Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అనగనగా సినిమా రివ్యూ
  • #లెవన్ సినిమా రివ్యూ
  • #23 సినిమా రివ్యూ

Filmy Focus » Focus » సంక్రాంతి టైంలో వచ్చి మనసులు దోచుకున్న 10 పాత్రలు ఇవే!

సంక్రాంతి టైంలో వచ్చి మనసులు దోచుకున్న 10 పాత్రలు ఇవే!

  • January 21, 2025 / 08:04 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సంక్రాంతి టైంలో వచ్చి మనసులు దోచుకున్న 10 పాత్రలు ఇవే!

సంక్రాంతి పండుగ అంటే సినిమాల పండుగ అని చెప్పాలి. ఈ టైంలో రిలీజ్ అయ్యే సినిమాలు చాలా స్పెషల్. సంక్రాంతి టైంలో ఎలాంటి సినిమాలు రిలీజ్ అయినా కొంచెం ఎక్కువగానే కలెక్ట్ చేస్తుంటాయి. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ టైంలో థియేటర్లకు ఎక్కువగా వెళ్లి సినిమాలు చూస్తుంటారు. అందులో వాళ్ళకి ఏదైనా పాత్ర (Characters) నచ్చితే దాన్ని బాగా ఓన్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి సంక్రాంతి సినిమాల్లో హైలెట్ అయిన పాత్రలు (Characters) ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

Memorable Characters

1) ఆల్ పాశినో :

2011 సంక్రాంతికి ‘మిరపకాయ్’ (Mirapakay) సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో రవితేజ (Ravi Teja) హీరో కాగా హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకుడు. ఇది మంచి హిట్ అయ్యింది. ఈ సినిమాలో ఆల్ పాశినో అనే పాత్ర ఉంటుంది. అలీ (Ali) ఈ పాత్రను పోషించాడు. ఇంగ్లీష్ లో మాట్లాడుతూనే బోలెడంత కామెడీని జెనరేట్ చేస్తుంటుంది ఈ పాత్ర. దీనికి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఎంటర్టైన్ అయ్యారు.

2) సూర్య భాయ్ :

2012 సంక్రాంతికి ‘బిజినెస్ మెన్’ (Businessman) అనే సినిమా వచ్చింది. మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటించిన ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకుడు. ఇది కూడా మంచి హిట్ అయ్యింది. మహేష్ బాబు పోషించిన సూర్య భాయ్ పాత్ర ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. బాగా ఎంజాయ్ చేశారు.

3) జిలేబి :

2013 లో ‘నాయక్’ (Naayak) అనే సినిమా వచ్చింది. వినాయక్ (V. V. Vinayak) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రాంచరణ్ (Ram Charan) హీరో. ఇది కూడా సూపర్ హిట్ సినిమా. ఇందులో బ్రహ్మానందం (Brahmanandam) పోషించిన జిలేబి పాత్ర ఆడియన్స్ ని బాగా నవ్వించింది. చాలా మీమ్స్ లో ఈ పాత్రని ఇన్వాల్వ్ చేస్తుంటారు ఆడియన్స్.

4) రేలంగి మావయ్య :

2013 సంక్రాంతికే ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (Seethamma Vakitlo Sirimalle Chettu) సినిమా వచ్చింది. ఇందులో వెంకటేష్ (Venkatesh Daggubati), మహేష్ బాబు (Mahesh Babu) హీరోలు. శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala) దర్శకుడు. ఈ సినిమాలో ఎక్కువ హైలెట్ అయ్యింది రేలంగి మావయ్య పాత్ర.ప్రకాష్ రాజ్ (Prakash Raj) పోషించిన ఆ పాత్రకి అన్ని వర్గాల ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఈ పాత్ర గురించి ఇప్పటికీ ఆడియన్స్ స్పెషల్ గా మాట్లాడుకుంటూ ఉంటారు.

5) సిద్దేశ్వర్ మహారాజ్ & లీలాధర్ స్వామి :

2015 సంక్రాంతి ‘గోపాల గోపాల’ (Gopala Gopala) అనే సినిమా వచ్చింది. కిషోర్ కుమార్ పార్ధసాని (Kishore Kumar Pardasani) అలియాస్ డాలీ ఆ చిత్రానికి దర్శకుడు. ఇది ‘ఓ మై గాడ్’ కి రీమేక్. తెలుగులో కూడా ఈ సినిమా బాగా ఆడింది. ఇందులో పోసాని (Posani Krishna Murali) పోషించిన సిద్దేశ్వర్ మహారాజ్ , మిథున్ చక్రవర్తి (Mithun Chakraborty) పోషించిన లీలాధర్ స్వామి పాత్రలకి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. వాళ్ళ మేనరిజమ్స్ కూడా ఆడియన్స్ ని ఎంజాయ్ చేయించాయి.

