తెలుగు సినిమా స్టాటిస్టిక్స్ ని, డైనమిక్స్ ని మార్చేసిన చిత్రం ‘బాహుబలి’. దర్శకధీరుడు రాజమౌళి 5 ఏళ్ళ పాటు కష్టపడి 2 భాగాలుగా తీసిన ఈ సినిమాని… రీ రిలీజ్ కోసం ఒక పార్ట్ గా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘బాహుబలి ది ఎపిక్’ పేరుతో అక్టోబర్ 31న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. అయితే ‘బాహుబలి'(ది బిగినింగ్) ‘బాహుబలి 2′(బాహుబలి ది కన్ క్లూజన్) సినిమాలను కలిపితే దాదాపు 6 గంటల వరకు రన్ […]