Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » EVOL మూవీ కి సెన్సార్ నుంచి A సర్టిఫికెట్ ఇచ్చిన సందర్భంగా ధన్యవాదాలు చెప్పిన దర్శక, నిర్మాత రామ్ యోగి వెలగపూడి

EVOL మూవీ కి సెన్సార్ నుంచి A సర్టిఫికెట్ ఇచ్చిన సందర్భంగా ధన్యవాదాలు చెప్పిన దర్శక, నిర్మాత రామ్ యోగి వెలగపూడి

  • June 21, 2024 / 04:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

EVOL మూవీ కి సెన్సార్ నుంచి A సర్టిఫికెట్  ఇచ్చిన సందర్భంగా ధన్యవాదాలు చెప్పిన దర్శక, నిర్మాత రామ్ యోగి వెలగపూడి

ఈ మధ్య కాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా కంటెంట్ కొత్తగా ఉండి, ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటే నెత్తిన పెట్టేసుకుంటున్నారు. అందుకే దర్శకనిర్మాతలు కూడా కొత్తదనం ఉండేలా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ఈ క్రమమంలోనే ఒక ఆసక్తికరమైన సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. సూర్య శ్రీనివాస్, శివ బొడ్డు రాజు హీరోలుగా జెనిఫర్ ఇమ్మానుయేల్ హీరోయిన్లుగా నటించిన సినిమా EVOL. (LOVE) ని రివర్స్లో చూస్తే EVOL అని ఈ సినిమా కూడా ఒక రివర్స్ లవ్ స్టోరీగా మన ముందుకు రాబోతుందని వెల్లడించారు ప్రొడ్యూసర్ – డైరెక్టర్ రామ్ యోగి వెలగపూడి. రిలీజ్ అయిన ట్రైలర్ కి మంచి స్పందన లభిస్తోంది.

ఎవోల్ EVOL. (a love story in reverse ) డిఫరెంట్ టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా వివరాలను శుక్రవారం ప్రసాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించిన పత్రిక సమావేశంలో దర్శక నిర్మాత రామ్‌ యోగి వెలగపూడి పాల్గొని మాట్లాడుతూ : తేడా బ్యాచ్‌ సినిమా సమర్పణలో నక్షత్ర ఫిల్మ్‌ ల్యాబ్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉందన్నారు. ఇద్దరు స్నేహితుల మధ్య అండర్‌స్టాండింగ్‌, నేపథ్యంలో సాగే కథ అని. సినిమా డిఫరెంట్‌ అంశాలు, వాణిజ్య విలువలతో క్రైమ్‌ థ్రిల్లర్‌గా. రూపొందిందని ఆధ్యంతం ఉత్కంఠగా సాగుతుంది. ఈ చిత్రాన్ని హైదరాబాద్‌, వైజాగ్‌ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం అని అన్నారు.

నటీనటులు :
సూర్య శ్రీనివాస్, శివ బొడ్డు రాజు, జెనిఫర్ ఇమ్మానుయేల్

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మున్నా భయ్యా లేడు.. అయినా బోల్డ్ నెస్ తగ్గలేదు.!
  • 2 'కల్కి 2898 ad'.. సెన్సార్ చేసిన సన్నివేశాలు ఏంటంటే?
  • 3 చరణ్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకునే టైం వచ్చేస్తుందా?

టెక్నీషియన్స్ :
సంగీత దర్శకుడు: సునీల్ కశ్యప్,
కెమెరా: తేడా బ్యాచ్ సినిమా టీమ్,
ఎడిటర్: విజయ్,
కళ: యోగి వెలగపూడి,
కొరియోగ్రాఫర్: జిన్నా
కథ-స్క్రీన్ ప్లే-మాటలు-నిర్మాత-దర్శకత్వం: రామ్ యోగి వెలగపూడి
పి ఆర్ ఓ : మధు VR

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #EVOL movie
  • #Jennifer Emmanuel
  • #Ram Yogi Velagapudi
  • #Shiva Boddu Raju
  • #Surya Srinivas

Also Read

Bellamkonda Sai Sreenivas: చిక్కుల్లో పడ్డ బెల్లంకొండ సాయి శ్రీనివాస్!

Vijay Sethupathi: విజయ్ సేతుపతి గొప్ప మనసు.. మరోసారి బయటపడిందిగా..!

Rajamouli: ‘ఆర్.ఆర్.ఆర్’ సీక్వెల్ రాజమౌళి నోరు మెదిపాడు.. కానీ..!

