మాస్ మహారాజ్ రవితేజకి ‘ధమాకా’ తర్వాత సరైన హిట్టు లేదు. అంటే అతను హిట్టు కొట్టి ఆల్మోస్ట్ 3 ఏళ్ళు అయ్యింది అని చెప్పాలి. తర్వాత వచ్చిన ‘రావణాసుర’ ‘టైగర్ నాగేశ్వరరావు’ ‘ఈగల్’ ‘మిస్టర్ బచ్చన్’ వంటి సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టు డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని ‘మాస్ జాతర’ చేశాడు. ఏడాది గ్యాప్ తీసుకుని రవితేజ చేసిన సినిమా ఇది. పైగా అతని కెరీర్లో 75వ సినిమా. సో ఇది […]