Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Movie News » రికార్డ్ స్థాయిలో 20 ఓటిటి ప్లాట్ ఫాంలలో ఈ నెల 10 న స్ట్రీమింగ్ అవుతున్న “నాతి చరామి”

రికార్డ్ స్థాయిలో 20 ఓటిటి ప్లాట్ ఫాంలలో ఈ నెల 10 న స్ట్రీమింగ్ అవుతున్న “నాతి చరామి”

  • March 9, 2022 / 12:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రికార్డ్ స్థాయిలో  20 ఓటిటి ప్లాట్ ఫాంలలో ఈ నెల 10 న స్ట్రీమింగ్ అవుతున్న “నాతి చరామి”

వై2కె సమస్య కారణంగా హైద‌రాబాద్‌లోని ఓ కుటుంబంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రం ‘నాతిచరామి’. నాగు గవర దర్శకత్వం వహిస్తున్నారు. అరవింద్ కృష్ణ, పూనమ్ కౌర్, సందేశ్ బురి ప్రధాన తారాగణంగా శ్రీ లక్ష్మీ ఎంట‌ర్‌ప్రైజెస్ సమర్పణలో ఎ స్టూడియో 24 ఫ్రేమ్స్ ప్రొడక్షన్ పతాకంపై జై వైష్ణవి .కె నిర్మించారు. ఇంతకుముందు విడుదల చేసిన చిత్ర ట్రైలర్స్ కు ఆడియన్స్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రికార్డ్ స్థాయిలో అమెజాన్, హంగామా,సోనీ,టాటా స్కై,ఎయిర్ టెల్ ఎక్స్ట్రీమ్, యమ్.ఎక్స్, ప్లేయర్ వంటి 20 ఓటిటి ప్లాట్ ఫాంలలో ఈ నెల 10 న స్ట్రీమింగ్ అవుతుంది.ఈ సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయులు సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా

Click Here To Watch Now

నటి పూనమ్ కౌర్ మాట్లాడుతూ.. ఒక దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్న ఏ స్త్రీ మీదైనా చిన్న కన్నేసినా వాడు రాక్షసుడే..కాలం ఏదైనా కథ ఇదే.. సీతాదేవి, ద్రౌపది, దుర్గా దేవి ల కథలు చదివాను. వీరంతా కూడా సమాజంలో చాలా ఫైట్ చేసి బిగ్ ఛాలెంజ్ ను ఎదుర్కొన్నారు. నేను చెన్నై లో ఉండగా దర్శకుడు నా దగ్గరకు వచ్చి ఈ కథ చెప్పడం జరిగింది.ఈ కథ నాకు చాలా బాగా నచ్చింది. అలాగే నా జీవితానికి గగ్గరగా ఉన్న కథ “నాతి చరామి”. 2007 లోనే పెళ్లి చేసుకొని అబ్రాడ్ కు వెళ్ళాలి అనుకున్నాను.కానీ సినిమానే నా జీవితం అయిపోయింది. చాలా మంది మద్య తరగతి నుండి వచ్చిన అమ్మాయిలకు చాలా కలలు ఉంటాయి. అవి అందరికీ నెరవేరవు. అయితే వారంతా వారి బలమేంటి ,బలహీనతలేంటి తెలుసుకొని ఎంతో మనో ధైర్యంతో స్ట్రెన్త్ తెచ్చుకొని ముందుకెళ్లాలి. అప్పుడే సక్సెస్ సాధిస్తారు. క్రైమ్ నేపథ్యంలో తీసిన ఫ్యామిలీ డ్రామా ఇది. భార్య భర్తల మధ్య భావోద్వేగాలు ఈ సినిమాలో చాలా బావుంటాయి.ఇలాంటి మంచి కథకు నన్ను సెలెక్ట్ చేసుకొన్న దర్శక, నిర్మాత లకు ధన్యవాదాలు. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైనర్ రాజీవ్ గారు మాట్లాడుతూ..ఈ సినిమా ఈ నెల 10 న అమెజాన్, హంగామా,సోనీ,టాటా స్కై,ఎయిర్ టెల్ ఎక్స్ట్రీమ్,యమ్.ఎక్స్,ప్లేయర్ వంటి 20 ఓటిటి ఛానెల్స్ లలో ఈ సినిమాను విడుదల చేస్తున్నాము. ఇందులో నటించిన వారందరూ చాలా చక్కగా నటించారు.దర్శక, నిర్మాతలు మా ఈస్ట్ వెస్ట్ ఇంటర్టైనర్ మీద నమ్మకం పెట్టుకొని ఎంతో ధైర్యంగా ఓటిటి లో విడుదల చేస్తున్నారు. ఇప్పుడున్న ట్రెండ్ కి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు.ఇపుడు వస్తున్న ఈ సినిమా కూడా గొప్ప విజయం సాదించాలని అన్నారు.

