Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » స‌ర్కారువారి పాట : పూరీ కామెంట్స్ .. మ‌హేష్ ఫ్యాన్స్ రియాక్ష‌న్ ఎలా ఉంటుందో..?

స‌ర్కారువారి పాట : పూరీ కామెంట్స్ .. మ‌హేష్ ఫ్యాన్స్ రియాక్ష‌న్ ఎలా ఉంటుందో..?

  • November 21, 2020 / 09:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స‌ర్కారువారి పాట : పూరీ కామెంట్స్ .. మ‌హేష్ ఫ్యాన్స్ రియాక్ష‌న్ ఎలా ఉంటుందో..?

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు, డైరెక్ట‌ర్ ప‌ర‌శురాం కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం స‌ర్కారువారి పాట‌. ఇప్ప‌టికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళ‌ల్సి ఉన్నా కోవిడ్ కార‌ణంగా షూటింగ్‌కు బ్రేక్ ప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజా మ్యాట‌ర్ ఏంటంటే స‌ర్కారువారి పాటు ఈరోజు పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. దీంతో ఎప్పిటి నుంచో ఆతృత‌గా ఎదురు చూస్తున్న మ‌హేష్ అభిమానులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. స‌ర్కారువారి పాటు పూజా కార్య‌క్ర‌మంలో భాగంగా, న‌మ్ర‌త శిరోద్క‌ర్ కెమెరా స్విఛాన్ చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

అలాగే ప్రిన్సెస్ సితార ముహూర్త‌పు స‌న్నివేశానికి క్లాప్ కొట్ట‌డం విశేషం. ఇక ఈ సినిమాలో మ‌హేష్ స‌ర‌స‌న, కీర్తిసురేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా, థ‌‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీమూవీ మేక‌ర్స్ ,14 రీల్స్ ప్ల‌స్ అండ్ జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మైంట్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. స‌ర్కారువారి పాట పూజా కార్య‌క్ర‌మం సందర్భంగా డైరెక్ట‌ర్ పూరీ జ‌గన్న‌థ్ స్పందించారు. స‌ర్కారు వారి పాట మూవీ టీమ్‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ.. శిష్యుడు ప‌ర‌శురాంకు మోస్ట్ ఎక్జైటెడ్ వెంచ‌ర్ అని ఈ డ్యాషింగ్ డైరెక్ట‌ర్ ట్వీట్ చేశాడు. అంతే కాకుండా మ‌హేష్ ఫ్యాన్స్ అంచ‌నాలు ఏమాత్రం త‌గ్గ‌కుండా ఈ సినిమా ఉంటుంద‌ని, మ‌హేష్ అభిమానుకు పండ‌గే అని, మ‌రోసారి చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతూ ట్వీట్ చేశారు.

ఇక‌పోతే సర్కారు వారి స్టోరీ బ్యాక్‌డ్రాప్ విష‌యానికి వ‌స్తే.. బ్యాంకింగ్ వ్యవస్థలో జ‌రిగే స్కామ్‌ల ఆధారంగా ప‌ర‌శురాం క‌థ‌ను అల్లిన‌ట్టు స‌మాచారం. బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ పై సెటైరిక‌ల్‌గా ఈ సినిమా ఉంటుంద‌ని టాక్. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే విడుద‌ల అయిన ఈ మూవీ టైటిల్ పోస్ట‌ర్ అండ్ ఫ‌స్ట్‌లుక్ అదిపోయింది. ఊర‌మాస్ లుక్‌లో క‌నిపించిన మ‌హేష్.. మెడ‌పై ఉన్న రూపాయి బిళ్ళ టాటూ మాస్‌లుక్‌ను తీసుకువ‌చ్చింది. క‌థ‌లో భాగంగా ఎక్కువ శాతం అమెరికాలోనే ఈ సినిమా చిత్రీక‌ర‌ణ జ‌రుగ‌నుంది తెలుస్తోంది. మ‌రి స‌ర్కారువారి పాటు సినిమా రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

Congratulations @ParasuramPetla for ur most exciting venture #SarkaruVaariPaata
I am held up in mumbai and missed attending the Pooja ceremony today.
my love to u always.
all the best to the entire team, this is surely gonna be a big treat to all @urstrulyMahesh fans 💪🏽 https://t.co/iaDB5QRKKf

— PURIJAGAN (@purijagan) November 21, 2020

Most Recommended Video

మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా రివ్యూ & రేటింగ్!
అనగనగా ఓ అతిధి సినిమా రివ్యూ & రేటింగ్!
రెండు చేతులా సంపాదిస్తున్న 13 హీరోయిన్లు..వీళ్లది మామూలు తెలివి కాదు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #14 Reels Plus
  • #GMB Entertainments
  • #keerthy suresh
  • #Mahesh Babu
  • #Mythri Movie Makers

Also Read

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

related news

అల్లు అర్జున్ – మహేష్.. ఇద్దరిలో ఎవరు ముందు?

అల్లు అర్జున్ – మహేష్.. ఇద్దరిలో ఎవరు ముందు?

Keerthy Suresh: కీర్తి సురేష్ దృష్టి బాలీవుడ్ వైపు మళ్లినట్లుందిగా!

Keerthy Suresh: కీర్తి సురేష్ దృష్టి బాలీవుడ్ వైపు మళ్లినట్లుందిగా!

Niharika NM: సేతుపతి కోసం సోషల్‌ మీడియా స్టార్‌.. పూరి ప్లానేంటి?

Niharika NM: సేతుపతి కోసం సోషల్‌ మీడియా స్టార్‌.. పూరి ప్లానేంటి?

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Mahesh Babu: 26 ఏళ్ళ సినీ కెరీర్లో మొదటి సారి మహేష్ డేరింగ్ స్టెప్..!

Mahesh Babu: 26 ఏళ్ళ సినీ కెరీర్లో మొదటి సారి మహేష్ డేరింగ్ స్టెప్..!

Tollywood: స్టార్ హీరోల సమ్మర్ విరామం.. ఎవరెవరు బ్రేక్‌లో ఉన్నారు?

Tollywood: స్టార్ హీరోల సమ్మర్ విరామం.. ఎవరెవరు బ్రేక్‌లో ఉన్నారు?

trending news

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

18 hours ago
Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

19 hours ago
Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

19 hours ago
Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

2 days ago
#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

2 days ago

latest news

ఇకపై అమెజాన్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్నా యాడ్స్ చూడాల్సిందే!

ఇకపై అమెజాన్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్నా యాడ్స్ చూడాల్సిందే!

15 hours ago
Trivikram: త్రివిక్రమ్ నెక్స్ట్.. లేడి ఓరియెంటెడ్ అంటున్నారే?

Trivikram: త్రివిక్రమ్ నెక్స్ట్.. లేడి ఓరియెంటెడ్ అంటున్నారే?

16 hours ago
Allu Arjun, Atlee: అట్లీ-అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

Allu Arjun, Atlee: అట్లీ-అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

17 hours ago
ప్రభాస్ – చిరు – రవితేజ.. అందరిది అదే కన్ఫ్యూజన్!

ప్రభాస్ – చిరు – రవితేజ.. అందరిది అదే కన్ఫ్యూజన్!

18 hours ago
Sreeleela: జాన్వీ వదులుకున్న సినిమాలో శ్రీలీల.. థియేటర్లలో రాదట!

Sreeleela: జాన్వీ వదులుకున్న సినిమాలో శ్రీలీల.. థియేటర్లలో రాదట!

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version