Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » పవన్ కి అత్తగా క్రేజీ నటి

పవన్ కి అత్తగా క్రేజీ నటి

  • November 4, 2016 / 07:36 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ కి అత్తగా క్రేజీ నటి

జల్సా, అత్తారింటికి దారేది సినిమాలతో రెండు హిట్స్ కొట్టి హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ నిర్మించనున్న ఈ సినిమాకి నవంబర్ 5న ముహూర్త ఖరారైన విషయం తెలిసిందే. సమంత హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాకి సంబంధించి ఒక్కో విషయం బయటకు వస్తూ వార్తల్లో నిలుస్తున్నాయి.హీరోయిన్ గా రిటైర్ అయిపోయిన భామలను అత్తలుగా చాలామంది దర్శకులు మళ్ళీ ఫ్రేమ్ లోకి తీసుకొచ్చారు. కానీ వారితోపాటు ఆ పాత్రకు కొంత గౌరవాన్ని కూడా తీసుకొచ్చిన దర్శకుడు మాత్రం త్రివిక్రమ్ అని ఒప్పుకుని తీరాల్సిందే.

హీరోయిన్ గా కెరీర్ గుడ్ బై చెప్పిన నదియా తెలుగులో తొలిగా కనపడింది ‘మిర్చి’ సినిమాలోనే అయినా మొదట సంతకం చేసింది ‘అత్తారింటికి దారేది’ సినిమాకి. ఈ సినిమా నదియా నటనకు ప్రేక్షకుల ప్రశంసలతో అవకాశాలు వెల్లువెత్తాయి. అదే అత్తని తన తర్వాతిలోనూ చూపించిన త్రివిక్రమ్ తాజా సినిమాకి మాత్రం కొత్త అత్తని వెతికి పట్టుకున్నారు. నిన్నటితరం హీరోయిన్లలో ఒకరైన తమిళ నటి కుష్బూ త్రివిక్రమ్-పవన్ మూడో సినిమాలో నటించనున్నారట. కుష్బూ గతంలో ‘స్టాలిన్’ సినిమాలో చిరంజీవికి అక్కగా నటించిన సంగతి గుర్తుందా..? తొలుత ఈ సినిమా పొలిటికల్ డ్రామా అన్న ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. దీంతో ఆ భ్రమ కాస్త తొలిగిపోయినట్టయింది. ఈ కొత్త అత్తకి ప్రేక్షకులు ఎన్ని మార్కులు వేస్తారో..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nadiya
  • #kushboo
  • #pawan klayan
  • #trivikram

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

12 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

13 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

13 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

14 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

17 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version