అడివి శేష్ టాలీవుడ్ జేమ్స్ బాండ్ టైపు. తక్కువ బడ్జెట్లో యాక్షన్ సినిమాలు తీసి భారీ బ్లాక్ బస్టర్స్ కొట్టడం ఇతనికి అలవాటు.’మేజర్’ వంటి పాన్ ఇండియా హిట్ ఇతని ఖాతాలో ఉంది. అలాగే వరుసగా 6 హిట్లు కొట్టాడు. త్వరలో ‘డెకాయిట్’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి షానియెల్ డియో దర్శకత్వం వహిస్తున్నాడు. Dacoit Teaser అనురాగ్ కశ్యప్, సునీల్ వంటి స్టార్స్ ఈ సినిమాలో అత్యంత […]