సినీ పరిశ్రమలో సక్సెస్ ఎప్పుడు వస్తుందో ఎవ్వరూ అంచనా వేయలేరు. సక్సెస్ కి కొలమానం అనేది ఉంటే.. అందరూ అదే చేస్తారు కదా. ఇది సాదా సీదా జనాలు అర్థం చేసుకుంటారు. కానీ టాలెంట్ ఉన్న వాళ్లకి వెంటనే అవకాశాలు రాకపోతే… వచ్చిన అవకాశాలు చేజారిపోతుంటే వాళ్ళు డిప్రెషన్ కి లోనవ్వడం ఖాయం. ఆ స్టేజికి వెళ్తే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా దారుణంగా ఉంటాయి. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo) కూడా అలాంటి […]