టాలీవుడ్ సినిమా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడంలో దర్శకుడు రాజమౌళి పాత్ర కీలకం. ‘బాహుబలి’ సిరీస్, ‘RRR’ లాంటి సినిమాలతో తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిన రాజమౌళి (Rajamouli), ఇప్పుడు మహేష్ బాబుతో ‘SSMB29’ అనే గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ సినిమాతో సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో రాజమౌళి మరోసారి అంతర్జాతీయ వేదికపై తెలుగు సినిమా ఖ్యాతిని చాటేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. Rajamouli లండన్లోని ప్రతిష్టాత్మక రాయల్ అల్బర్ట్ హాల్ వేదికగా ‘RRR’ సినిమా సంగీత కచేరి […]