OTT Releases: ఈ వీకెండ్..కు ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్ !
‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమా ఊపులో వేరే సినిమాలు నిలబడేలా కనిపించడం లేదు. అందువల్ల ‘సారంగపాణి’ వంటి పలు సినిమాలు కూడా వెనక్కి వెళ్లిపోయాయి. ఈ వీకెండ్ కి అన్నీ చిన్న సినిమాలే రిలీజ్ కాబోతున్నాయి. దీంతో ఓటీటీ కంటెంట్ పై ఆడియన్స్ దృష్టి పడింది. ఇక్కడ కూడా పెద్ద ఆసక్తికర సినిమాలు/సిరీస్..లు ఏమీ రిలీజ్ కావడం లేదు. ఒకసారి ఈ వీకెండ్ ఓటీటీలో (OTT Releases) సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్ ను గమనిస్తే […]