‘మైత్రి మూవీ మేకర్స్’ టాలీవుడ్ టాప్ బ్యానర్స్ లో ఇది కూడా ఒకటి. వై.రవి శంకర్, నవీన్ ఎర్నేని ఈ బ్యానర్ ను స్థాపించారు. మహేష్ బాబు ‘శ్రీమంతుడు’ సినిమాతో వీరి ప్రయాణం మొదలైంది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. అటు తర్వాత వచ్చిన ‘జనతా గ్యారేజ్’ ‘రంగస్థలం’ వంటివి కూడా బ్లాక్ బస్టర్స్ కొట్టాయి. అటు తర్వాత ‘పుష్ప’ ‘సర్కారు వారి పాట’ ‘వాల్తేరు వీరయ్య’ ‘వీరసింహారెడ్డి’ ‘పుష్ప 2’ వంటి సినిమాలు అన్నీ […]