మార్ఫింగ్ ఫోటోలతో సినీ సెలబ్రిటీలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి సైతం మార్ఫింగ్ ఫోటోలతో కొందరు ఆకతాయిలు చేస్తున్న అసభ్యకరమైన పోస్టులకు చాలా హర్ట్ అయ్యి.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తర్వాత ఆయన పాల్గొన్న ఓ ఈవెంట్లో ఈ విషయంపై ఆయన స్పందించి తన ఆవేదన వ్యక్తం చేశారు. టెక్నాలజీని పాజిటివ్ గా వాడుకునే వాళ్ళకంటే నెగిటివ్ గా వాడుకుని.. చాలా మందిని వేధించడమే కొందరు పనిగా పెట్టుకున్నారని. Anupama Parameswaran అలాంటి […]