Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » నోట్ల రద్దుతో.. కష్టాల్లో ఆ ఆరు సినిమాలు!!!

నోట్ల రద్దుతో.. కష్టాల్లో ఆ ఆరు సినిమాలు!!!

  • November 18, 2016 / 12:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నోట్ల రద్దుతో.. కష్టాల్లో ఆ ఆరు సినిమాలు!!!

మన ప్రధాని నరేంద్ర మోడి తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో పరిస్థితులు కాస్త క్లిష్టంగా మారాయి….అందులోనూ….సినిమా పరిశ్రమ పరంగా చూసుకుంటే అవి ఇంకా ఎక్కువయ్యాయి అనే చెప్పాలి…విషయం ఏమిటంటే…సినిమా వాళ్ళ కష్టాలు గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు…అయితే మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లు ఎక్కడ ఏం జరిగినా అది సినిమా పరిశ్రమపైనే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది…తాజాగా ప్రధాని తీసుకున్న నిర్ణయంతో సినిమాహాళ్లకు వెళ్లాల్సిన ప్రజలు బ్యాంక్స్ కు, ఏటీయం లకు వెళుతున్నారు…ఇప్పటికీ కొన్ని సినిమాలు షూటింగ్ ఆపేసి కూర్చున్నాయి…ఇక అవన్నీ పక్కన పెడితే…సినిమాలు పూర్తి అయ్యీ విడుదలకు సిద్దం అయిన సినిమా సంగతి అయితే సరే సరి….ఈమధ్యనే విడుదలయిన అక్కినేని చైతు….’సాహసమే శ్వాసగా సాగిపో’ సినిమా కలెక్షన్స్ లేక బయ్యర్స్ కు తీవ్ర నష్టాన్నే మిగిల్చింది….దానికి కారణం సైతం ఈ మనీ రద్దు అంశం కావడం విశేషం.

ఇదిలా ఉంటే మరో ఆరు సినిమాలు విడుదలకు రెడీ అయ్యీ…చెయ్యాలా వద్దా… అన్న ఆలోచనతో సందిగ్ధంలో ఉన్నాయి…అందులో….అల్లరి నరేష్‌ హీరోగా నటించిన ‘ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం’ సినిమా గత వారం…12నే విడుదల కావాల్సింది. అయితే ఈ హాటాత్ పరీణాంతో ఆగిపోయారు నిర్మాతలు….. ఇక పరిస్థితి చక్కబడేవరకు, ఆగుదామని అల్లరి నరేష్‌, అతని టీమ్‌ భావిస్తున్నట్టు సామాచారం. ఆ సినిమానె కాకుండా….విజయ్‌ ఆంథోనీ ‘భేతాళుడు’, సప్తగిరి ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’, విశాల్‌-తమన్నా ‘ఒక్కడొచ్చాడు’, మోహన్‌లాల్‌ ‘మన్యంపులి’ సైతం డైలమాలో పడ్డాయి…ఇక మన రామ్‌చరణ్‌ ‘ధృవ’ సినిమాను డిసెంబర్‌ 2న విడుదల చేయాల్సి ఉంది. అయితే పరిస్తితుల ఆధారంగా విడుదల చెయ్యాలి అని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. చూద్దాం మరి ఈ సినిమాలు ఎప్పుడు విడుదల అవుతాయో….

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allari Naresh
  • #Bethaludu Movie
  • #Dhruva Movie
  • #Intlo Dayyam Nakem Bhayam movie
  • #Ram Charan

Also Read

Stars as lyricist: త్రివిక్రమ్ టు రామ్..సూపర్ హిట్ పాటలకి లిరిక్స్ అందించిన 10 మంది స్టార్స్ వీళ్ళే!

Raashi Khanna: రాశీ ఖన్నాకి బంపర్ ఆఫర్.. వర్కౌట్ అయితే..!

Fish Venkat Remuneration: ఫిష్ వెంకట్ చిన్న ఆర్టిస్ట్ కాదు.. కానీ అదే మైనస్ అయ్యింది..!

Hansika: మొత్తానికి ఓపెన్ అయిపోయిన హన్సిక భర్త..!

Baahubali: బిగ్‌ ‘బాహుబలి’.. వెనుక రీజన్‌ ఇదేనా? అందుకే తెస్తున్నారా?

Ee Valayam: మలయాళ ‘ఈ వలయం’ చూశారా? చూస్తే కచ్చితంగా కనువిప్పు కలిగిస్తుంది!

related news

Rashmi, Vijay Antony: విజయ్‌ ఆంటోని – యాంకర్‌ రష్మి.. ఈ కాంబో రెండుసార్లు మిస్ అయ్యాం తెలుసా?

రామ్‌ చరణ్‌కు డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడు 8 ఏళ్ల తర్వాత తెలుగు కుర్రాడి కథతో..

Sirish: రామ్‌ చరణ్‌కి, అభిమానులకి సారీ చెప్పిన నిర్మాత శిరీష్‌!

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

Sirish: ‘గేమ్‌ ఛేంజర్‌’ డిజాస్టర్‌.. హీరో కనీసం ఫోన్‌ కూడా చేయలేదన్న నిర్మాత.. ఏమైందంటే?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Stars as lyricist: త్రివిక్రమ్ టు రామ్..సూపర్ హిట్ పాటలకి లిరిక్స్ అందించిన 10 మంది స్టార్స్ వీళ్ళే!

Stars as lyricist: త్రివిక్రమ్ టు రామ్..సూపర్ హిట్ పాటలకి లిరిక్స్ అందించిన 10 మంది స్టార్స్ వీళ్ళే!

3 hours ago
Raashi Khanna: రాశీ ఖన్నాకి బంపర్ ఆఫర్.. వర్కౌట్ అయితే..!

Raashi Khanna: రాశీ ఖన్నాకి బంపర్ ఆఫర్.. వర్కౌట్ అయితే..!

6 hours ago
Fish Venkat Remuneration: ఫిష్ వెంకట్ చిన్న ఆర్టిస్ట్ కాదు.. కానీ అదే మైనస్ అయ్యింది..!

Fish Venkat Remuneration: ఫిష్ వెంకట్ చిన్న ఆర్టిస్ట్ కాదు.. కానీ అదే మైనస్ అయ్యింది..!

20 hours ago
Hansika: మొత్తానికి ఓపెన్ అయిపోయిన హన్సిక భర్త..!

Hansika: మొత్తానికి ఓపెన్ అయిపోయిన హన్సిక భర్త..!

21 hours ago
Baahubali: బిగ్‌ ‘బాహుబలి’.. వెనుక రీజన్‌ ఇదేనా? అందుకే తెస్తున్నారా?

Baahubali: బిగ్‌ ‘బాహుబలి’.. వెనుక రీజన్‌ ఇదేనా? అందుకే తెస్తున్నారా?

1 day ago

latest news

Mirai: ‘మిరాయ్’ నిర్మాతలకు కొంత రిలీఫ్..!

23 mins ago
Vishal, Dhanshika: విశాల్- సాయి ధన్సిక.. మళ్ళీ ఏమైంది!

32 mins ago
Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’ ఆ ఫైట్ వెనుక అంత కథ ఉందా?

39 mins ago
Samantha: ఒక డిజాస్టర్‌.. ఒక హిట్‌.. సామ్‌ – నందిని ఇప్పుడేం చేస్తారో?

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేతుల మీదగా “థాంక్యూ డియర్” చిత్రంలోని ‘చిక్కక చిక్కిన గుమ్మ’ సాంగ్ లాంచ్

48 mins ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version