చిత్ర దర్శకుడు నాగు గవర మాట్లాడుతూ ..ప్రపంచంలో ఉన్న స్త్రీ మూర్తులందరికీ శిరస్సు వచ్చి మహిళాదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.అరవింద్ కృష్ణ, పూనమ్ కౌర్, సందేశ్ బురి… ముగ్గురి పాత్రల మధ్య జరిగే సంఘర్షణ ‘నాతిచరామి’. బలమైన సన్నివేశాలు, అర్థవంతమైన సంభాషణలు, అద్భుతమైన అభినయంతో సినిమా ఉంటుంది. 1999,2000 ప్రాంతంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా, రూపొందించిన చిత్రమిది. ఇక్కడ జరిగిన క్రైమ్ కంటే దీని చుట్టూ జరిగిన డ్రామా నచ్చింది. ఈ కథకు సరైన యాక్టర్ ఉంటే ఈ కథను పవర్ ఫుల్ గా చెప్పచ్చు.అనిపించి శ్రీలత క్యారెక్టర్ ను డిజైన్ చేసుకొని ఈ కథకు పూనమ్ కౌర్ అయితే బాగుంటుందని తనకి ఈ కథ చెప్పడం జరిగింది..ఇంతవరకు తను చేయని రోల్ ఇది. ఇందులో తను చాలా హార్డ్ వర్క్ చేసింది. ఇందులో ఉన్న కంటెంట్ ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది.సినిమా చూసి బయటికి వచ్చిన తరువాత కూడా శ్రీలత క్యారెక్టర్ మీ వెంట వస్తుంది..అలాగే ఈ సినిమాలో అరవింద్ ప్రభాకర్ కనిపించడానికి చాలా సెటిల్ద్ గా నటించాడు. ఈ సినిమా తరువాత తనకు మంచి పేరు తీసుకువస్తుంది. మార్చి 10 న ఓటిటి లో విడుదల అవుతున్న మా సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని అన్నారు.

నటుడు అరవింద్ కృష్ణ మాట్లాడుతూ..నా కెరీర్ లో “నాతిచరామి” వెరీ స్పెషల్ ఫిల్మ్ అవుతుంది.ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యే ఇలాంటి రోల్స్ చాలా తక్కువ వస్తాయి.నాతి చరామి అంటేనే ప్రామిస్..ఒక వైఫ్ & హుస్బెండ్ ఆ ప్రామిస్ ను అప్ హోల్డ్ చేయడానికి ఎంతదూరం వెళ్తారు. దానివల్ల వచ్చిన పరిణామాలేంటి అనేది ఈ సినిమాలో దర్శకుడు నాగు చాలా చక్కగా చెప్పాడు. నాగు గారు నా కెరియర్ బిగినింగ్ నుండి నాకు చాలా గైడెన్స్ ఇచ్చారు.ఈ సినిమా చూసిన వారందరూ కచ్చితంగా కనెక్ట్ అవుతారు.పూనమ్ గారు తన రోల్ కొరకు చాలా కష్టపడింది.ఈ సినిమాను 20 ఓటిటి ప్లాట్ ఫామ్ లలో ఈ నెల 10 విడుదల అవుతున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని అన్నారు.

