‘ది రాజాసాబ్'(The RajaSaab) నుండి ఆల్రెడీ ఫస్ట్ సింగిల్ గా ‘రెబల్ సాబ్’ సాంగ్ రిలీజ్ అయ్యింది. అందులో ప్రభాస్ ఫ్యాన్స్ కి నచ్చేలా కొన్ని వింటేజ్ వైబ్స్ ఇచ్చారు కానీ.. సాంగ్ అయితే జనాలకి ఎక్కలేదు. సినిమా ప్రమోషన్ కి ఏమాత్రం ఉపయోగపడలేదు. సంగీత దర్శకుడు తమన్ డిజప్పాయింట్ చేశాడు అనే కామెంట్స్ కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సెకండ్ లిరికల్ సాంగ్ గా ‘సహనా సహనా’ అనే పాటని రిలీజ్ చేశారు. The […]