ప్రముఖ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo) జీవితంలో ఏమంత నల్లేరుపై నడక కాదు. ఇండస్ట్రీలో ఆయన ఎన్నో ఏళ్ల క్రితం వచ్చారు. సంగీత దర్శకుడిగా ఇప్పుడు స్టార్ హోదాలో ఉన్నా గతంలో గీత రచయితగా కూడా పని చేశారు. కొన్నేళ్లపాటు అవకాశాలు లేక ఇబ్బందిపడ్డారు. ఒకానొక సమయంలో తనువుచాలించాలని కూడా చూశారు. ఈ విషయాల్ని ఆయన ‘మాస్ జాతర’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా చెప్పుకొచ్చారు. దీంతో ఆయన మాటలు ఇప్పుడు వైరల్‌గా […]