నటుడు సందేశ్ బురి మాట్లాడుతూ.. ఇందులో నా పాత్రను నాగు గారు చాలా చక్కగా డిజైన్ చేశారు.నా జీవితంలో ఈ సినిమా ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోతుంది.నాతో అరవింద్, పూనమ్ లు చాలా చక్కగా నటించారు.పాత్రలు తక్కువ ఉన్న అద్భుతమైన పెరఫార్మెన్స్ తో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా మిమ్మల్నందరినీ అలరిస్తుంది. “నాతి చరామి” అనే పదం ఎంతో శక్తి వంతమైన పదం. అది ఈ సినిమాకు కరెక్ట్ యాప్ట్. మధ్య తరగతి స్త్రీలకు చాలా ప్రోబ్లేమ్స్ వస్తుంటాయి. ఎమోషనల్, ఫిజికల్ , సైకాలజికల్, ఫైనాన్షియల్, స్పిరిచ్యువల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీటన్నింటి లో ఒక శత్రువు ఉంటాడు.ఆ శత్రువు రక రకాల రూపంలో మనిషి రూపంలో కావచ్చు, డబ్బు కావచ్చు ఇలా ఎదో ఒక ఆటంకం సృష్టిస్తోంది. మరి ఈ ఆటంకాలన్నిటిని ఎదుర్కొంటూ విలువలు కలిగిన కట్టుబాట్లు కలిగినటువంటి జీవితాన్ని సాధించడం చాలా కష్టమైన పని అలాంటి ప్రోబ్లేమ్స్ అన్నిటినీ ఇందులో చూయించడం జరిగింది. త్వరలో విడుదల అవుతున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఆన్నారు.

జయశ్రీ రాచకొండ మాట్లాడుతూ.. ఇది ఒక విమెన్ సెంట్రిక్ సినిమా. చాలా మంచి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని ఆన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని అన్నారు.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arvind Krishna
  • #Kavitha
  • #Nagu Gavara
  • #Nathicharami
  • #Poonam Kaur

Also Read

Mirai: ‘ఓజి’ మేనియాలో ‘మిరాయ్’ హడావిడి అవసరమా?

Mirai: ‘ఓజి’ మేనియాలో ‘మిరాయ్’ హడావిడి అవసరమా?

పెద్దాయన పిలిచినప్పుడల్లా పక్కలోకి వెళ్ళాలి

పెద్దాయన పిలిచినప్పుడల్లా పక్కలోకి వెళ్ళాలి

OG Vs Pushpa-2: ‘పుష్ప 2’ తో పోలిస్తే ‘ఓజి’ మేకర్స్ ఆ విషయంలో ఫెయిల్ అయ్యారా?

OG Vs Pushpa-2: ‘పుష్ప 2’ తో పోలిస్తే ‘ఓజి’ మేకర్స్ ఆ విషయంలో ఫెయిల్ అయ్యారా?

Sai Pallavi: బికినీలో దర్శనమిచ్చిన సాయి పల్లవి.. మాటల్లేవ్..!

Sai Pallavi: బికినీలో దర్శనమిచ్చిన సాయి పల్లవి.. మాటల్లేవ్..!

Kishkindhapuri Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కిష్కింధపురి’

Kishkindhapuri Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కిష్కింధపురి’

Mirai Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసింది

Mirai Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసింది

related news

Mirai: ‘ఓజి’ మేనియాలో ‘మిరాయ్’ హడావిడి అవసరమా?

Mirai: ‘ఓజి’ మేనియాలో ‘మిరాయ్’ హడావిడి అవసరమా?

దీపిక వెళ్లిపోయింది (పంపించేశారు).. ఆ స్థానంలో ఆమెనే తీసుకురండి.. ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌..

దీపిక వెళ్లిపోయింది (పంపించేశారు).. ఆ స్థానంలో ఆమెనే తీసుకురండి.. ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌..