6) బంగార్రాజు :

2016 సంక్రాంతికి ‘సోగ్గాడే చిన్ని నాయన’ (Soggade Chinni Nayana) సినిమా వచ్చింది. నాగార్జున (Nagarjuna) హీరోగా నటించిన ఈ సినిమాకి కళ్యాణ్ కృష్ణ కురసాల (Kalyan Krishna) దర్శకుడు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇందులో నాగార్జున పోషించిన బంగార్రాజు పాత్ర ఆడియన్స్ ని బాగా ఎంజాయ్ చేయించాయి. అందుకే ‘బంగార్రాజు’ (Bangarraju) టైటిల్ తో సీక్వెల్ కూడా తీశారు.

7) కంగార్రాజు :

2017 సంక్రాంతికి ‘శతమానం భవతి’ (Shatamanam Bhavati) అనే సినిమా వచ్చింది. శర్వానంద్ (Sharwanand) హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. సతీష్ వేగేశ్న (Satish Vegesna) దర్శకుడు. ఇందులో సీనియర్ నరేష్ (Naresh) పోషించిన కంగార్రాజు పాత్ర ఆడియన్స్ ని బాగా ఎంజాయ్ చేయించింది. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ పాత్రకి బాగా నవ్వుకున్నారు.

8) రమణ లోడ్ ఎత్తాలిరా :

2020 లో ‘సరిలేరు నీకెవ్వరు’ (Sarileru Neekevvaru) సినిమా వచ్చింది. అనిల్ రావిపూడి (Anil Ravipudi) డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మహేష్ బాబు (Mahesh Babu) హీరో. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యింది. అయితే ఇందులో ‘రమణ లోడ్ ఎత్తాలిరా’ అనే డైలాగ్ చెబుతూ ఒక పాత్ర ఉంటుంది.కుమనన్ సేతురామన్ అనే వ్యక్తి పోషించిన పాత్ర అది. దీనికి ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు. ఈ పాత్రపై బోలెడన్ని మీమ్స్ కూడా వచ్చాయి.

9) కటారి కృష్ణ :

2021 సంక్రాంతికి రవితేజ (Ravi Teja) నటించిన ‘క్రాక్’ (Krack) సినిమా రిలీజ్ అయ్యింది. గోపీచంద్ మలినేని (Gopichand Malineni) ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో విలన్ కటారి కృష్ణ పాత్రని సముద్రఖని (Samuthirakani) పోషించాడు. సినిమాలో వైల్డ్ గా కనిపించే ఈ పాత్ర ఆడియన్స్ ని బాగా ఎంజాయ్ చేయించింది. ఈ పాత్ర లేకపోతే అసలు సినిమానే లేదు అనే చెప్పాలి.

10) బుల్లి రాజు :

2025 సంక్రాంతికి వెంకటేష్ (Venkatesh Daggubati) నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమా వచ్చింది. అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో బుల్లి రాజు అనే పాత్ర ఉంటుంది. రేవంత్ అనే చిన్న పిల్లాడు ఈ పాత్రను పోషించాడు. దీనికి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. బాగా నవ్వుకుంటున్నారు. ఆ పిల్లాడు కూడా బాగా పాపులర్ అయ్యారు.

మొదటి రోజు అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన 10 సినిమాలు.. గేమ్ ఛేంజర్ ఏ ప్లేస్లో ఉంది?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bangarraju
  • #businessman
  • #Gopala Gopala
  • #Krack
  • #mirapakay

Also Read

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

అనారోగ్యం పాలైన సీరియల్ నటి.. ఏమైందంటే?!

అనారోగ్యం పాలైన సీరియల్ నటి.. ఏమైందంటే?!

related news

థియేటర్లు డల్ అవుతున్నాయి.. శాటిలైట్ హవా పెరుగుతుందా?

థియేటర్లు డల్ అవుతున్నాయి.. శాటిలైట్ హవా పెరుగుతుందా?

ఇండియన్ సినిమాల్లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన 20 సినిమాల లిస్ట్..!

ఇండియన్ సినిమాల్లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన 20 సినిమాల లిస్ట్..!

trending news

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

1 day ago
#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

1 day ago
Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

1 day ago
SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

1 day ago
Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Pawan Kalyan: నిర్మాతల్ని ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ డేరింగ్ స్టెప్..!

Pawan Kalyan: నిర్మాతల్ని ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ డేరింగ్ స్టెప్..!

20 hours ago
భర్తతో కలిసి రొమాంటిక్ ఫోజులు.. హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు వైరల్!

భర్తతో కలిసి రొమాంటిక్ ఫోజులు.. హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు వైరల్!

21 hours ago
Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ కి అంత బడ్జెట్ పెట్టారా?

Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ కి అంత బడ్జెట్ పెట్టారా?

21 hours ago
Kona Venkat: ఒక్క ఫైట్ కూడా లేకపోతే హిందీ డబ్బింగ్ రైట్స్ తీసుకోరు : కోన వెంకట్!

Kona Venkat: ఒక్క ఫైట్ కూడా లేకపోతే హిందీ డబ్బింగ్ రైట్స్ తీసుకోరు : కోన వెంకట్!

22 hours ago
Vamshi Paidipally: ఆమిర్ ఖాన్ తో సినిమా లేనట్టే.. ఇలా అయితే కష్టమే వంశీ..!

Vamshi Paidipally: ఆమిర్ ఖాన్ తో సినిమా లేనట్టే.. ఇలా అయితే కష్టమే వంశీ..!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version