Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Itlu Maredumilli Prajaneekam Collections: నిరాశపరిచిన ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ఓపెనింగ్స్

Itlu Maredumilli Prajaneekam Collections: నిరాశపరిచిన ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ఓపెనింగ్స్

  • November 28, 2022 / 07:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Itlu Maredumilli Prajaneekam Collections: నిరాశపరిచిన ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ఓపెనింగ్స్

వరుస ప్లాపులతో సతమతమైన అల్లరి నరేష్… ‘నాంది’ తో హిట్టు కొట్టి మళ్ళీ ఊపిరిపీల్చుకున్నాడు. తాజాగా ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ అనే సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఏ.ఆర్.మోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 25న రిలీజ్ అయ్యింది. నవంబర్ అనేది అన్ సీజన్, పైగా ఈ సినిమాకి ప్రమోషన్లు వంటివి కూడా పెద్దగా చేయలేదు. టీజర్, ట్రైలర్ పాస్ మార్కులు వేయించుకున్నాయి కానీ బజ్ ను క్రియేట్ చేయలేకపోయాయి.

దానికి తోడు మొదటి రోజు ఈ మూవీకి మిక్స్డ్ టాక్ నమోదైంది.కలెక్షన్ల పరంగా మొదటిరోజు పర్వాలేదు అనిపించిన ఈ మూవీ రెండో రోజు నుండి డౌన్ అయ్యింది. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.52 cr
సీడెడ్ 0.12 cr
ఉత్తరాంధ్ర 0.14 cr
ఈస్ట్ 0.06 cr
వెస్ట్ 0.04 cr
గుంటూరు 0.08 cr
కృష్ణా 0.09 cr
నెల్లూరు 0.04 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 1.09 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.21 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 1.30 cr (షేర్)

‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ చిత్రానికి రూ.4.10 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.4.35 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వీకెండ్ ఈ మూవీ కేవలం రూ.1.30 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.3.05 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

పోటీగా ‘లవ్ టుడే’ ‘తోడేలు’ వంటి చిత్రాలు రిలీజ్ అవ్వడం.. అలాగే ‘మాసూద’ ‘గాలోడు’ సినిమాలు ఇంకా స్ట్రాంగ్ రన్ అవుతూ ఉండటం.. దానికి తోడు అన్ సీజన్ కావడం కూడా కావడం.. ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ చిత్రం ఓపెనింగ్స్ పై దెబ్బ కొట్టినట్టు అయ్యింది.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allari Naresh
  • #Anandhi
  • #AR Mohan
  • #Itlu Maredumilli Prajaneekam
  • #Praveen

Also Read

Fauzi: ‘ఫౌజి’… బెటా’లయన్’ ఫైట్.. స్టోరీపై హింట్ ఇచ్చినట్టేనా?

Naga Vamsi: ‘ఓజి’ సినిమా ఇంటర్వెల్లో ఏముందని అంతలా చూశారు..నాగవంశీ ఊహించని కామెంట్స్!

Dude Collections: 5వ రోజు కూడా అదరగొట్టిన ‘డ్యూడ్’

Telusu Kada Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి… దీపావళి హాలిడేస్ ను వాడుకోలేకపోయిన ‘తెలుసు కదా’

Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి..  ఇంకొక్క రోజు ఛాన్సే..!

Kantara Chapter 1 Collections: దీపావళి సీజన్ ‘కాంతార చాప్టర్ 1’ కి కలిసొచ్చింది!

related news

Mithra Mandali First Review: మిత్రమండలి’ ఫస్ట్ రివ్యూ.. బాక్సాఫీస్ వద్ద సిక్సు కొట్టేలా ఉందా?

Bad Boy Karthik Teaser Review: ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ టీజర్ రివ్యూ.. ‘ఇలాంటి డైలాగులు అవసరమా నీకు’

trending news

Fauzi: ‘ఫౌజి’… బెటా’లయన్’ ఫైట్.. స్టోరీపై హింట్ ఇచ్చినట్టేనా?

Fauzi: ‘ఫౌజి’… బెటా’లయన్’ ఫైట్.. స్టోరీపై హింట్ ఇచ్చినట్టేనా?

57 mins ago
Naga Vamsi: ‘ఓజి’ సినిమా ఇంటర్వెల్లో ఏముందని అంతలా చూశారు..నాగవంశీ ఊహించని కామెంట్స్!

Naga Vamsi: ‘ఓజి’ సినిమా ఇంటర్వెల్లో ఏముందని అంతలా చూశారు..నాగవంశీ ఊహించని కామెంట్స్!

18 hours ago
Dude Collections: 5వ రోజు కూడా అదరగొట్టిన ‘డ్యూడ్’

Dude Collections: 5వ రోజు కూడా అదరగొట్టిన ‘డ్యూడ్’

18 hours ago
Telusu Kada Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి… దీపావళి హాలిడేస్ ను వాడుకోలేకపోయిన ‘తెలుసు కదా’

Telusu Kada Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి… దీపావళి హాలిడేస్ ను వాడుకోలేకపోయిన ‘తెలుసు కదా’

18 hours ago
Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి..  ఇంకొక్క రోజు ఛాన్సే..!

Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. ఇంకొక్క రోజు ఛాన్సే..!

18 hours ago

latest news

Om Raut, Prabhas: ప్రభాస్ కి ఓం రౌత్ బర్త్ డే విషెస్ చెప్పడం కూడా తప్పేనా?

19 mins ago
Ramya Krishna: రమ్యకృష్ణ కుర్రాళ్లకే కాదు.. హీరోలకూ కలల రాణే.. ఎవరు వెంటపడ్డారంటే?

10 hours ago
Tollywood: టాలీవుడ్‌ పెద్దలూ.. నచ్చినోళ్లు రేటింగ్‌లు ఇవ్వొచ్చా? మిగిలిన వాళ్లు రివ్యూలు ఇస్తే తప్పా?

ఇచ్చినవి కొన్నాం.. ఇవ్వనివి కాపీ చేశాం: బాలీవుడ్‌  హీరో కామెంట్స్‌ వైరల్‌!

‘నేను అన్నీ చూసుకుంటా అనే నాతో సినిమా చేస్తున్నారు..’ మరి చూసుకోవేం ‘బోయ్‌’!

‘నేను అన్నీ చూసుకుంటా అనే నాతో సినిమా చేస్తున్నారు..’ మరి చూసుకోవేం ‘బోయ్‌’!

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version