పీపుల్‌ మీడియా కొత్త సినిమా.. హిట్‌ కాంబో మళ్లీ కలుస్తోందా?

పీపుల్‌ మీడియా కొత్త సినిమా.. హిట్‌ కాంబో మళ్లీ కలుస్తోందా?

పెద్దాయన పిలిచినప్పుడల్లా పక్కలోకి వెళ్ళాలి

పెద్దాయన పిలిచినప్పుడల్లా పక్కలోకి వెళ్ళాలి

Kalyani Priyadarshan: సూపర్‌ ‘హీరో’యిన్‌కి కష్టమొస్తే.. ఫస్ట్‌ కాల్‌ ఎవరికెళ్తుందో తెలుసా?

Kalyani Priyadarshan: సూపర్‌ ‘హీరో’యిన్‌కి కష్టమొస్తే.. ఫస్ట్‌ కాల్‌ ఎవరికెళ్తుందో తెలుసా?

OG: ఆ ఫ్యాన్స్‌కి షాకిస్తారా? ‘ఓజీ’ మనకు మాత్రమేనా?

OG: ఆ ఫ్యాన్స్‌కి షాకిస్తారా? ‘ఓజీ’ మనకు మాత్రమేనా?

trending news

Mirai: ‘ఓజి’ మేనియాలో ‘మిరాయ్’ హడావిడి అవసరమా?

Mirai: ‘ఓజి’ మేనియాలో ‘మిరాయ్’ హడావిడి అవసరమా?

2 hours ago
పెద్దాయన పిలిచినప్పుడల్లా పక్కలోకి వెళ్ళాలి

పెద్దాయన పిలిచినప్పుడల్లా పక్కలోకి వెళ్ళాలి

3 hours ago
OG Vs Pushpa-2: ‘పుష్ప 2’ తో పోలిస్తే ‘ఓజి’ మేకర్స్ ఆ విషయంలో ఫెయిల్ అయ్యారా?

OG Vs Pushpa-2: ‘పుష్ప 2’ తో పోలిస్తే ‘ఓజి’ మేకర్స్ ఆ విషయంలో ఫెయిల్ అయ్యారా?

5 hours ago
Sai Pallavi: బికినీలో దర్శనమిచ్చిన సాయి పల్లవి.. మాటల్లేవ్..!

Sai Pallavi: బికినీలో దర్శనమిచ్చిన సాయి పల్లవి.. మాటల్లేవ్..!

8 hours ago
Kishkindhapuri Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కిష్కింధపురి’

Kishkindhapuri Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కిష్కింధపురి’

8 hours ago

latest news

Sandeep Reddy Vanga: సుకుమార్‌లా మారుతున్న సందీప్‌ వంగా.. తన గురువు శిష్యుడితో..

Sandeep Reddy Vanga: సుకుమార్‌లా మారుతున్న సందీప్‌ వంగా.. తన గురువు శిష్యుడితో..

21 hours ago
This Week Releases: ‘ఓజి’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న 17 సినిమాలు

This Week Releases: ‘ఓజి’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న 17 సినిమాలు

21 hours ago
Rajashekhar: ఇటు విలన్‌.. అటు రీమేక్‌.. రాజశేఖర్‌ ప్లానింగ్‌ ఏంటి? ఓకేనా!

Rajashekhar: ఇటు విలన్‌.. అటు రీమేక్‌.. రాజశేఖర్‌ ప్లానింగ్‌ ఏంటి? ఓకేనా!

21 hours ago
OG Trailer: గూజ్ బంప్స్ తెప్పిస్తున్న ‘ఓజి’ ట్రైలర్

OG Trailer: గూజ్ బంప్స్ తెప్పిస్తున్న ‘ఓజి’ ట్రైలర్

1 day ago
Radhika Sarathkumar: నటి రాధిక ఇంట తీవ్ర విషాదం

Radhika Sarathkumar: నటి రాధిక ఇంట తీవ్ర విషాదం

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version