Jr NTR: బయోపిక్ లో నటించబోతున్న ఎన్టీఆర్.. నిజమెంత..?

Andhra King Taluka: స్టార్ హీరోకి ఫ్యాన్ గా రామ్ ఎంట్రీ.. గ్లింప్స్ ఎలా ఉందంటే?

Anaganaga Review in Telugu: అనగనగా సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Bellamkonda Sai Sreenivas: చిక్కుల్లో పడ్డ బెల్లంకొండ సాయి శ్రీనివాస్!

Bellamkonda Sai Sreenivas: చిక్కుల్లో పడ్డ బెల్లంకొండ సాయి శ్రీనివాస్!

Vijay Sethupathi: విజయ్ సేతుపతి గొప్ప మనసు.. మరోసారి బయటపడిందిగా..!

Vijay Sethupathi: విజయ్ సేతుపతి గొప్ప మనసు.. మరోసారి బయటపడిందిగా..!

HIT 3: అంత హిట్ టాక్ వచ్చినా ‘హిట్ 3’ కి నష్టాలా?

HIT 3: అంత హిట్ టాక్ వచ్చినా ‘హిట్ 3’ కి నష్టాలా?

Rajamouli: ‘ఆర్.ఆర్.ఆర్’ సీక్వెల్ రాజమౌళి నోరు మెదిపాడు.. కానీ..!

Rajamouli: ‘ఆర్.ఆర్.ఆర్’ సీక్వెల్ రాజమౌళి నోరు మెదిపాడు.. కానీ..!

రాజమౌళి టాలీవుడ్ స్టార్ హీరోలను పాడుచేశాడు… డిస్ట్రిబ్యూటర్ ఆవేదన..!

రాజమౌళి టాలీవుడ్ స్టార్ హీరోలను పాడుచేశాడు… డిస్ట్రిబ్యూటర్ ఆవేదన..!

Jr NTR: బయోపిక్ లో నటించబోతున్న ఎన్టీఆర్.. నిజమెంత..?

Jr NTR: బయోపిక్ లో నటించబోతున్న ఎన్టీఆర్.. నిజమెంత..?

trending news

Bellamkonda Sai Sreenivas: చిక్కుల్లో పడ్డ బెల్లంకొండ సాయి శ్రీనివాస్!

Bellamkonda Sai Sreenivas: చిక్కుల్లో పడ్డ బెల్లంకొండ సాయి శ్రీనివాస్!

54 mins ago
Vijay Sethupathi: విజయ్ సేతుపతి గొప్ప మనసు.. మరోసారి బయటపడిందిగా..!

Vijay Sethupathi: విజయ్ సేతుపతి గొప్ప మనసు.. మరోసారి బయటపడిందిగా..!

2 hours ago
Rajamouli: ‘ఆర్.ఆర్.ఆర్’ సీక్వెల్ రాజమౌళి నోరు మెదిపాడు.. కానీ..!

Rajamouli: ‘ఆర్.ఆర్.ఆర్’ సీక్వెల్ రాజమౌళి నోరు మెదిపాడు.. కానీ..!

3 hours ago
Jr NTR: బయోపిక్ లో నటించబోతున్న ఎన్టీఆర్.. నిజమెంత..?

Jr NTR: బయోపిక్ లో నటించబోతున్న ఎన్టీఆర్.. నిజమెంత..?

4 hours ago
Andhra King Taluka: స్టార్ హీరోకి ఫ్యాన్ గా రామ్ ఎంట్రీ.. గ్లింప్స్ ఎలా ఉందంటే?

Andhra King Taluka: స్టార్ హీరోకి ఫ్యాన్ గా రామ్ ఎంట్రీ.. గ్లింప్స్ ఎలా ఉందంటే?

5 hours ago

latest news

మ‌రోసారి తెలుగు సినిమాటోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా ఎన్నికైన పి.జి.విందా

మ‌రోసారి తెలుగు సినిమాటోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా ఎన్నికైన పి.జి.విందా

4 hours ago
Thammudu: ‘తమ్ముడు’ కి అన్నయ్య రిలీజ్ డేట్..!

20 hours ago
‘వర్జిన్ బాయ్స్ టీజర్ ’: యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్!

ఎన్టీఆర్ కోసం పాన్ ఇండియా క్రష్.. నీల్ పవర్ఫుల్ ప్లాన్!

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ తరువాత బాలీవుడ్ స్టార్స్ కు ఊహించని షాక్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version